November 6, 2026 3:55 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ కు బాబు చెక్ పక్కా

2024 ఎన్నిక‌ల్లో వైసీపీకి చెక్ పెట్టేలా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టి నుంచే త‌న‌దైన శైలి వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు.

August 18, 2021 at 8:13 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

2024 ఎన్నిక‌ల్లో టీడీపీకి విజ‌య‌మే ల‌క్ష్యంగా ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఇప్ప‌టినుంచే ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం ఆయ‌న విప‌క్షాల‌న్నింటినీ ఏకం చేసే దిశ‌గా పావులు క‌దుపుతున్నార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. 2014లో మాదిరిగా బీజేపీ, జ‌న‌సేల‌తో క‌లిసి కొత్త జ‌ట్టు క‌ట్టేందుకు చంద్ర‌బాబు య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే వామ‌ప‌క్షాల‌ను కూడా క‌లుపుకునిపోయే దిశ‌గా చంద్ర‌బాబు వ్యూహాలు ర‌చిస్తున్నార‌ట‌. ఈ పార్టీల్లో ఏ పార్టీలు కూడా చంద్ర‌బాబు ప్ర‌తిపాద‌న‌ను ప‌క్క‌న‌పెట్టే ప్ర‌సక్తే లేద‌న్న వాద‌న‌లూ లేక‌పోలేదు. ఒక‌వేళ టీడీపీతో బీజేపీ దోస్తీ క‌డితే.. వామ‌పక్షాలు కూట‌మిగా జ‌త‌కూడ‌టానికి విముఖ‌త చూపినా.. జ‌న‌సేన‌, బీజేపీల‌తోనే చంద్ర‌బాబు పాత జ‌ట్టునే కొత్త జ‌ట్టుగా రూపొందించుకుని ముందుకు సాగే అవ‌కాశాలున్నాయ‌ట‌. ఈ మేర‌కు ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్న‌రేళ్లు ఉన్నా.. ఇప్ప‌టినుంచే చంద్ర‌బాబు త‌నదైన శైలి వ్యూహాల‌కు ప‌దును పెడుతున్న‌ట్లుగా స‌మాచారం.

సెల్ఫ్ డిఫెన్స్ లో వైసీపీ

చంద్ర‌బాబుపై పింక్ డైమండ్ చోరీ, పోలవరం ప్రాజెక్టులో అవినీతి, అమరావతి భూములలో ఇన్ సైడ్ ట్రేడింగ్‌, రాజధాని కోసం దళితుల భూములు లాక్కున్నారు.. ఇలా ఇంకా అనేక విషయాలలో వైసీపీ చేసిన ఆరోపణలు గాలికి కొట్టుకుపోయాయి. ఇప్పుడు చంద్రబాబును విలన్ గా చూపెట్టడానికి ఎలాంటి అంశాలు దొరకపోగా.. వైసీపీ పాలన వైఫల్యాలతో, దౌర్జ్యనాలతో, నేత‌ల అవినీతితో ప్రజలలో నమ్మకం కోల్పోయి డిఫెన్స్ పడిపోయింది. ఈ తరుణంలో చంద్రబాబు రాష్ట్రంలో జగన్ ను ఒంటరి చేయాలని పావులు కదుపుతున్నట్లు సమాచారం. చంద్రబాబు బీజేపీ తో స్నేహ సంబంధాలు నడుపుతూనే జగన్ ను బీజేపీ నుండి దూరం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దిశ‌గా ఇప్ప‌టికే ఓ ప‌కడ్బందీ వ్యూహాన్ని ర‌చించిన చంద్ర‌బాబు.. దానిని నిదానంగా అమ‌లులోకి తీసుకొచ్చే చ‌ర్య‌లు ప్రారంభించార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ త‌ర‌హా వ్యూహంతో జ‌గ‌న్ కు చంద్ర‌బాబు చెక్ పెట్ట‌డం ఖాయ‌మేనని చెప్పాలి.

ఫ్రంట్ ఏర్పాటులో బాబు దిట్ట

రాష్ట్ర రాజకీయాలు పరిశీలిస్తే అమరావతి ఉద్యమం, విశాఖ ఉక్కు ఉద్యమాల్లో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీ లు కలసి ఉద్యమిస్తున్నాయి. బీజేపీ- జనసేన కలసి పని చేస్తున్నా.. బీజేపీ కొన్ని విషయాలలో వ్యవహరించిన తీరుతో లోలోపల జన సైనికులు, పవన్ కూడా ఆ పార్టీతో అంటి అంటనట్లు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రెండు పార్టీలు గ‌తంలో టీడీపీతో జ‌త క‌ట్టిన పార్టీలే కాబ‌ట్టి.. వాటి మ‌ధ్య ఉన్న విభేదాల‌ను సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా ప‌రిష్క‌రించేలా కూడా చంద్ర‌బాబు ప్లాన్ చేస్తున్న‌ట్లుగా స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జాతీయ స్థాయి రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఓ క‌న్నేసి ఉంచార‌ట‌. ఢిల్లీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను త‌న‌దైన శైలిలో ప‌రిశీలిస్తున్న చంద్ర‌బాబు.. ఏ క్ష‌ణాన్నైనా బీజేపీ ముందు కొత్త జ‌ట్టు ప్ర‌తిపాద‌న పెట్టే దిశ‌గా క‌దులుతున్నార‌ట‌. ఇక ఒంట‌రిగా జ‌న‌సేన సాధించేదేమీ లేద‌న్న విష‌యం ఆ పార్టీతో పాటు ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కూడా తెలుసు కాబ‌ట్టి.. టీడీపీతో పొత్తు ప్ర‌తిపాద‌న‌ల‌కు ఆ పార్టీ నుంచి ఎలాంటి వ్య‌తిరేక‌త రాక‌పోవ‌చ్చ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. జ‌గ‌న్ తో కొన‌సాగిస్తున్న లోపాయికారీ మైత్రి నేప‌థ్యంలో టీడీపీతో మైత్రికి బీజేపీ వెనుకాడితే.. జ‌న‌సేన‌తో పాటుగా వామ‌పక్షాల‌ను క‌లుపుకుని పోయే దిశ‌గా చంద్ర‌బాబు ప్లాన్ చేస్తున్నార‌ట‌. మొత్తంగా క‌నీసం రెండు పార్టీల‌తో జ‌ట్టు క‌ట్టి 2024 ఎన్నిక‌ల్లో జ‌గన్ కు చెక్ పెట్టే దిశ‌గా చంద్ర‌బాబు ఇప్ప‌టినుంచే వ్యూహాలు ర‌చిస్తున్నార‌న్న వాద‌న‌లు టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Must Read ;- బాబు స‌త్తా ఇది!.. ఎనీ బ‌డీ కేన్ చెక్‌!

Tags: #TheLeoNews2024 electionsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsbjpjanasenaLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleft partiesnara chandra babu naiduNCBNTDP chieftelugu newsysrcp
Previous Post

వాహన మిత్ర గురించి ఆటో డ్రైవర్స్ ఏం చెబుతున్నారో చూడండి | AP Auto Drivers about Jagan Vahana Mitra

Next Post

బుక్కైన ఈ సీఎంకు చ‌ద‌వు వ‌చ్చి ఉంటే..?

Related Posts

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

by లియో డెస్క్
November 5, 2026 9:49 pm

కొడితే కొట్టించుకోండి.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాల్సిందే అని పార్టీ కార్యకర్తలను...

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

by లియో డెస్క్
November 5, 2026 7:36 pm

ఏపీలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి....

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

by లియో డెస్క్
November 5, 2026 7:16 pm

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

by లియో డెస్క్
November 5, 2026 5:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి....

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

by లియో డెస్క్
November 4, 2026 9:59 pm

వైసీపీకి రాజధాని అంశం అస్సలేమాత్రం కలిసి రావడం లేదు. 2024 ఎన్నికల్లో మూడు...

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

by లియో డెస్క్
November 4, 2026 6:12 pm

రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం వైసీపీకి మాత్రమే కాదు..2024 సాధారణ...

పులివెందులని గెలిపించిన కుప్పం.!

by లియో డెస్క్
November 4, 2026 4:55 pm

భౌతికదాడులు, హింసాకాండతో భయాందోళనలు సృష్టించడం, అక్రమ కేసులు పెట్టి ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా...

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

by లియో డెస్క్
November 3, 2026 8:26 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. రాష్ట్ర...

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

by లియో డెస్క్
November 3, 2026 7:29 pm

కళ్లముందే ఉ*న్మాది రంపంతో దా*డి చేస్తున్నా భయపడలేదు. తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా...

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

by లియో డెస్క్
November 3, 2026 7:15 pm

రాయలసీమ గడ్డపై కూటమి విజయ దుందుభి మోగించింది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

విజయాలను అందించే ‘మల్దకల్’ వేంకటేశ్వరుడు

ముఖ్య కథనాలు

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist