May 14, 2026 11:28 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

ఆర్కే ముందు ఆర్ఎస్‌

ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వ‌హించిన‌ తాజా ఇంట‌ర్వ్యూకు బీఎస్పీ తెలంగాణ కోఆర్డినేట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఎలాంటి స‌మాధానాలు ఇచ్చార‌న్న అంశంపై ఆస‌క్తి నెల‌కొంది.

October 30, 2021 at 6:29 PM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఛానెల్‌లో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’పేరిట ప్ర‌సార‌మ‌య్యే కార్య‌క్ర‌మానికి ఏ మేర క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆంధ్ర‌జ్యోతి ఎండీ హోదాలో ఉన్న వేమూరి రాధాకృష్ణ‌.. ఈ ఇంటర్వ్యూలో ఓ జ‌ర్న‌లిస్ట్‌గా త‌న పాత ఉద్యోగంలోకి మారిపోయి.. కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యే ప్ర‌ముఖుల‌ను త‌న‌దైన శైలి ప్ర‌శ్న‌ల‌తో స‌త‌మ‌తం చేస్తున్న వైనం తెలిసిందే. ఇప్ప‌టికే రెండు విడ‌త‌లుగా నాన్ స్టాప్‌గా సాగిన ఈ కార్య‌క్ర‌మంలో దాదాపుగా అన్ని రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను ఇంట‌ర్వ్యూ చేసిన ఆర్కే.. తాజాగా ఓ నెల క్రితం మూడో సీజ‌న్‌ను మొద‌లెట్టేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్‌లో తొలి ఇంట‌ర్వ్యూలోనే ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి, వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌ను ఇంట‌ర్వ్యూ చేసిన ఆర్కే.. త‌న‌దైన మార్కును చూపారు. ఆ త‌ర్వాత ప్ర‌ముఖ సినీ న‌టుడు మోహ‌న్ బాబు, టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల‌ను కూడా ఇంట‌ర్వ్యూ చేసిన ఆర్కే.. తాజాగా ఆదివారం నాడు మాజీ పోలీసు అధికారి, బీఎస్పీ తెలంగాణ కో ఆర్డినేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌నున్నారు.

ఆర్ఎస్‌ది ఓ విభిన్న ప్ర‌స్థానం

ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ప్రస్థానం నిజంగానే విభిన్న‌మైన‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కుటుంబ ఆర్థిక ప‌రిస్థితుల నేప‌థ్యంలో సాంఘీక సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల్లో విద్య‌న‌భ్య‌సించిన ఆర్ఎస్‌.. ఆ త‌ర్వాత సివిల్ స‌ర్వీసెస్‌లో స‌త్తా చాటి ఐపీఎస్ అధికారిగా ఎన్నిక‌య్యారు. పోలీసు అధికారిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక మార్కును క్రియేట్ చేసుకున్న ఆర్ఎస్‌.. ఆ త‌ర్వాత ఏ ఒక్క ఐపీఎస్ అధికారికీ సాధ్యం కాని రీతిలో గురుకుల శాఖ కార్య‌ద‌ర్శిగా పోస్టింగ్ తెచ్చుకున్నారు. ఐఏఎస్ అధికారులు మాత్ర‌మే నిర్వ‌హించే ఈ బాధ్య‌త‌ల‌ను ఆర్ఎస్ ఉమ్మ‌డి రాష్ట్రంలో కిర‌ణ్ కుమార్ స‌ర్కారుతో బ‌తిమాలి మ‌రీ ద‌క్కించుకున్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కూడా ఆయ‌న ప‌నితీరు చూసిన కేసీఆర్‌.. ఆయ‌న‌ను అక్క‌డి నుంచి త‌ప్పించ‌లేక‌పోయారు. ఏమైందో తెలియ‌దు గానీ.. ఆరేళ్ల స‌ర్వీసు ఉన్న స‌మ‌యంలో ఉన్న‌ట్లుండి ఐపీఎస్ స‌ర్వీసుకు వాలంట‌రీ రిటైర్‌మెంట్ ఇచ్చేసిన ఆర్ఎస్ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. నిత్యం వాస్త‌విక దృక్ప‌థంతోనే సాగే ఆర్ఎస్‌.,. ప్ర‌స్తుతం బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ తెలంగాణ కో ఆర్డినేట‌ర్‌గా కొన‌సాగుతున్నారు. ద‌ళితుల అభ్యున్న‌తి కోస‌మే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పుకునే ప్ర‌వీణ్.. ఆ దిశ‌గా ఏ మేర విజ‌యం సాధిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

అన్నీ చెప్పేసిన‌ట్టే..!

ఆర్ఎస్‌ను ఇంట‌ర్వ్యూ చేస్తున్న ఆర్కే ప్రొగ్రాంకు సంబంధించిన ప్రోమో ఇప్ప‌టికే విడుద‌లైపోయింది. ఈ ప్రోమోను చూస్తుంటే.. త‌న జీవితంలోని ముఖ్య ఘ‌ట్టాల‌న్నింటినీ ప్ర‌వీణ్ కుమార్ ఏమాత్రం మొహ‌మాటం లేకుండానే విప్పి చెప్పిన‌ట్టుగానే తెలుస్తోంది. అంతేకాకుండా ప్ర‌స్తుత రాజ‌కీయాలు సాగుతున్న తీరు, వీటిలో తాను ఇమ‌డ‌గ‌ల‌నా? అన్న విష‌యాల‌ను కూడా ఆయ‌న చెప్పిన‌ట్లుగానే తెలుస్తోంది. అంతేకాకుండా విద్యార్థి ద‌శ‌లో తాను ఎదుర్కొన్న కుల వివ‌క్ష‌ను, అగ్ర కుల అహంకారాన్ని కూడా ఆర్ఎస్ నుంచి ఆర్కే రాబ‌ట్టిన‌ట్టుగానే తెలుస్తోంది. తెలంగాణ రాజ‌కీయాల్లో ఓ భారీ మార్పున‌కు శ్రీకారం చుట్టే దిశ‌గా సాగుతున్నాన‌ని చెబుతున్న ఆర్ఎస్‌.. ఆర్కే ప్ర‌శ్న‌ల‌కు త‌న భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌ను స‌మూలంగా బ‌య‌ట‌పెట్టారా? లేదంటే అలా.. అలా చెప్పేసి వెళ్లిపోయారా? అన్న అంశ‌పై ఆస‌క్తి నెల‌కొంది. ఆదివారం రాత్రి 8 గంట‌ల‌కు ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఛానెల్‌లో ఈ కార్య‌క్ర‌మం ప్ర‌సారం కానుంది.

Tags: #TheLeoNewsabn andhra jyothibsp telengana co ordinatorLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsopen heart with rkRs praveen kumartelanganatelangana latest newstelangana newstelugu newsthe leo newstheleonews.comvemuri radha krishna
Previous Post

డిక్టేట‌ర్‌గా సాయిరెడ్డి

Next Post

దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ప్రచార సరళి

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

నటనలో, వ్యక్తిత్వంలో పవన్ స్టయిలే వేరు

Narendra Modi Horoscope Analysis 2020 | Who will win in 2024 | PM Narendra Modi Future Prediction

ట్రాఫిక్ కష్టాలు తీర్చేలేకపోతున్న దుర్గగుడి పైవంతెన

‘రాధేశ్యామ్’ రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది..!

ముఖ్య కథనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist