July 5, 2026 9:40 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

విలీన బ్యాంకుల సేవల్లో మార్పులు.. వరుస సెలవులు

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విలీనం అయిన బ్యాంకుల కార్యకలాపాల్లో మార్పులు జరిగే అవకాశాలున్నాయి.

March 26, 2021 at 4:00 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొన్ని బ్యాంకులను ఇతర బ్యాంకుల్లో విలీనం చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విలీనం అయిన బ్యాంకుల కార్యకలాపాలు విలీనం చేసుకున్న బ్యాంకు వేదిక (ఫ్లాట్ ఫాం)పేరుతో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని అంశాలు ఆయా బ్యాంకుల ఖాతాదారులపైనా ప్రభావం చూపున్నాయి. అలా విలీనం అయిన బ్యాంకుల్లో దేనాబ్యాంక్, విజయా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్లు ఉన్నాయి. ఏప్రిల్ 1 తరువాత ఈ కార్యకలాపాల్లో కొన్ని మార్పులు రానున్నాయి.

బ్యాంకుల విలీనం ఇలా..

దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ – బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం కాగా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)లో, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి.

మారనున్న నిబంధనలు..

ఈ బ్యాంకులకు సంబంధించిన ఖాతాదారులకు ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా..ఏప్రిల్ 1నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. అంటే పాత బ్యాకింగ్ పాస్ వర్డ్ లు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ క్రెడెన్షియల్స్, చెక్ బుక్, డెబిట్ కార్డుల్లో కొన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్నాళ్ల పాటు పాత బ్యాంకుల నెట్ బ్యాంకింగ్ డిటైల్స్ తో లాగిన్ అయితే.. విలీనం అయిన ప్రధాన బ్యాంకుకు రీ డైరెక్ట్ అవుతుందని చెబుతున్నా..ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వీటిల్లో కొన్ని బ్యాంకులు ఇప్పటికే చెక్ బుక్‌ల జారీని నిలిపివేశాయి. పాత చెక్ బుక్‌లను మార్చి 31వరకు వినియోగించుకునే వెసులు బాటు ఉంది. ఈ నిబంధనలు కరెంట్, సేవింగ్, జాయింట్ అకౌంట్ ఇలా..అన్నింటికీ వర్తిస్తాయి. వీటితోపాటు MICR కోడ్, IFSC కోడ్లూ మారనున్నాయి.

సిండికేట్ బ్యాంకు..

ఇక కెనరా బ్యాంకులో విలీనమైన సిండికేట్ బ్యాంకు తన వినియోగదారులకు కొన్నాళ్లపాటు మినహాయింపునిచ్చింది. ప్రస్తుతం సిండికేట్ బ్యాంకు పాస్ బుక్‌తో బ్యాంకింగ్  లావాదేవీలను జూన్ 30 వరకు జరుపుకునేందుకు అవకాశం కల్పించారు.

చేయాల్సినవి ఇవీ..

చాలా బ్యాంకులు ఇప్పటికే కేవైసీలను అప్ డేట్ చేశాయి. అందులో ఉన్న సమాచారంలో మార్పులు లేకుంటే.. ఐడీ ప్రూఫ్ , బ్యాంకు డిటైల్స్‌తో బ్యాంకును సంప్రదించవచ్చు. కొన్ని బ్యాంకులు చెక్ బుక్‌లను వెనక్కి తీసుకుని వేరే చెక్ బుక్‌లు జారీ చేస్తాయి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, చెక్ బుక్ తదితర అంశాలకు సంబంధించి ఏటీఎం ద్వారా అప్ డేట్ చేసుకునే వీలుంటుంది. డెబిట్ కార్డులకు సంబంధించి పోస్టు ద్వారా రిజిస్టర్ అడ్రస్ కు పంపిస్తాయి. ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదు. అయితే..బ్యాంకును ఒకసారి సంప్రదించి వివరాలు పొందవచ్చు.

వరుస సెలవులు..

విలీనమైన బ్యాంకులతోపాటు దేశంలోని అన్ని బ్యాంకుల్లో మార్చి 27నుంచి  ఏప్రిల్ 14 మధ్యలో ఆరురోజులే బ్యాంకుల్లో పూర్తి సేవలు అందుబాటులో ఉండనున్నాయి. వరుస సెలవులు, ఆర్థిక సంవత్సరం ముగింపు తదితర అంశాల కారణంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది.

7రోజులు మాత్రమే..

మార్చి 26నుంచి ఏప్రిల్ 14మధ్యలో కేవలం 7రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. మిగతా 12రోజుల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. మార్చి 26న భారత్ బంద్ కాగా మార్చి 27న నాలుగవ శనివారం, మార్చి 28న ఆదివారం, మార్చి 29న హోలీ.. ఇలా వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. మార్చి 30న మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఇకమార్చి 31న ఆర్థిక సంవత్సరపు చివరిరోజు, ఏప్రిల్ 1న బ్యాంకుల ఆడిటింగ్, ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే కారణంగా బ్యాంకులు బంద్ కానున్నాయి. అయితే  పనివేళల్లో లేదా సెలవు దినాలను ఆప్షనల్ విధానంలో పనిచేసుకునే వెసులుబాటు గతంలో కల్పించారు.

గతంలో ఏప్రిల్ మొదటి వారంలో వచ్చిన సెలవు రోజున కూడా బ్యాంకులు పనిచేశాయి. ఈ సారి దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఏప్రిల్ 3 బ్యాంకులు పనిచేయనుండగా ఏప్రిల్ 4 ఆదివారం, ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సెలవులు ఉన్నాయి. ఏప్రిల్ 6,7,8,9 తేదీల్లో బ్యాంకులు పనిచేయనుండగా ఏప్రిల్ 10న రెండవ శనివారం, ఏప్రిల్ 11 ఆదివారం బ్యాంకుల్లో సేవలు అందుబాటులో ఉండవు. ఏప్రిల్ 12న బ్యాంకులు పనిచేయనుండగామళ్లీ ఏప్రిల్ 13న ఉగాది, ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సెలవులు రానున్నాయి. ఈ తేదీలను పరిగణలోకి తీసుకుని ఆర్థిక వ్యవహారాలు చూసుకోవడం మంచిదని బ్యాంకులు చెబుతున్నాయి.

పనిచేయనున్న తేదీలు:

మార్చి 30, ఏప్రిల్ 3, ఏప్రిల్ 6,7,8,9,12 తేదీల్లో పనిచేస్తాయి.

సెలవులు,ఖాతాదారుల సేవల బంద్:

మార్చి 26, 27, 28, 29, ఏప్రిల్ 1,2,4,5, 10, 11, 13, 14

Must Read ;- అసలేంటి బ్యాడ్ బ్యాంక్? గుడ్ సొల్యూషన్ ఇవ్వగలదా?

Tags: aprail 1st banking systembank guidelines changeingbanking system abstractbanking system activity diagrambanking system adopted by indiabanking system advantagesbanking system and structure in indiabanking system architecturebanking system bookbanking system chartbanking system databasebanking system in indiabanking system in india pdfbanking system in india projectbanking system in india upscbanking system in software engineeringbanking system new guidelinesbanking system new rulesbanking system projectbanking system wikipediacanara bank and syndicate bankchange of services in merging banks from aprial 1stchange of services in merging banks from april 1stEditorspickifsc code changesleotopnext financial yearnext financial year budget detailspunjab national bankpunjab national bank detailssyndicate banktelugu newsupcoming merging banks
Previous Post

మంచువారి ‘భక్త కన్నప్ప’ ప్రాజెక్ట్ ఉన్నట్టా? లేనట్టా?

Next Post

స్పెషల్ లుక్ : అల్లూరి సీతా రామరాజు గా రామ్ చరణ్ రౌద్ర రూపం

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

బాధాకరమే కానీ.. విలువైనదంటోన్న రష్మీ రాకెట్ ..!

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

విజయసాయి రెడ్డిని విలన్ ని చేస్తున్న జగన్..?? తెరవెనక స్కీమ్ ఏంటంటే..??

Disha Patani Mind Blowing Hot Pics

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

Is Daily Masturbation Safe | Side Effects Of Masturbation | Health Tips In Telugu | Leo Health

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist