హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అరెస్ట్ చేయడానికి 10 బృందాలను ఏర్పాటు చేసి.. చివరకు నిందుతులను అదుపులోకి తీసుకన్న పోలీసులు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధాన నిందితులైన కుంట శ్రీనివాస్, కిరణ్‌లను రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వామన్ రావు దంపతుల కదలికలపై రెక్కి నిర్వహించిన అక్కపాక కుమార్. ముగ్గరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవాళ నిందుతులను మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Must Read ;- కలకలం రేపిన లాయర్ దంపతుల హత్య.. ఎన్నో అనుమానాలు, ఆరోపణలు










