September 20, 2026 8:17 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

భీమ్లా నాయక్ గెలిచాడు.. జగన్ ఓడాడు! పవన్ క్రేజ్‎ను విపరీతంగా పెంచిన వైసీపీ ప్రభుత్వం!!

‘‘అహంకారానికి - ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధం అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన సినిమా భ్లీమ్లా నాయక్!’’ నేడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయంగా స్థాయిలో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది! అయితే దీనిపై కూడా జ..గన్ గురిపెట్టాడు! కానీ ఆయన పేల్చిన తూటా ఆయన పార్టీకే రివర్సైంది!!’’

February 25, 2022 at 2:38 PM
in Andhra Pradesh, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అభిమానం,రాజకీయం వేర్వేరని తెలియదా??

సినిమా మానసిక ఉల్లాసానికి, ఆనందానికే కాదు.. తనను తాను అభిమాన హీరోతో కంపెరీజన్ చేసుకుని కేరియర్ ను బిల్డ్ చేసుకునేందుకు కూడా దోహదపడుతోంది.  ఇదిలా ఉంటే సినిమాలు, అభిమాన హీరో వేరు.. రాజకీయాలు వేరు. అన్న ఎన్టీఆర్, ఎంజీర్ కు తప్ప, చిత్ర సీమ నుంచి వచ్చిన ఏ నాయకుడు ప్రస్తుత రాజకీయాల్లో మనగల్గడం అన్నది కష్టసాధ్యమే!  అందుకే ప్రస్తుత మారిన రాజకీయాల్లో  సినిమా, రాజకీయం తెలుగునాట క్వైట్ ఆపోజిట్ గా మారాయి! అది మెగాస్టార్ ప్రజారాజ్యంతోనే రుజువైంది. ఆ తర్వాత పవన్ విషయంలో కూడా తేటతెల్లమైంది. అయినా జగన్ రెడ్డికి పవన్ విషయంలో భయం వీడలేదనుకుంటా.. అందుకే టికెట్ ధరలపై వేసిన కమిటీ రిపోర్ట్ బయట పెట్టలేదు. ఇస్తానన్న జీవోను విడుదల చేయలేదు. కేవలం పవన్ సినిమా కోసం ఆ జీవోను తొక్కిపట్టారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. జగన్, ఆయన మంత్రులు వినోదం చూస్తున్నారు. పవన్ కు ఏపీలో కోట్ల మంది అభిమానులున్నారు. కానీ అభిమానం 2019లో ఓటు బ్యాంకుగా మారలేదు. ఒక్క అవకాశం వైపు మరలి.. నేడు లెంపలేసుకుంటున్నారు. ఇవన్నీ ఆయన పక్కనున్న రాజకీయకోవిదులకు తెలియనివి కావు. అన్ని తెలిసి, పవన్ అభిమానుల సెంటిమెంట్ పై కొట్టారు. దాని పర్యావసనం జగన్ రెడ్డి పార్టీకి దెబ్బ పడక మానదు అన్న విమర్శలు లేకపోలేదు!

బ్లాక్ దందాపై రాష్ట్ర వ్యాప్తంగా పవన్ అభిమానులు నిరసన!

‘భీమ్లానాయక్’ శుక్రవారం ఏపీ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదలైంది.  విడుదలకు వారం ముందు నుంచి భ్లీమానాయక్ సినిమా కు కలర్ ఫుల్ రాజకీయ రంగు పులిమారు వైసీపీ నేతలు. టికెట్ ధరలపై అంక్షాలు పెట్టారు. బెనిఫిట్ షో వేస్తే థియేటర్లును క్లోజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సైతం రంగంలోకి దిగి.. థియేటర్ల యాజమాన్యంపై కట్టుదిట్టమైన నిఘా ఉంది.. అధిక థరలకు టికెట్లు అమ్మితే ఖబడ్దార్ అంటూ వార్నింగ్ లు పై వార్నింగ్ లిచ్చారు. జీవో నెంబర్ 35 ప్రకారమే టికెట్స్ అమ్మకాలు జరపాలని హుకూం జారీ చేశారు. చివరికి రూ.70 టికెట్ కాస్తా బ్లాక్ లో రూ.300 నుంచి 500 అయింది. ఇలా అంక్షలయితే కక్షసాధింపు చర్యలుగా విధించారే తప్ప.. బ్లాక్ టికెట్ అమ్మకాలు జోరును మాత్రం కంట్రోల్ చేయడం మరిచారు. రాష్ట్రంలో నేడు ఈ బ్లాక్ టికెట్ దందాకు కీ – రోల్ పోషిస్తుంది ఎవరో.. అధికార పార్టీ, స్థానిక పోలీసులకే తెలియాలి. పవన్ పై ఉన్న కోపం.. నిన్ను అభిమానించి, నీకు ఒక్కఛాన్స్ ఇచ్చిన థియేటర్ల యాజమాన్యాలు, వాటిపై ఆధారపడి జీవించే కుటుంబాలు, సగటు అభిమానులపై జగన్ ఆక్రోసం వెల్లగక్కడం దారుణం. కనీసం వారు పడుతున్న ఆర్ధిక ఇబ్బందులను, సెంటిమెంట్స్ ను గుర్తించకుండా.. అధికార మదంతో వారి జేబులకు చిల్లులు పెట్టాలని చూడడమేంటి? అని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇటువంటి దారుణాలకు వడిగట్టిన జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని, అధికార వైసీపీ పెద్దలను అభిమాన సంఘాలు ఎలా క్షమిస్తాయంటూ సోషల్ మీడియా ట్రోల్స్ మొదలయ్యాయి. మరోవైపు 13 జిల్లాలో పవన్ అభిమానులు థియేటర్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బెనిఫిట్ షో లేకుండా చేయటమే కాకుండా.. బ్లాక్ మార్కెట్లో టికెట్ ధరలను అమాంతం పెంచేసి దోచుకుంటున్నారని అభిమానుల అవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి పవన్ పై కక్షసాధింపు విషయం దేవుడెరుగును కానీ, వైసీపీ పన్నిన కుయుక్తులు మాత్రం అటర్ ప్లాప్ అయ్యాయి! అంతిమంగా అహంకారానికి – ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో పవన్ గెలిచాడనే సోషల్ మీడియా ఉదయం నుంచి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అభిమానులు!

Must Read:-మత్స్యకారుల కోసం ప్రాణాలర్పిస్తా..! హక్కుల కోసం ఉద్యమిద్దాం! జీవో 217ను చించేసిన పవన్!!

Tags: andhra pradeshbleemla naik moviecm jaganEditorspickhero pawan kalyanleotop
Previous Post

పుష్ప 2 క్లైమాక్స్ ఎలా ఉంటుందో తెలుసా..?

Next Post

జగన్ పై ఇతని పంచులు చూడండి నవ్వకుండా ఉండలేరు | Public Funny Comments on YS Jagan | Leo News

Related Posts

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

by లియో డెస్క్
September 19, 2026 5:38 pm

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైసీపీ హయాంలోని వేల కోట్ల లిక్కర్ స్కామ్‌ ఇప్పుడు...

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 18, 2026 10:11 pm

రాష్ట్రంలో మెగా DSC నియామకాలు, ఉద్యోగాల కల్పనపై గత కొంతకాలంగా వైసీపీ చేస్తున్న...

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

by లియో డెస్క్
September 18, 2026 7:30 pm

ఏపీ యువత భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన...

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

by లియో డెస్క్
September 18, 2026 6:21 pm

ఇండస్ట్రియల్ సెక్టార్‌లో ఏపీ దూకుడు కొనసాగుతోంది. రామాయపట్నం పోర్టు సమీపంలో ఏర్పాటవుతున్న ఇండోసోల్...

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

by లియో డెస్క్
September 18, 2026 5:15 pm

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం పక్కా...

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

by లియో డెస్క్
September 18, 2026 2:01 pm

డేటా సెంటర్ల వల్ల ఒక ప్రాంతం ఎలా డెవలప్ అవుతుందనే దానిపై మైక్రోసాఫ్ట్...

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

by లియో డెస్క్
September 17, 2026 5:58 pm

స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా...

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

by లియో డెస్క్
September 16, 2026 9:53 pm

జగన్‌ ప్రభుత్వం హయాంలో ఏపీలో అనుసరించిన విధానాలు, వైసీపీ విధ్వంస పాలన రాష్ట్రాన్ని...

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

by లియో డెస్క్
September 16, 2026 6:12 pm

ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ...

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

by లియో డెస్క్
September 15, 2026 6:41 pm

తమిళనాడులో TVK ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముగ్గురు రెడ్లు..ఇప్పుడు ఈ అంశం తమిళనాట...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బాలయ్య డైలాగ్ తో ఇరగదీసాడు | Nandamuri Balakrishna Samarasimha Reddy Dialogue | Leo Entertainment

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

లెక్కింపు కేంద్రం వద్ద తోపులాట

ముఖ్య కథనాలు

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist