August 7, 2026 9:12 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

మోడీకి లిట్మస్ టెస్ట్ పెట్టేసిన అన్నదాతల ఆక్రోశం..   

ఇంత వరకు తాము ఏ నిర్ణయం తీసుకున్నా ఎదురు లేదనుకుంటున్న మోడీ సర్కారుకు రైతులు విషమ పరీక్షే పెట్టారు.

December 3, 2020 at 1:03 PM
in General, Latest News, National
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కారు సాగు రంగంలో తీసుకు వస్తున్న కొత్త చట్టాలను నిరసిస్తూ అన్నదాతలు చేపట్టిన ఆందోళనలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీని అష్ట దిగ్బంధనం చేసిన రైతులు… నరేంద్ర మోడీ సర్కారుకు నిజంగానే లిట్మస్ టెస్ట్ పెట్టేశారనే చెప్పాలి. సాగు రంగంలో మోడీ సర్కారు తీసుకువస్తున్న సంస్కరణలు తమకు మేలు చేయడం మాట అటుంచితే… ఇప్పుడున్న స్థితికంటే మరింత దిగజారేలా చేయనున్నాయన్న వాదనతో అన్నదాతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సంస్కరణలపై మోడీ సర్కారు ముందడుగు వేస్తుందా? లేదంటే… వెనకడుగు వేయక తప్పదా? అన్నది గురువారం తేలిపోనుంది. మొత్తంగా ఇప్పటిదాకా తాను తీసుకున్న నిర్ణయానికి తిరుగు లేదన్న రీతిలో వ్యవహరించిన మోడీకి ఇప్పుడు అన్నదాతల ఆందోళనలు నిజంగానే లిట్మస్ టెస్ట్ పెట్టేశాయన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

వ్యవసాయమే శ్వాసగా..

భారత దేశం ప్రధానంగా వ్యవసాయమే శ్వాసగా సాగుతున్న దేశం. ఈ నేపథ్యంలో మిగిలిన రంగాల మాట ఎలా ఉన్నా సాగు రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా… అది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెర లేపడం సర్వసాధారణమే. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, జమ్మూ కశ్మీర్‌ను రెండు రాష్ట్రాలుగా విడగొట్టడం వంటి సంచలనాత్మక నిర్ణయాలను నరేంద్ర మోడీ సర్కారు తీసుకున్నా జనంలో అంతగా వ్యతిరేకత రాలేదనే చెప్పాలి. తాను ఏం చేసినా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా చేస్తున్నానని చెప్పిన మోడీ మాటను జనం కూడా కాస్తంత కష్టమైనా కూడా సర్దుకున్నారు. ఇలాంటి తరుణంలో దేశానికి వెన్నెముక లాంటి సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకంటూ మోడీ సర్కారు ఇప్పుడు దేశీయ వ్యవసాయ రంగంలో పెను సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ సంస్కరణలు ఎలాంటివన్న విషయం తెలుసుకున్నంతనే యావత్తు దేశ రైతాంగం భగ్గుమన్నది. మోడీ సర్కారు తీసుకువచ్చే సంస్కరణలు తమకు కాకుండా కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేవేనన్న వాదనతో అన్నదాతలు ఇప్పుడు నిరసనల బాట పట్టేశారు. తొలుత పంజాబ్‌కు చెందిన రైతులే ఈ ఆందోళనలకు శ్రీకారం చుట్టినా… ఇప్పుడు వారికి ఉత్తరప్రదేశ్ రైతులు కూడా తోడయ్యారు. త్వరలోనే దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన రైతాంగం కూడా వారితో పాటు కదం తొక్కనుంది.

కదం తొక్కుతున్న అన్నదాతలు

అన్నదాతలు నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి తరలి వస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ రైతులను అడ్డుకునేందుకు కేంద్రం యత్నించింది. కేంద్రం ఎంతగా అణచివేసేందుకు యత్నిస్తుంటే… అంతకంటే రెట్టింపు సంకల్పంతో అన్నదాతలు కదం తొక్కుతున్నారు. బుధవారం సాయంత్రానికే ఢిల్లీని అన్నదాతలు అష్టదిగ్బంధనం చేసేశారు. ఫలితంగా ఢిల్లీకి అన్ని వైపులా దారులు మూసుకుపోగా… ఢిల్లీకి దారి తీసే అన్ని దారులూ భారీ ట్రాఫిక్ జామ్‌లతో కనిపిస్తున్నాయి. తొలుత అన్నదాతల ఆందోళనలను కాస్తంత లైట్ తీసుకున్న మోడీ సర్కారు….. ఆ తర్వాత పరిస్థితి చేయి దాటిపోతున్నట్లుగా గ్రహించింది. ఈ క్రమంలో రైతు సంఘాల నేతలతో చర్చలకు సిద్ధపడింది. అయితే తొలి దఫా జరిగిన చర్చలు అసంపూర్ణంగా ముగియగా… అన్నదాతలు మరింత రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కారు. దీంతో మరోమారు రైతు సంఘాల నేతలతో చర్చలకు మోడీ సర్కారు సన్నాహాలు చేస్తోంది. గురువారమే ఈ చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో సర్కారు అనుసరించే వ్యూహం ఎలా ఉంటుందన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

పునరాలోచన చేయాల్సిందే..

సాగు రంగంలో మోడీ సర్కారు తీసుకురాదలచిన సంస్కరణలపై అన్నదాతలు వెనక్కు తగ్గే అవకాశాలు కనిపించడం లేదనే చెప్పాలి. ఈ సంస్కరణలు అమల్లోకి వస్తే.. తమకు మేలు కలుగుతుందని మోడీ సర్కారు చేస్తున్న మాట అటుంచితే… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కంటే కూడా తమ స్థితిగతులు మరింత దిగజారిపోతాయని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ఈ సంస్కరణల అమలు విషయంలో మోడీ సర్కారు పునరాలోచన చేయాల్సిందేనని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటిదాకా తాను తీసుకున్న నిర్ణయాలపై వెనకడుగు అన్న మాటే లేకుండా సాగుతున్న మోడీ సర్కారు… సాగు సంస్కరణలపై అదే వైఖరితో ముందుకు సాగుతుందా? లేదంటే… అన్నదాతల ఆగ్రహాన్ని చూసి వెనకడుగు వెనకడుగు వేస్తుందా? అన్నది చూడాలి. మొత్తంగా తనదైన శైలి స్పీడుతో సాగుతున్న మోడీ సర్కారుకు రైతుల ఆందోళనలు విషమ పరీక్ష పెట్టాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Must Read ;- వ్యవసాయ చట్టాలు అంత ప్రమాదకరమా?

Tags: FARMERS AGITATION GOVT DISCUSIONtelugu news
Previous Post

పవన్ వెర్సెస్ ప్రకాష్ రాజ్..  టెన్షన్ లో దిల్ రాజు.?

Next Post

బన్నీ సినిమా షూటింగ్ ఆగిందట.. నిజమేనా?

Related Posts

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

by లియో డెస్క్
August 4, 2026 5:41 pm

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి...

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

by లియో డెస్క్
July 28, 2026 6:59 pm

కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించి DSC ప్రక్రియపై వైసీపీ చీఫ్ జగన్‌మోహన్...

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

Chandana Ramesh joins YSRCP

ఎమ్మెల్యే రోజా రాజీనామా!? శ్రీశైలం మల్లన్నకే తెలియాలి ఆ రాజకీయం!!

Naina Ganguly Latest Bold Pics

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

నో మహా ఓన్లీ ఏబీఎన్ : సంతృప్తి పరుస్తానన్న వీకే!

ముఖ్య కథనాలు

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist