వైఎస్పార్ పేరు వినియోగంపై ఈ నెల 17న తీర్పు ఇవ్వనున్నట్లు ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ పేరును వాడకుండా చూడాలని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు ఈ నెల 17న తీర్పు వెలువరిస్తామని పేర్కొంది.
Also Read: కాంగ్రెస్‌తో పరపతి పెంచుకున్న వైఎస్సార్.. చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు











