April 24, 2026 11:55 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వైసీపీలో పెను అల‌జ‌డి.. రీజ‌నేంటంటే?

వైసీపీని ఇప్పుడో అంశం ఊపేస్తోంది. అధినేత జ‌గ‌న్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వెర‌సి మంత్రులు మొద‌లు.. చిన్న స్థాయి నేత‌ల దాకా టీడీపీ, జ‌న‌సేన‌ల‌పై మాట‌ల దాడి మొద‌లెట్టేశారు. ఈ కొత్త అల‌జ‌డి క‌థాక‌మామీషు ఏమిటో చూద్దాం పదండి.

September 7, 2021 at 7:50 PM
in Andhra Pradesh, Latest News, Politics, Top Stories
TDP Janasena Protests On Roads
Share on FacebookShare on TwitterShare on WhatsApp

High Tension Breaks Out In YCP Over TDP Janasena Protests On Roads : 

ఏపీలో జ‌గ‌న్ కేబినెట్ లోని ప‌లువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు.. చివ‌రికి ఆ పార్టీకి చెందిన‌ చోటా మోటా నేత‌లు కూడా మంగ‌ళ‌వారం ఒక్క‌సారిగా మీడియా ముందుకు వ‌చ్చేశారు. వ‌చ్చీ రావ‌డంతోనే రాష్ట్రంలోని రోడ్ల దుస్థితికి టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు హ‌యాంలోని పాల‌నే కార‌ణ‌మంటూ త‌మ‌దైన శైలిలో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇక సీఎం జ‌గ‌న్ కూడా సోమ‌వార‌మే.. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ఏకంగా ప‌లువురు మంత్రులు, అధికారుల‌తో భారీ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. రూ.6,400 కోట్ల‌తో రాష్ట్రంలోని రోడ్ల‌ను మ‌ర‌మ్మ‌తులు చేయాలంటూ ఆ స‌మీక్ష‌లో తీర్మానించారు. ఈ విష‌యాన్ని మీడియాకు వెల్ల‌డించేందుకు వ‌చ్చిన మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, శంక‌ర నారాయ‌ణ‌లు కూడా చంద్ర‌బాబు పాల‌న కార‌ణంగానే రోడ్ల‌కు ఈ దుస్థితి ప‌ట్టింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ త‌ర‌హాలో వైసీపీ నుంచి ఓ రేంజీలో దాడి జ‌రుగుతోంది. దీని వెనుక వైసీపీలో రేగిన కొత్త అల‌జ‌డే కార‌ణ‌మంటూ విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

అప్పుడు టీడీపీ.. ఇప్పుడు జ‌న‌సేన‌

రాష్ట్రంలోని రోడ్ల‌కు రెండున్న‌రేళ్లుగా మ‌ర‌మ్మతులు లేని కార‌ణంగా రోడ్ల‌న్నీ గుంత‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. ఈ దుస్థితిపై మొన్నామ‌ధ్య విప‌క్ష టీడీపీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు కొన‌సాగాయి. ఈ నిర‌స‌న‌ల్లో కొంద‌రు టీడీపీ నేత‌లు రోడ్ల‌పై వ‌రి నాట్లు వేస్తే.. పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు ఏకంగా రోడ్డుపై ఏర్ప‌డ్డ ఓ గుంత‌లో చేప‌లు ప‌ట్టి వినూత్న నిర‌స‌న‌కు దిగారు. వెర‌సి రాష్ట్రంలో రోడ్ల‌ను జ‌గ‌న్ స‌ర్కారు ప‌ట్టించుకోవ‌డం లేదంటూ జ‌నానికి అర్థ‌మ‌య్యేలా టీడీపీ చేసింది. టీడీపీ నిర‌స‌న‌ల‌ను నాడు వైసీపీ ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన కూడా ఇప్పుడు రోడ్ల దుస్థితిపై త‌న‌దైన శైలి నిర‌స‌న‌ల‌ను మొద‌లెట్టేసింది. టీడీపీ నిర‌స‌న‌ల స్థాయిలో జ‌న‌సేన నిర‌స‌న‌లు లేకున్నా.. సోష‌ల్ మీడియా వేదిక‌గా రోడ్ల దుస్థితిని తెలిపేలా జ‌న సైనికులు లెక్క‌లేన‌న్ని పోస్టులు పెడుతున్నారు. ఈ నిర‌స‌న‌లు కూడా నాలుగైదు రోజులుగా కొన‌సాగుతున్నాయి. అయితే అప్పుడు టీడీపీ, ఇప్పుడు జ‌న‌సేన ఒకే అంశం మీద నిర‌స‌న‌లు చేప‌ట్ట‌డంతో వైసీపీలో పెను ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి. దీంతో సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌లు పెడితే.. పార్టీ కీల‌క నేతలంతా మీడియా ముందుకు వ‌చ్చి టీడీపీ పాల‌న‌పై దుమ్మెత్తి పోస్తున్నారు.

ఆ రెండూ క‌లిస్తే కొంప కొల్లేరే!

2014 ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధిస్తుంద‌ని, తాను సీఎం అయిపోతాన‌ని జ‌గ‌న్ గ‌ట్టిగా న‌మ్మారు. వైసీపీ నేత‌లు కూడా ధీమాగానే క‌నిపించారు. అయితే వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు బీజేపీ, జ‌న‌సేన‌ల‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లారు. దీంతో గెలిచే అవ‌కాశాలున్నాయ‌నుకున్న వైసీపీ ఓట‌మిపాలు కాగా.. టీడీపీ విక్ట‌రీ కొట్టేసింది. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. టీడీపీకి దూరం జ‌రిగిన జ‌న‌సేన‌, బీజేపీలు వేటిక‌వే వేర్వేరుగా పోటీ చేశాయి. వెర‌సి 2014లో ఉమ్మ‌డిగా త‌మ‌కు ద‌క్కిన ఓట్ల‌ను ఈ మూడు పార్టీలు చీల్చుకున్నాయి. ఫ‌లితంగా వైసీపీ రికార్డు విక్ట‌రీ కొట్టింది. ఇప్పుడు రోడ్ల‌పై ముందుగా టీడీపీ, తర్వాత జ‌న‌సేన నిర‌స‌న‌లకు దిగ‌డంతో ఈ రెండు పార్టీలు మ‌ళ్లీ జ‌త‌క‌డ‌తాయేమోన‌ని వైసీపీ అనుమానిస్తోంది. ఈ అనుమానం మ‌రింత‌గా బ‌ల‌ప‌డిన నేప‌థ్యంలో టీడీపీతో పాటు జ‌న‌సేన‌పైనా వైసీపీ నేత‌లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌రుస‌గా మీడియా ముందుకు వ‌స్తున్నారు. అంటే.. 2014 ఫ‌లితాలు మరోమారు రిపీట్ అయితే త‌మ కొంప కొల్లేరేన‌న్న భ‌యం వైసీపీని, ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ను వెంటాడటం మొద‌లెట్టింది. ఫ‌లితంగానే వ‌రుస‌గా వైసీపీ నేత‌లు ఎద‌రు దాడికి దిగిన‌ట్లుగా ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

Must Read ;- వైసీపీ ప‌నిని టీడీపీ భుజానేసుకుంది

Tags: #TheLeoNews2014 elections2019 elections2024 electionsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap cabinet ministersAP cm jaganap latest newsap newsap politicsap roadsbjpbjp alliancejanasenaLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsleotopproteststdpTDP Janasena Protests On Roadstelugu newsysrcpysrcp leaders
Previous Post

కరకు ఖాకీల్లో ఈ ఖాకీ ప్ర‌త్యేకం!

Next Post

జగన్ అసమర్ధతకు సాక్ష్యం వేదాద్రి ఎత్తిపోతల

Related Posts

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

దివికేగిన దేశ భక్తుడు బిపిన్ రావత్..! ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ కు కారణాలివేనా!!

కేసీఆర్ ఢిల్లీ టూర్ గ్రాండ్ స‌క్సెస్‌!

రైతన్నల తొలి విజయం : వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే

అక్కడ అబ్బాయి… ఇక్కడ అమ్మాయి!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

సంక్రాంతికి ఏపీలో కొత్త జిల్లాలు?

ముఖ్య కథనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist