June 6, 2026 7:34 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

టీపీసీసీ సారథి రేవంత్ కాదు, జీవన్ రెడ్డి!

సీనియర్ల నిరసనలు ఫలించినట్లే కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి చేతిదాకా వచ్చిన ముద్ద నోటికి అందకుండా పోయింది.

January 5, 2021 at 9:37 AM
in Latest News, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం ప్రకటించనుంది. అధ్యక్ష రేసులో తాజాగా సీనియర్ నేత జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ సారథ్యం అప్పగించబోతున్నట్లుగా కొన్నిరోజులుగా వినిపించిన వార్తలకు చెక్ పడుతున్నట్లే. రేవంత్ కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా వచ్చిన లీకులపై పార్టీ సీనియర్లు చాలామంది నిరసనలు వ్యక్తం చేశారు. వీహెచ్ లాంటి వాళ్లు పార్టీ వీడిపోతాం అని హెచ్చరికలు కూడా చేశారు. ఎంత చెడ్డా సరే.. పార్టీ సారథ్యం రేవంత్ కు మాత్రమే ఇస్తారని వార్తలు వచ్చాయి గానీ.. తుది క్షణాల్లో.. సీనియర్ల నిరసనలు పనిచేసినట్లుగా కనిపిస్తోంది. రేవంత్ ను కాకుండా.. జీవన్ రెడ్డిని ఎంపికచేస్తున్నట్లుగా తెలుస్తోంది.

రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ అధ్యక్ష భాద్యతలు ?

అలాగని రేవంత్ రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టబోవడం లేదు. ఆయన సేవల్ని గట్టిగానే ఉపయోగించుకోబోతున్నారు. ఆయనకు ప్రచార కమిటీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించబోతున్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కూడా తనకు అలాంటి హోదా మీదనే మక్కువ ఉన్నదనే సంకేతాలు ఇచ్చారు. అయితే.. పీసీసీ సారథ్యం దక్కడం లేదని అర్థమైన తర్వాతనే.. రేవంత్ ఇలాంటి ప్రకటన చేసి ఉంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

తెలంగాణ పీసీసీ అధ్యక్ష నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు పూర్తి చేసింది. 162 మంది నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. పార్టీని సమర్ధవంతంగా నడిపే వ్యక్తి, సీనియర్, అందరినీ కలుపుకొని వెళ్లే వ్యక్తికి అధ్యక్ష భాద్యతలు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. మనిక్కం ఠాగూర్,కేసి వేణుగోపాల్ లు డిసెంబర్ 27న జీవన్ రెడ్డిని ఢిల్లీ పిలిచి మాట్లాడారు. సీనియర్ నేత గనుక పీసీసీ చీఫ్ పదవి ఇచ్చినా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని జీవన్‌ రెడ్డికి ఆరోజే సూచించినట్లు సమాచారం.

కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డి పేరును వ్యతిరేకించడం.. రాహుల్, సోనియా గాంధీలకు లేఖలు కూడా రాయటంతో రేవంత్ పేరు పిసిసి రేస్ నుంచి తొలగించినట్లుగా తెలుస్తోంది. ఏ పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని.. ప్రచార కమిటీ ఛైర్మన్ పనే తనకు ఇష్టమేనని రేవంత్ రెడ్డి అంటున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి ఇస్తే సీనియర్లతో ఇబ్బందులు వస్తాయన్న భావనతోనే జీవన్ రెడ్డి వైపు అధిష్ఠానం మొగ్గుచూపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్‌ను వ్యతిరేకించిన సీనియర్లు.. జీవన్‌రెడ్డి విషయంలో సానుకూలంగా ఉండటంతో.. ఆయన పేరు ఖరారు కాబోతోంది.

జీవన్ రెడ్డికి పీసీసీ అధ్యక్షపదవి ఇస్తే ఆయన చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరిని కలుపుకొని పోతారని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. జీవన్‌రెడ్డికి పార్టీ వ్యవహారాలు చక్కదిద్దే పనిలో ఉంటే, రేవంత్ రాష్ట్రమంతా తిరిగి పార్టీని బలోపేతం చేస్తారని భావిస్తున్నారు. టిపిసిసిలో మార్పులపై నేడు అధికారిక ప్రకటన వెలువడనుంది.

కోమటిరెడ్డి సంగతేంటి?

పీసీసీ చీఫ్ స్థానం కోసం చివరివరకు తీవ్రంగా ప్రయత్నించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి ఏమిటనేది క్లారిటీ రావడం లేదు. నిన్నటిదాకా కోమటిరెడ్డిని తెలంగాణ నుంచి సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ, జీవన్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన తర్వాత.. కోమటిరెడ్డికి ఇలాంటి కీలక పదవి ఇస్తారా? అనే అనుమానం పలువురిలో కలుగుతోంది. అలా చేస్తే గనుక.. రెడ్డి వర్గానికే అన్ని కీలకపదువులూ కట్టబెట్టినట్టు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, అందువల్ల పార్టీ అధిష్టానం ఇంకా మీమాంసలో ఉందనే విశ్లేషకులు అంటున్నారు.

కోమటిరెడ్డిపై పార్టీకి అనుమానాలున్నాయా? అనే ప్రచారం కూడా జరుగుతోంది. వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీలో చేరబోతున్నట్లుగా ప్రకటించారు. తమ్ముడు బీజేపీలోకి వెళ్లిన తర్వాత.. వెంకటరెడ్డి కూడా పక్కచూపులు చూస్తారా? అనే అనుమానం కూడా పార్టీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఆశించినట్లుగా పీసీసీ సారథ్యం దక్కకపోతే గనుక.. ఆయన కూడా బీజేపీలోకి వెళ్లిపోవచ్చునని.. అందుకే అధిష్టానం పునరాలోచనలో ఉన్నదని ఒక వాదన వినిపిస్తోంది.

Also Read: తెలంగాణ వైసీపీ.. అలాంటిది ఒకటి ఉందా?

Tags: daily newshyderabad newsKCR vs revanth reddyleotoppolitical gameRevanth Reddytelangana congressTelangana Politics
Previous Post

రాజ్ – కోటి విడిపోవడానికి కారణమదేనట!

Next Post

రిలయన్స్ కొనదట.. కాని ఆ ‘సరఫరా’దారు ఎవరు?

Related Posts

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Bollywood Actress Janhvi Kapoor Latest Hot Pics

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Malavika Mohanan Hot pics

Janhvi Kapoor looking hot in Saree

అక్కినేని ఎవర్ గ్రీన్ హిట్ ‘దసరాబుల్లోడు’ చిత్రానికి  50  ఏళ్లు

ముఖ్య కథనాలు

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist