June 25, 2026 7:30 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

మత సామరస్యానికి ప్రతీక.. అయోధ్యలో మసీదుకు నేడు శంకుస్థాపన

అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో మత సామరస్యానికి చిహ్నంగా చేపట్టిన మసీదు నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్నారు.

January 26, 2021 at 1:02 PM
in Editors Pick, National
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అయోధ్యలో బాబ్రీ మసీదుకు బదులుగా నిర్మించనున్న నూతన మసీదు భవనానికి నేడు పునాది రాయి పడునుంది. గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండా ఆవిష్కరణ అయ్యాక.. మత సామరస్యానికి చిహ్నంగా ఉండేలా ఈ మసీదుకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ఈ మసీదు డిజైన్ ఫైనల్ అయింది. అయోధ్యలో వివాదాస్పద స్థలమైన రామజన్మ భూమిపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ రామాలయ నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ తీర్పు తరువాత యూపీ ప్రభుత్వం అయోధ్యకు దగ్గరలోని సోహవెల్ తహసీల్ పరిధిలోని దన్నీపూర్‌ -రౌనాహీ ప్రాంతంలో ఐదెకరాల స్థలాన్ని కేటాయించింది. దీనిపై చర్చోపచర్చల అనంతరం వక్ఫ్ బోర్డు, మత పెద్దలు ఆ భూమి తీసుకునేందుకు అంగీకరించారు.

మసీదు నిర్మాణానికి కార్యాచరణ

అప్పటి నుంచి ఇక్కడ మసీదు నిర్మాణానికి కార్యాచరణ మొదలైంది. ఏడు ద‌శాబ్ధాల క్రితం జ‌వ‌న‌రి 26వ తేదీన మన రాజ్యాంగం అమ‌లులోకి వ‌చ్చిందని, అందుకే జ‌న‌వ‌రి 26వ తేదీన మ‌సీదుకు శంకుస్థాప‌న చేయ‌నున్న‌ట్లు ఇండో ఇస్లామిక్ క‌ల్చ‌ర‌ల్ ఫౌండేష‌న్(IICF) కార్య‌ద‌ర్శి అథ‌ర్ హుస్సేన్ గతంలో ప్రకటిచాంరు. ఈ మ‌సీదు నిర్మాణానికి సున్నీ వ‌క్ఫ్ బోర్డు ఆరు నెల‌ల క్రితం IICFని ఏర్పాటు చేసింది.

ఆర్కిటెక్ట్ ప్రొఫెసర్ ఎస్ ఎం అక్తర్  రూపుదిద్దిన డిజైన్  బ్లూప్రింట్ కు ఆమోదం తెలిపిన IICF ఈ మసీదును 1857 మొదటి స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, యోధుడు అహ్మదుల్లా షాకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఆసుపత్రులు, లైబ్రరీ..

ఈ మసీదును మత సామరస్యానికి ప్రతీకగా నిర్మించనున్నారు. అందులో భాగంగా పబ్లిక్ లైబ్రరీ, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఉచిత భోజనశాల కూడా ఉన్నాయి. వలయాకారంలో నిర్మించే ఈ మసీదులో ఒకేసారి 2వేల మంది ప్రార్థనలు చేసుకునే విధంగా నిర్మించనున్నారు. 300 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి నిర్మాణం కానుంది. మొత్తం మీద చూస్తే.. బాబ్రీ మసీదు కంటే పెద్దదిగా నిర్మితం అవుతుందని IICF కార్యదర్శులు అక్తర్, అతార్ హుస్సేన్‌లు సోమవారం వెల్లడించారు. ప్రస్తుతం నిర్మితం అవుతున్న రామాలయానికి జస్ట్ 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ మసీదు కూడా ఉండటం. తద్వారా పర్యాటకులు రెండింటినీ తక్కువ సమయంలోనే చూసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక అన్ని రకాల భూసార పరీక్షలు నిర్వహించామని, అన్నివర్గాల వారికి సహాయం అందించేలా ప్రవక్త ప్రబోధనలకు అనుగుణంగా నిర్మాణం జరుగుతుందని, ఇండో-ఇస్లామిక్ కల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తాంమని హుస్సేన్ మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు మసీదుల డిజైన్లను పరిశీలించిన అనంతరం ఈ మసీదుకు కొత్త డిజైన్ ఖరారు చేశారు.

ఇక అయోధ్యలో రామాలయ నిర్మాణం మొదలైన విషయం తెలిసిందే. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది. దాదాపు రూ.వెయ్యికోట్ల విరాళాలతోనే ఈ నిర్మాణం జరుగుతుందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకటించారు. విరాళాల సేకరణ ‘రామ మందిర నిధి సమర్పణ ప్రచారం’ను మొదలు పెట్టిన కొద్ది రోజుల్లోనే రూ.వందకోట్లు దాటినట్టు ట్రస్ట్ ప్రకటించింది. ఈ రెండు నిర్మాణాలూ పూర్తయితే.. మత సామరస్యానికి చిహ్మాలుగా మారనున్నాయి.

Must Read ;- నెలరోజుల్లోగా కొత్త కోదండరామాలయం నిర్మాణం

Tags: ayodhya masjid updates todayayodhya news todaybabri masjid history in telugudaily news in teluguEditorspickfoundation for masque at ayodyatelugu news
Previous Post

‘ఆదిపురుష్’ లో ప్రభాస్ తమ్ముడుగా బాలీవుడ్ హీరో

Next Post

రజనీ ‘అన్నాత్త’ రిలీజ్ డేట్ ఫిక్స్

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

సోషల్ మంటలు నిజమేనా? రిటైర్మెంట్ వయసు తగ్గిస్తారా?

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

బాలు కోలుకుంటున్నారు

మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించిన శృతిహాసన్

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist