June 4, 2026 3:39 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అమరావతి రహదారుల విస్తరణ… ఏపీకి గుడ్‌ న్యూస్‌..!!

October 5, 2024 at 1:45 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

త్వరలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో .. అమరావతి దగ్గర హైవే విస్తరణ పనులను చేపట్టనున్నారు. ఇప్పటికే ఉన్న రోడ్లను వెడల్పు చేయడంతోపాటు.. వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహాయం చేస్తుందని ప్రకటించిన కేంద్రం అమరావతి నిర్మాణానికి రూ. 15వేల కోట్లను కేటాయించగా.. అవి కాకుండా ఇప్పుడు రోడ్ల అభివృద్ధి కోసం కూడా నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా చర్యలు తీసుకుంటోంది.

ఇందుకు సంబంధించిన విషయాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. రాజధాని అమరావతిని కలుపుకొంటూ జాతీయ రహదారి విస్తరణకు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) రూపొందించిన ప్రణాళికతో మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. గురువారం జాతీయ రహదారుల పనులపై అధికారులతో మంత్రి సమీక్షించారు.

కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే హైవే-16 అభివృద్ధి ప్రణాళిక బాగుందని పెమ్మసాని తెలిపారు. వినుకొండ- గుంటూరు రెండు లైన్ల మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించి.. దానిని కాస్త మరో 25 కిలోమీటర్లు పొడిగిస్తూ.. రాజధాని అమరావతిని తాకేలా ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. ఈ హైవే .. రాజధాని ప్రాంత అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని… గుంటూరుకు మరో ఔటర్‌ రింగ్‌రోడ్డులా మారుతుందన్నారు. ఈ రోడ్డు మార్గాన్ని పూర్తిగా ఎన్‌హెచ్‌ఏఐ నిర్మిస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూసేకరణ, విద్యుత్తు తదితర పనులు వెంటనే చేపట్టాల్సి ఉందని.. రెండేళ్లలో హైవే నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర మంత్రి వివరించారు.

గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల రైతులు గుంటూరులోని శీతల గిడ్డంగుల్లో మిర్చిని దాచుకుంటే, వారికి తెలియకుండానే రుణాలు తీసుకుని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి రైతులు మిర్చిని గుంటూరుకు తీసుకువచ్చి, మంచి ధర కోసం శీతల గోదాముల్లో దాచుకుంటే ఓ కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు మోసానికి పాల్పడటం దారుణమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపోయిన రైతులందరూ కన్నీరు పెట్టుకోవడం బాధను కల్గించిందని అన్నారు. మోసపోయిన రైతులందరూ కన్నీరు పెట్టుకుని రావడం బాధనిపించిందన్నారు. నిందితులను అరెస్టు చేసి.. వారి ఆస్తులు అటాచ్‌ చేసేందుకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి తెలిపారు. మోసం చేసిన నకిలీ రైతులపైనా చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల్ని మోసం చేయడమే కాకుండా కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు కావాలనే ఆత్మహత్య నాటకానికి తెర తీశారని మండిపడ్డారు కేంద్ర మంత్రి పెమ్మసాని. ఆసుపత్రి వర్గాలు సైతం అలాంటి వారికి సహకరించవద్దని సూచించారు. రుణాలు తీసుకుని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు.

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. పనుల్లో నాణ్యత, ప్రమాణాలు పాటించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్‌యూబీలో నీళ్లు వస్తున్నాయని.. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి అధికారులను ప్రశ్నించారు. రైల్వే స్టేషన్ పశ్చిమం వైపు కొత్తగా నిర్మించిన ప్లాట్‌ఫాంపై టైల్స్‌ లేచిపోవడంపై సంబంధిత అధికారులను ప్రశ్నించగా.. వర్షాల వల్ల ఆర్‌యూబీలోకి నీళ్లు వస్తున్నాయి.. ఇంకా పనులు జరుగుతుండటంతో ట్రాక్టర్లు రావడంతో టైల్స్ పాడైపోయాయని అధికారులు కేంద్రమంత్రికి సమాధానమిచ్చారు.

అక్కడ పనులు పూర్తి కాకముందే టైల్స్‌ ఎందుకు వేయాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్‌లో పనుల కోసం కేంద్రం నుంచి రూ.కోట్లు నిధులు మంజూరవుతున్నా పనుల్లో నాణ్యత కనిపించడంలేదన్నారు. ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయిస్తున్న నిధులతో చేపట్టే పనులపై ఇంజినీర్ల పర్యవేక్షణ ఎందుకు లేదని ప్రశ్నించారు. ఇకపై ప్రతి నెలా రైల్వే పనుల పురోగతి, నాణ్యతపై సమీక్ష చేస్తానని వారితో చెప్పారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల అవసరాలను గుర్తించి అవసరమైన పనులు చేపట్టేందుకు నివేదికలు తయారుచేయాలని అధికారుల ఆదేశించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌. అవసరమైతే కేంద్రం నుంచి ఇందుకు కావలసిన నిధులను రాబట్టేవిధంగా తాను కృషి చేస్తానని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Tags: Amaravathi DevelopmentAmaravathi Development Worksap politicsCM ChnadrababuExpansion of Amaravati roads.. Good news for AP..Good news for APlatest updatesleonewsleotopMinister Pemmasani Chandrasekhar
Previous Post

రూ. 315కే కేజీ నెయ్యి.. ఏఆర్‌ డెయిరీ కల్తీ గుట్టు ఉత్తరాఖండ్‌లో….!!

Next Post

నేను అమాయకుడిని.. సజ్జల నయా అవతార్‌..!!

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

యానిమల్ (రివ్యూ)

Actress Pragathi Latest Pics Going Viral

బుల్లెట్ నర్సన్న ప్రస్థానం ఇదే..

మద్యం కేసు వెనక జగన్‌ టీమ్‌ భారీ స్కెచ్‌…??

మోషన్ పోస్టర్ :  సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’

ఎందుకీ వివక్ష? సుప్రీం కోర్టులో తెల్చుకుంటాం…

పోలీస్ ఆఫీసర్ గా మళ్ళీ గర్జించనున్న డబ్బింగ్ కింగ్

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

‘క్రాక్’ ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయింది

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist