October 28, 2026 7:46 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

బాదంలో ఏముంది? పొద్దునే 5 బాదం పప్పులు తింటే!

రోజూ బాదం గింజలను ఆహారంగా తీసుకోవడం చాలా మందికి అలవాటు. ప్రతిరోజు నానబెట్టిన ఐదు బాదం పప్పులు తీసుకుంటే, అనేక రోగాలను దూరం చేస్తుందట.

April 14, 2021 at 5:15 PM
in Latest News
how many almonds to eat per day - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

How Many Almonds To Eat Per Day

ఇతర ప్రోసెస్డ్ ఫుడ్ వంటి వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆమ్లత్వం పెరుగుతుంది. దాని వల్ల మనకు మంచి కంటే.. చెడే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి దీన్ని సమతౌల్యం చేసే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పనిని బాదం గింజలు చక్కగా చేస్తాయి. దీనిలో ఉన్న ఆల్కలీన్ గుణాలు శరీరంలో ఆమ్లత్వాన్ని సమతౌల్యంగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా.. శరీర అవయవాలను క్షీణింప చేసే వ్యాధులు రాకుండా చేస్తాయి.

ఆరోగ్య ప్రయోజనాలివే..

  • నానబెట్టిన బాదంపప్పులు మొత్తం జీర్ణక్రియను సులభతరం చేసి వేగంగా జీర్ణప్రక్రియ సజావుగా సాగేలా చేస్తాయి. బాదంపప్పులను నీటిలో నానబెట్టినపుడు, పైన తొక్కు తీసేయడం వలన సులువుగా జీర్ణమై, ఎక్కువ పోషకాలు అందుతాయి.
  •  ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు తప్పనిసరిగా తినాల్సింది ఏదైనా ఉందంటే.. ముందుగా బాదం అనే చెప్పాలి. ఎందుకంటే ఇవి మీ బేబీ ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. నానబెట్టిన బాదంపప్పులు తల్లికి, బిడ్డకి అన్నిటికన్నా ఎక్కువ పోషణ, శక్తిని అందిస్తాయి. అంతేకాక బాదంపప్పులలోని ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తాయి.

How Many Almonds To Eat Per Day :

  • 4 నుంచి 6 బాదంపప్పులు రోజూ తినటం వలన మెదడుకి టానిక్ లాగా పనిచేసి, కేంద్రనాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. అందుకని, పొద్దున్నే బాదం తినటం వలన మీ జ్ఞాపకశక్తి చురుకుగా మారి, మెదడు పనితీరు మెరుగవుతుంది.
  • నానబెట్టిన బాదంపప్పులలో ప్రొటీన్, పొటాషియం మరియు మెగ్నీషియం ఉండి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచి, తీవ్ర ప్రాణాంతక గుండె జబ్బులతో పోరాడటంలో సాయపడతాయి.
  • మీ మొండి పొట్ట కొవ్వును కరిగించటానికి నానబెట్టిన బాదంలను మీ డైట్ లో జతచేసుకోండి. నానబెట్టిన బాదంపప్పులు పై తొక్కు తీసేయటం వలన బరువు తగ్గటం వేగతరం చేస్తాయి. నానబెట్టిన బాదంలలో మోనోసాచ్యురేటడ్ కొవ్వులుండి మీ ఆకలిని తగ్గించి, కడుపు నిండుగా ఉంచుతాయి.
  • Must Read ;- పెరుగు ప్రయోజనాలివే : తెలిస్తే తినకుండ ఉండలేరు!
Tags: adavi badam uses in telugualmond atta benefitsalmond benefitsalmond benefits acnealmond benefits and disadvantagesalmond benefits and how to eatalmond benefits and side effectsalmond benefits bengalialmond benefits bodybuildingalmond benefits brainalmond benefits butteralmond benefits canceralmond benefits cholesterolalmond benefits during pregnancyalmond benefits effectsalmond benefits energyalmond benefits eyesalmond benefits for brainalmond benefits for hairalmond benefits for menalmond benefits for skinalmond benefits for spermalmond benefits in telugualmond carrier oil benefitsalmond coconut milk benefitsalmond cover benefitsalmond milk benefits for bodyAlmondsAlmonds health benifitsbadam pappubadam pappu benefitsbadam pappu benefits in telugubadam pappu benefits telugubadam pappu caloriesbadam pappu costbadam pappu upayogalubadam pappu usesbadam pisin uses and benefitsbadam uses and benefitsbadam uses for facebadam uses for hairbadam uses for healthbadam uses for skinbadam uses in englishbadam uses in hindibadam uses in teluguBenefitsbenefits of almondsBoost energyEat almondseating almond benefitsHealthhealth benefits of almondsHow Many Almonds To Eat Per DaHow Many Almonds To Eat Per Dayis badam pista good for healthLatest Newsleo health updatesLose weightMagnesiumsnackstelugu newsThe leonewsusage of badamuses of almondsVitamin Eweight lossweight loss tips
Previous Post

వైసీపీ కరపత్రాల్లో వెంకటేశ్వరుని బొమ్మ.. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని జీవీఎల్ డిమాండ్

Next Post

గురుమూర్తి హిందువేనా.. కాదంటున్న బీజేపీ?

Related Posts

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

by లియో డెస్క్
October 27, 2026 8:00 pm

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు, నామినేషన్ల గడువు పొడిగింపు పేరిట ప్రక్రియను...

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

by లియో డెస్క్
October 27, 2026 7:34 pm

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి అతిపెద్ద జాతీయ భద్రతా సదస్సుకు వేదిక కాబోతోంది....

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

by లియో డెస్క్
October 27, 2026 5:46 pm

వైఎస్సార్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం మరింత ముదురుతోంది. చెల్లెలు షర్మిలకు దక్కాల్సిన వాటా...

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

by లియో డెస్క్
October 27, 2026 5:42 pm

పోలీసులపై నోరుపారేసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి...

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

by లియో డెస్క్
October 27, 2026 4:53 pm

హైదరాబాద్ మహానగరం ప్రపంచ పటంలో నిలవడానికి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు...

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

by లియో డెస్క్
October 27, 2026 4:19 pm

దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల వివాదం,...

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

by లియో డెస్క్
October 26, 2026 8:48 pm

స్థానిక సంస్థల ఎన్నికలు.. కడప జిల్లాలో వైసీపీ అసలు బలాన్ని బయటపెట్టాయి. జగన్‌మోహన్‌రెడ్డి...

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

by లియో డెస్క్
October 26, 2026 7:08 pm

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం తీవ్రస్థాయికి చేరడంతో.....

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

by లియో డెస్క్
October 26, 2026 7:06 pm

నాలుగు గంటల వ్యవధిలోనే వైసీపీ పేటీఎమ్‌ బ్యాచ్‌, జగన్‌ సోషల్‌ మీడియా టీమ్‌...

జగన్‌ గం*జాయి Vs లోకేష్‌ గూగుల్‌..ఏది బెస్ట్‌.?

by లియో డెస్క్
October 26, 2026 5:35 pm

వైసీపీ ప్రభుత్వంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన 500 ఎకరాలను కాజేసేందుకు అప్పటి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

నామినేషన్‌ ఉపసంహరణ కార్యకర్తను చెప్పుతో కొట్టిన వైసీపీ నేత జక్కంపూడి

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

ముఖ్య కథనాలు

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

గొడవలు చేయకుండా ఏం పీకుతున్నారు.. చెవిరెడ్డి, బుగ్గన, బైరెడ్డిపై జగన్ సీరియస్..!

మా*, మా** లం**.. దళితులపై వైసీపీ నేత సుధాకర్ రెడ్డి బూతు పురాణం..!

ట్రంప్‌కి షాక్‌ ఇచ్చేలా అమరావతి క్వాంటమ్ కంప్యూటర్‌.. దటీజ్‌ చంద్రబాబు..

కూతురి పెళ్లి కార్డుతో.. షర్మిల ట్రాప్‌లో జగన్, భారతి..!

రీ నామినేషన్‌ లేదు.. స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ఫేక్ ప్రచారం..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

జగన్‌ గం*జాయి Vs లోకేష్‌ గూగుల్‌..ఏది బెస్ట్‌.?

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

జగన్‌ గం*జాయి Vs లోకేష్‌ గూగుల్‌..ఏది బెస్ట్‌.?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist