ముగ్గురు డాక్టర్ల వైద్య బృందం నివేదిక హైకోర్టుకు చేరింది. ఈ కేసులో వాదనలు విన్న హైకోర్టు ప్రత్యేక డివిజన్ బెంచ్, ఎంపీని వెంటనే రమేష్ ఆసుపత్రిలోనూ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. కస్టడీలో ఉండగా సీఐడీ డీజీ పిటిషనర్ ను కలవడం చట్ట విరుద్దమని రఘురామరాజు తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఎంపీ రఘురామరాజును రమేష్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించాలని ఆదేశించింది.
Must Read ;- హైకోర్టు ఆదేశాలు కూడా లెక్కచేయరా..?











