నేను గాని, నా కుటుంబ సభ్యులు గాని మీ బాబాయ్ వివేకానందరెడ్డిని చంపలేదని నేను ప్రమాణం చేస్తా. నువ్వు గాని, నీ కుటుంబ సభ్యులు గాని మీ బాబాయ్‌ని చంపలేదని ఈ నెల 14న వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయగలవా?అంటూ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ చేశారు. సూళ్ళూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణంలో తిరుపతి ఎన్నికల ప్రచారం సందర్భంగా లోకేష్ ఈ సవాల్ చేశారు.
Also Read:అరాచకాల్లో బీహార్‌ను మించి పోయిన ఆంధ్రప్రదేశ్: లోకేష్