September 5, 2026 10:59 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

మరో కబ్జా ఉచ్చులో ఈటల ఫ్యామిలీ.. ఈ సారి ఆయన కుమారుడిపై

మాజీ మంత్రి ఈటల కుటుంబాన్ని భూ కబ్జా ఆరోపణలు వెంటాడుతున్నాయి.

May 24, 2021 at 10:21 AM
in Latest News, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మాజీ మంత్రి ఈటల కుటుంబాన్ని భూ కబ్జా ఆరోపణలు వెంటాడుతున్నాయి.తాజాగా ఈటల రాజేందర్ కుమారుడు ఈటల నితిన్‌రెడ్డి తమ భూమిని ఆక్రమించారని ఓ వ్యక్తి సీఎం కేసీఆర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ శివార్లలోని మెదక్ జిల్లా పరిధిలో అచ్చంపేట,హకీంపేట ప్రాంతాల్లో,దేవరయాంజిల్ సమీపంలో దేవాదాయ శాఖకు చెందిన భూములు,అసైన్డ్ భూములు ఆక్రమించారనే ఆరోపణలను కారణంగా చూపుతూ ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి విషయం తెలిసిందే.మంత్రి వర్గం నుంచి బర్తరప్ అయ్యాక ఈటల కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు రాజకీయ పోరాటం వైపు అడుగులేస్తున్నారు.ఈ తరుణంలో ఈటల రాజేందర్ కుటుంబానికి సంబంధించి మరో భూకబ్జా ఆరోపణలు వచ్చాయి.

ఈ సారి మేడ్చల్ మండలంలో..

మేడ్చల్‌ మండల పరిధిలోని రావలకోల్‌ గ్రామానికి చెందిన పిట్లం మహేష్‌ ముదిరాజ్ ఈటల కుమారుడైన ఈటల నితిన్ రెడ్డిపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశాడు.సర్వే నెంబర్ 77లో సుమారు 10.11 ఎకరాల భూమి ఉందని,1954 నుంచి ఖాస్రా పహాణీలో తన తాత పేరుతోనే ఉందని,1975-76లో భూపరిమితి చట్టం (ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం) ప్రభుత్వం అప్పట్లో తన తాత పిట్లం నరసింహానికి ఆ భూమి ఇచ్చింది.భూ బదలాయింపును ధృవీకరిస్తూ ప్రభుత్వం గతంలో ధృవపత్రం కూడా జారీ చేసిందని మహేష్‌ ముదిరాజ్ చెప్పాడు.అయితే ఈ భూమికి సంబంధించిన రికార్డులను కొందరు బలవంతంగా లాక్కుని చించివేశారని మహేష్‌ ముదిరాజ్ ఆరోపించారు.1986లో అప్పటి సత్యం కంపెనీ అధినేత సత్యం రామలింగరాజు,తదితర ప్రముఖుల పేర్లతో పహాణీలు నమోదయ్యాయని,అప్పటి నుంచి తాము పోరాటం చేస్తున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు.రెవెన్యూ అధికారులకు తాము పలుమార్లు విన్నవించామని,అయితే తరువాతి కాలంలో ఇనాం భూమిగా పత్రాలు సృష్టించి భూములను తమ పేరుతో మార్చుకున్నారని ఆరోపించారు.ఇందులో భాగంగా తన తాత నరసింహం పేరుతో ఉన్న భూములను ఈటల రాజేందర్ కుమారుడు ఈటల నితిన్ రెడ్డితోపాటు సాదా కేశవరెడ్డి పేరు మీదకు మార్చుకున్నారని,తాను గతంలో అభ్యంతరం చెప్పడంతో తనను కారులో తీసుకెళ్లి బెదిరించారని,చిత్ర హింసలు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.మంత్రిగా ఉన్న సమయంలో తాను ఈ విషయాన్ని చెప్పేందుకు ఈటలను కలిశానని చెప్పారు.ముదిరాజ్ సామాజిక వర్గానికే చెందిన ఈటల రాజేందర్ ముదిరాజ్ బిడ్డలకు న్యాయం చేస్తారని భావించానని,అయితే తనపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు మరోసారి తన వద్దకు రావద్దని చెప్పారన్నారు.ఈ మేరకు సీఎంతోపాటు సీఎస్‌కూ లేఖ రాశారు.మే18న జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఎం కేసీఆర్ వెంటనే విచారణ జరపాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.

కాగా గతంలో అచ్చంపేట భూముల ఆక్రమణ ఫిర్యాదు విషయంలో అధికారులు 24 గంటల్లో సర్వే చేసి ఈటలపై వచ్చిన ఫిర్యాదులు,ఈటల కుటుంబానికి సంబంధించిన పౌల్ట్రీపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేల్చారు.తరవాతి కాలంలోఈటల ఈ విషయానికి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అధికారులు చేపట్టిన సర్వేపై న్యాయస్థానం పలు అనుమానాలు వ్యక్తం చేసింది.ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో తాజా ఫిర్యాదుపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Must Read ;- ఆయన కడిగిన ముత్యం : బిడ్డా జాగ్రత్త అంటూ.. గంగులకు ఈటల అనుచరుల వార్నింగ్

Tags: Editorspickland grabbing compalaint on eetala sonleotoptelugu news
Previous Post

సినీ జీవికి ఎంత కష్టం.. ఎంత నష్టం?

Next Post

కరోనా రోగులను గాలికొదిలేసి నిర్భంధాలపైనే దృష్టి: చంద్రబాబు

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

8న ప‌రిష‌త్ ఎన్నిక‌లు… 10న కౌంటింగ్

ట్రాన్స్‌జెండర్‌గా మారిన WWE సూపర్ స్టార్.. భార్య సపోర్ట్!

బిగ్ బ్రేకింగ్‌.. ఈనాడుకు కార్టూనిస్ట్ శ్రీధ‌ర్ రాజీనామా

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist