June 29, 2026 2:40 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

బుక్కైన ఈ సీఎంకు చ‌ద‌వు వ‌చ్చి ఉంటే..?

సీఎం కుర్చీలో ఉండి కూడా అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డ హ‌ర్యానా మాజీ సీఎం ఓం ప్ర‌కాశ్ చౌతాలా వ్య‌వ‌హారం మ‌రోమారు వార్త‌ల్లోకి ఎక్కింది. వృద్ధ ప్రాయంలోనూ తన‌కేదో చ‌దువుపై ఆస‌క్తి క‌లిగింద‌న్న కోణంలో టెన్త్ ప‌రీక్ష‌కు హాజ‌రైన ఆయ‌న‌పై ఇప్పుడు సెటైర్లు ప‌డిపోతున్నాయి.

August 19, 2021 at 11:07 AM
in Latest News, National, Politics
Om Prakash Chautala
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Haryana Ex Chief Minister Om Prakash Chautala Attends Tenth Class Exams  : 

ఓం ప్ర‌కాశ్ చౌతాలా.. దేశ మాజీ ఉప ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రించిన చౌద‌రీ దేవీలాల్ కుమారుడు. ఇంత‌టి ఘ‌న చ‌రిత్ర‌ను కూడా చెరిపేసిన చౌతాలా.. హ‌ర్యానాకు ఏకంగా నాలుగు ప‌ర్యాయాలు ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. తొలి మూడు ద‌ఫాల్లో కాస్త త‌డ‌బ‌డ్డా.. నాలుగో సారి మాత్రం పూర్తి టెర్మ్ సీఎంగా వ్య‌వ‌హ‌రించారు. అంతేకాకుండా జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క భూమిక పోషిస్తున్న ఇండియ‌న్ నేష‌న‌ల్ లోక్ ద‌ళ్ (ఐఎన్ఎల్‌డీ) పార్టీకి కూడా ప‌దేళ్ల క్రితం దాకా ఆయ‌నే అధ్య‌క్షుడు. కేంద్రంలో సంకీర్ణ శ‌కం మొద‌లైన త‌ర్వాత ఏ కూట‌మి అధికారం చేప‌ట్టాల‌న్నా.. ఐఎన్ఎల్‌డీ అందులో కీల‌క భూమిక పోషిస్తూ వ‌చ్చింది. అంతేనా.. ఈ పార్టీకి చెందిన ఏ నేత‌లైనా త‌మ‌దైన శైలి సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ కూడా ఐఎన్ఎల్‌డీతో పాటు చౌతాలాను ఎప్ప‌టిక‌ప్పుడు ధీరోదాత్తులుగా నిలుపుతున్నారు.

ఇప్పుడు చౌతాలా ప్ర‌స్తావ‌న ఎందుకు?

అయినా సీఎం కుర్చీలో ఉండి కూడా టీచ‌ర్ల నియామ‌కాల్లో లంచాలు తీసుకుని.. ఈ కేసులో ఏకంగా దోషిగా తేలి ప‌దేళ్ల జైలు శిక్ష‌కు గురైన చౌతాలా గురించి ఇప్పుడెందుకు అంటారా? ఎందుకేమిటి.. ఈయ‌న గారి విద్యాభ్యాసం గురించి ఇప్పుడు మ‌రోమారు చ‌ర్చ జ‌రుగుతోంది. దేశంలో అక్ష‌రాస్యత అధికంగా క‌లిగిన రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉన్న హర్యానాకు టెన్త్ కూడా పాస్ కాని చౌతాలా ఏకంగా నాలుగు సార్లు ముఖ్య‌మంత్రి అయ్యారా? అంటూ ఇప్పుడు జ‌నం నోరెళ్ల‌బెడుతున్నారు. అంతేనా.. చదువు లేని కార‌ణంగానే చౌతాలా అవినీతి వ్య‌వ‌హారాల్లో ప‌ట్టుబ‌డిపోయార‌ని, ఏపీ సీఎం జగ‌న్ మాదిరి క‌నీసం డిగ్రీ దాకా అయినా చ‌దువుకుని ఉండి ఉంటే.. అస‌లు ప‌ట్టుబ‌డేవారే కాద‌న్న విశ్లేష‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా టెన్త్ ప‌రీక్ష‌లకు హాజ‌రై.. ఏదో వెల‌గ‌బెడుతున్నామ‌న్న యావ‌తో ఎగ్జామ్ హాలుకు వెళ్లిన చౌతాలా.. త‌న‌తో పాటు అవినీతి వ్య‌వ‌హారాల్లో కేసులు ఎదుర్కొంటున్న జ‌గ‌న్ మాదిరి సీఎంలు, ఇత‌ర నేత‌ల‌ను కూడా ఇరికించిపారేశార‌న్న మాట‌.

చౌతాలా విద్యార్హ‌త‌లేమిటి?

స‌రే.. వివాదాలు ఎలాగూ అలా కొన‌సాగుతూనే ఉంటాయి.. ఇలా అవినీతికి పాల్ప‌డ్డ నేత‌లు సీఎంలు, మంత్రులు అయిపోతూనే ఉంటారు గానీ.. ఈ చ‌ర్చ‌ను రేకెత్తించిన చౌతాలా అస‌లు విద్యార్హ‌త‌లు ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే.. ఐఎన్ఎల్‌డీ త‌ర‌ఫున చాలా సార్లు ఎన్నిక‌ల్లో పోటీ చేసిన చౌతాలా కొన్ని సార్లేమో తాను ప‌దో త‌ర‌గ‌తి కంటే త‌క్కువే చ‌దివాన‌ని చెప్పుకున్నారు. కొన్ని సార్లేమో తాను ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయ్యాన‌ని కూడా ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో పేర్కొన్నారు. మ‌రి టెన్త్ పాస్ అయిన‌ట్లుగా అఫిడ‌విట్ లో పేర్కొంటే.. ఇప్పుడు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌కు ఆయ‌న ఎందుకు హాజ‌రైన‌ట్లు? అంటే.. చౌతాలా ప‌ది కూడా ఇంకా పాస్ కాలేద‌న్న మాటేగా. అంతేకాకుండా టీచ‌ర్ల కుంభ‌కోణంలో ప‌దేళ్ల జైలు శిక్ష‌కు గురైన చౌతాలా.. తీహార్ జైల్లో ఉండ‌గా.. దూర విద్య విధానంలో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు రాశార‌ట‌. వాటిని ఆయ‌న ఏ గ్రేడ్‌లో కూడా పాస‌య్యార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌న మ‌న‌వ‌డు, ప్ర‌స్తుతం హ‌ర్యానా డిప్యూటీ సీఎంగా ఉన్న దుష్యంత్ చౌతాలా గొప్ప‌గా చెప్పుకున్నారు. అయితే ప‌దో త‌ర‌గ‌తి పాస్ కానందున సీనియ‌ర్ చౌతాలా ఇంట‌ర్ ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌డం లేద‌ని ఆ త‌ర్వాత నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ప్ర‌క‌టించింది. మొత్తంగా హ‌ర్యానాకు నాలుగు ప‌ర్యాయాలు సీఎంగా వ్య‌వ‌హ‌రించిన చౌతాలా ప‌దో త‌ర‌గ‌తి కూడా పాస్ కాలేద‌న్న మాట‌. ప‌దో త‌ర‌గతి పాస్ కాకుండానే పెద్ద ఎత్తున అవినీతికి పాల్ప‌డ్డ చౌతాలా.. త‌న‌కు చ‌దువు లేని కార‌ణంగానే లూప్ హోల్స్ తెలుసుకోలేక చిక్కిపోయార‌ని.. అదే జ‌గ‌న్ మాదిరి డిగ్రీ వ‌ర‌కైనా చ‌దువుకుని ఉంటే.. జ‌గ‌న్ మాదిరే కోర్టు కేసుల‌ను మేనేజ్ చేసుకుంటూ ఎంచ‌క్కా ఇంకా సీఎం ప‌ద‌విలోనే కొన‌సాగేవార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Must Read ;- అవినీతి వెర్షన్ 1.1 :: మహా తిమింగలం!

Tags: #TheLeoNewsclass 10 examEnglish examination. latest national news updatesFormer Haryana Chief Ministerharyana cmHaryana Ex Chief Minister Om Prakash ChautalaHaryana Ex Chief Minister Om Prakash Chautala Attends Tenth Class Examsharyana ex cmHaryana Open BoardLatest NewsLatest Telugu Newslatest telugu news onlineOm Prakash Chautalom prakash chautalaOm Prakash Chautala ageOm Prakash Chautala latest updatesOm Prakash Chautala newsOm Prakash Chautala news updatesOm Prakash Chautala qualificationteehar jailtelugu newsten years imprisonmenttenth class exams
Previous Post

జగన్ కు బాబు చెక్ పక్కా

Next Post

Story Behind Machilipatnam Sai Baba Temple | World’s Biggest Saibaba Statue In Machilipatnam

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Tamannaah Bhatia looks gorgeous in a pink dress ,photos viral

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist