తెలంగాణలో ఉన్న టీడీపీ ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు కూడ బుధవారం టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణలో ఉన్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరగా, తాజాగా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో టీడీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు, దానికి సంబంధించిన లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యేలిద్దరూ అందజేశారు.
Must Read ;- అలా అయితేనే.. టీఆర్ఎస్ లో చేరుతా : కొండా విశ్వేశ్వర్ రెడ్డి