July 4, 2026 5:27 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

ఈటల ధిల్లీ టూర్.. బీజేపీలో చేరిక ఖరారేనా

మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ధిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.

May 31, 2021 at 11:23 AM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

భూ ఆక్రమణల ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి,హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.రెండు మూడు రోజులుగా ఆయన బీజేపీలో చేరతారని ఓవైపు,సొంత పార్టీ వైపు అడుగులేస్తున్నారని మరోవైపు చర్చలు జరిగిన నేపథ్యంలో ఈటల రాజేందర్ ధిల్లీ టూర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.మంత్రి వర్గం నుంచి ఉద్వాసనకు గురయ్యాక ఈటల రాజేందర్ పలు పార్టీల నాయకులను,తటస్థ నాయకులను కలిశారు.కొండా విశ్వేశ్వర్ రెడ్డి,కోదండరాం తదితరులతోనూ భేటీ కాగా మరికొందరు నాయకులతో ఫోన్ లో టచ్‌లో ఉన్నారు.రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిసిన ఈటల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.వీరితోపాటు భూపేందర్ జాదవ్,మరికొందరు నేతలు ఉన్నట్లు సమాచారం.ఈ భేటీ ముగిసిన మరుసటి రోజే ఈటల ధిల్లీ బయలుదేరి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

టార్గెట్ కేసీఆర్..

కాగా ఏ పార్టీలో చేరినా,ఎవరితో కలిసిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈటల రాజేందర్ టార్గెట్ ఒక్కటేనని తెలుస్తోంది.పలువురు నాయకులతో జరిగిన భేటీలో ఈటల మూడు అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్లు సమాచారం.కేసీఆర్ అవినీతి, తెలంగాణ ఉద్యమ నేపథ్యం,అమర వీరుల త్యాగాలు అంశాల ప్రాతిపదికతోనే చర్చలు జరిగాయి.బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం ఎదుట కూడా ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.వాస్తవానికి ఈటల రాజేందర్ ఆర్థికంగా,సామాజికంగా బలవంతుడని,ఏ పార్టీలో చేరినా ఆయన ఆర్థిక అంశాల పరంగా పెద్దగా ప్రాధాన్యం ఉండదనే చర్చ నడుస్తున్ననేపథ్యంలో కేసీఆర్ మాత్రమే టార్గెట్ అవుతారనే ప్రచారం నడుస్తోంది.

కేసీఆర్‌పై ఈటల జమున సంచలన వ్యాఖ్యలు

ఈటల రాజేందర్ ఓవైపు ధిల్లీ పర్యటన ప్లాన్‌లో ఉండగా ఆయన సతీమణి,జమున హేచరీస్ డైరక్టర్ ఈటల జమున కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ ఇష్టారాజ్యంగా తెలంగాణను పాలించాలనుకుంటున్నారని,కొన్ని చట్టవ్యతిరేక పనులకు ఈటల అడ్డుగా ఉన్నారన్న అభిప్రాయంతోపాటు ఒక్కడే ఏలాలనుకుంటున్నాడని,అందుకే ఈటలపై ఆరోపణలు చేయించి బయటకు పంపించారని ఆరోపించారు.కేసీఆర్‌తో పాటు నమస్తే తెలంగాణ పత్రికపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.తమకు చెందిన ఆరు ఎకరాల భూమిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పత్రిక స్థాపనకు డబ్బు ఇస్తే అలాంటి పత్రికే నీచస్థితికి దిగజారి నెల రోజులుగా తమ కుటుంబానికి చెందిన జమున హేచరీస్,గోడౌన్‌లపై బురద జల్లుతోందని విమర్శించారు.దేవరాయాంజల్ భూములు అక్రమించుకున్నామంటూ రాస్తున్నందుకు నమస్తే తెలంగాణ పత్రిక సిగ్గు పడాలని,ఆ భూములను కుదువ పెట్టి తాము పత్రికకు సహాయం చేసిన విషయం మర్చిపోయారని,దేవుని భూములైతే బ్యాంకులు లోన్లు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు.నిస్సిగ్గుగా వార్తలు రాస్తున్నారని విమర్శించారు.ఈ ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలో తమకు తెలుసునని,కష్టాన్ని నమ్ముకుని తాము పైకి వచ్చామని వ్యాఖ్యానించారు. మసాయిపేటలో తన కుమారుడు నితిన్ 46 ఎకరాల భూమి కొన్నది వాస్తవమని, అయితే అక్రమించుకున్నామని నమస్తే తెలంగాణ రాస్తున్న కథనం అవాస్తవమని వ్యాఖ్యానించారు.46 ఎకరాల కంటే ఎక్కువని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని,లేకుంటే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు అధికారులు ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు.తమ్మి తమ్మి అంటూ కేసీఆర్ తడిబట్టతో గొంతు కోశారని వ్యాఖ్యానించారు.ఈ పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ ధిల్లీ వెళ్లడానికి పార్టీలో చేరిక మాత్రమే కారణమా లేక ఇతరత్రా అంశాలేమైనా ఉన్నాయా అనే చర్చ నడుస్తోంది.

Must Read ;- కేసీఆర్ భయపడేది బీజేపీకే.. అందుకే ఈటల అడుగులు అటు

Tags: Editorspickeetala may join in bjpleotoptelugu news
Previous Post

రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి

Next Post

నాడు రిజక్ట్ చేసిన స్టార్ డస్ట్ నేడు సోనూకు పట్టం

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

‘లైవ్ టెలికాస్ట్’తో జనం ముందుకు కాజల్?

విజయసాయి రెడ్డిని విలన్ ని చేస్తున్న జగన్..?? తెరవెనక స్కీమ్ ఏంటంటే..??

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

న్యాయక్రూరత్వానికి పనితీరుతోనే సమాధానం

మోనాల్ అంత డిమాండ్ చేస్తుందా..?

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist