ఏపీలోని నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామం సమీపంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలకు ఈరోజు ఉదయం 11:30 కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రానున్నారు. అక్కడ జరిగే ఏపీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ శిలాఫలకం ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తో పాటు ఇతర ప్రముఖులు హాజరు కానున్నట్లు కళాశాల సెక్రెటరీ మిట్టపల్లి రమేష్ బాబు తెలిపారు.
Must Read ;- కేంద్రం, గవర్నర్‌లకు సిబ్బంది ఏర్పాటు బాధ్యత..











