November 8, 2026 4:06 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటల.. చూడాల్సింది హుజూరాబాద్‌లో రాజకీయ కురుక్షేత్రమే!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన అనుచరులతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

June 14, 2021 at 12:36 PM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రావడం ఆలస్యం అవుతున్నందున కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఈటల రాజేందర్‌తో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఎక్స్ జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర నళిని, టీఆర్ఎస్ నాయకురాలు తుల ఉమ, ఆర్టీసీ కార్మిక సంఘ నేత అశ్వత్థామరెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ వైస్ ఛైర్మన్ సాద కేశవరెడ్డితో పాటు మరికొందరు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్ రావు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, దేవేంద్ర ప్రధాన్, మురళీధర్ రావు, సీనియర్ నేత ప్రేమేందర్ రెడ్డి,  రాష్ట్ర ఇన్‌ఛార్జీ తరుణ్ చుగ్, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామితో పాటు పలువురు బీజేపీ ప్రముఖుల సమక్షంలో ఈటలతో పాటు మరికొందరు నేతలు బీజేపీలో చేరారు. వీరికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పార్టీ సభ్యత్వం ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు.

ప్రత్యేక విమానంలో..

సోమవారం ఉదయం 5 గంటలకు శామీర్‌పేటలోని ఆయన నివాసం నుంచి బయలు దేరిన ఈటల రాజేందర్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తన అనుచరులతో కలిసి ఢిల్లీకి బయలు దేరారు. ఈటలతో పాటు పలువురు నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రెండు ప్రత్యేక విమానాలను బుక్ చేశారు. అయితే కొవిడ్‌ కారణంగా బీజేపీ కేంద్ర కార్యాలయంలోకి ఇరవై మందికి మాత్రమే అనుమతి ఉందని సమాచారం రావడంతో ఓ విమానం కాన్సిల్ అయింది. ఈటలతో పాటు 20 మంది మాత్రమే వెళ్లారు.

టీఆర్ఎస్‌పై సంచలన ఆరోపణలు

మెదక్ జిల్లాలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా చేసినవేనని ఈటల వర్గం చెబుతోంది. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన తరువాత ఈటల రాజేందర్ అధికార టీఆర్ఎస్‌పై పలు సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి హరీష్ రావుతో పాటు పలువురి పేర్లు ప్రస్తావిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు చేపాయి. మంత్రి వర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ తెలంగాణలో ప్రత్యేక పార్టీ పెడతారా లేక బీజేపీ, కాంగ్రెస్ లో చేరతారా అనే చర్చ నడిచింది. నియోజకవర్గంలోని నాయకులతో పాటు రాష్ట్రంలోని పలువురు నాయకులతో జరిగిన భేటీల అనంతరం ఈటల బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఇక హుజూరాబాద్‌లో రాజకీయ కురుక్షేత్రమే అని, కౌరవులకు, పాండవులకు మధ్య యుద్ధం జరుగుతుందని వ్యాఖ్యానించారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో డబ్బు సంచులకు, ఆత్మగౌరవానికి మధ్య పోరాటం జరగబోతోందని వ్యాఖ్యానించారు. తన అజెండా లెఫ్ట్ అజెండా అని, తన రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచే మొదలైందని, తెలంగాణ ప్రజానీకం అనుభవిస్తోన్న నియంతృత్వ పాలనకు సమాధి కట్టడమే తన లక్ష్యమన్నారు.

తెలంగాణలో నియంత పాలన..

ఇక కశ్మీర్‌లో పర్యటిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్న సందర్భంగా తన పర్యటన ముగించుకుని ధిల్లీకి చేరుకున్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ తెలంగాణలో నియంత పాలన నడుస్తోందని, కుటుంబ పాలన సాగుతోందని, కేసీఆర్ పాలనకు స్వస్తి పలికేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది, ఈటల రాజేందర్ తో పాటు మరికొందరు కీలక నేతల చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతోందన్నారు. రానున్న కాలంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ పటిష్టం చేసేందుకు పాటుపడతామన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు పార్టీ విధివిధానాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. రానున్న కాలంలో బీజేపీలో మరికొన్ని చేరకలుంటాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాటాలు చేసిన ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, రమేష్ రాథోడ్, తుల ఉమ, గండ్ర నళిని, అశ్వత్థామ రెడ్డి తదితరుల చేరితో పార్టీ బలోపేతం అవుతుందన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని, రానున్న కాలంలో కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి వస్తుందన్నారు.

Must Read ;-  ఈటల బాటలో మరో నాయకుడు : టీఆర్ఎస్ కు తెలంగాణ సంపత్ గుడ్ బై

Tags: Editorspickeetala-joined-in-bjp-with-his-falloweresleotoptelugu news
Previous Post

సుశాంత్ మరణం చుట్టూ కాదు డ్రగ్స్ చుట్టూనే!

Next Post

పవన్ తో సినిమా వార్తల పై క్లారిటీ ఇచ్చిన మానస రాధాకృష్ణన్

Related Posts

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

by లియో డెస్క్
November 7, 2026 7:51 pm

చెన్నైలో వైఎస్‌ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ...

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

by లియో డెస్క్
November 7, 2026 5:59 pm

YCPలో ఒకప్పుడు జగన్‌ తర్వాత అంతా ఆయనే. కానీ ఇప్పుడు అదే నేత...

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

by లియో డెస్క్
November 7, 2026 4:34 pm

చీరాల మున్సిపాలిటీ ఎన్నికల తుది ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభవాన్ని...

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

by లియో డెస్క్
November 7, 2026 4:15 pm

ఆఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌లో గత తొమ్మిదేళ్లలో ఏకంగా 73 లక్షల టన్నుల...

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

by లియో డెస్క్
November 6, 2026 8:35 pm

నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు కూటమి...

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

by లియో డెస్క్
November 6, 2026 6:21 pm

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. తాజాగా మరో...

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

by లియో డెస్క్
November 6, 2026 4:24 pm

ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్‌ హైస్పీడ్‌లో దూసుకెళ్తొంది. సౌత్‌ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా...

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

by లియో డెస్క్
November 5, 2026 9:49 pm

కొడితే కొట్టించుకోండి.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాల్సిందే అని పార్టీ కార్యకర్తలను...

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

by లియో డెస్క్
November 5, 2026 7:36 pm

ఏపీలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘భారీ తారాగణం’ చిత్రం ప్రారంభం

ముఖ్య కథనాలు

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist