May 17, 2025 9:01 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

విక్టరీ వెంకటేష్ మూడు సినిమాలతో అంతేగా అంతేగా !

సినిమా హీరోలలో అందరిదీ ఓ దారి అయితే విక్టరీ వెంకటేష్ ది మరో దారి. షూటింగ్ లేకపోతే ఆయన ఇంటికే పరిమితమైపోతారు. తెలుగు హీరోల్లో ఆధ్యాత్మికత ఎక్కువ ఉండే హీరో వెంకీ మాత్రమే.

February 27, 2021 at 9:26 AM
in Cinema, Tollywood
విక్టరీ వెంకటేష్ - theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరోనా తర్వాత పెద్ద హీరోల సినిమాలన్నీ విడుదలకు వరుసగా క్యూ కడుతున్నాయి. విక్టరీ వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా కాలమైంది. 2019లో ఎఫ్ 2తో పలకరించిన వెంకీ ఆ తర్వాత ‘వెంకీమామ’గా నాగచైతన్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

విక్టరీ వెంకటేష్ కు మహిళా ప్రేక్షకుల ఆదరణ ఎక్కువ. ఈ ఏడాది వరుసగా మూడు సినిమాలతో ప్రేక్షకులను పలక రించబోతున్నారు. అలా వెంకటేష్ ఈ మే 14న ‘నారప్ప’గా రాబోతున్నాడు. ఆగస్టు 27న ‘ఎఫ్ 3’ విడుదల డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ మధ్యలో దృశ్యం సీక్వెల్ ‘దృశ్యం 2’ వచ్చేస్తుందన్న మాట కూడా వినిపిస్తోంది. ఏదేమైనా వెంకీమామ సినిమాలతో బిజీ అనే చెప్పాల్సి ఉంటుంది. ‘అయ్యో అయ్యో అయ్యయ్యో’ – అప్పుడెప్పుడో ‘బొబ్బిలిరాజా’ చిత్రంలో వినిపించిన మాట ఇది. ‘అంతేగా అంతేగా’.. ‘ఎఫ్ 2’లో ఈ మాట ఎంతగా నవ్వించిందో మనందరికీ తెలుసు. అది ఎలాంటి మాట అయినా అది పలికే నోటిని బట్టే దాని ప్రభావం ప్రేక్షకుడిపై ఉంటుంది.

ఆయనలోని చిలిపిదనాన్ని ఒలికించే సినిమా ఏదీ ఇంతవరకు ఫెయిల్ కాలేదు. ఇంత చిలిపిదనం ఉన్న ఆయన్ని క్లాస్ హీరో అనాలా మాస్ హీరో అనాలా అన్న సందేహం వచ్చినప్పుడు మనకు దొరికే సమాధానం ఒక్కటే క్లాస్ టచ్ ఉన్న మాస్ హీరో… ఆయనే విక్టరీ వెంకటేష్. విజయం ఎప్పుడూ ఆయన్ని వెన్నంటే ఉంటుంది. వెంకటేష్ జీవితంలో వివాదాలు ఉండవు, సినిమా, ఇల్లు… ఇవే ఆయన జీవితంలో ఎక్కువగా కనిపిస్తాయి. జీవితాన్ని సీరియస్ గా తీసుకునే మనిషి కాదని ఆయన్ని చూస్తేనే అర్థమవుతుంది. నటనను మాత్రం సీరియస్ తీసుకుంటారని సినిమాలు చూస్తుంటే అనిపిస్తుంది.

వెంకీలో తాత్వికుడు

మనం అనుకున్నది అనుకున్నట్లుగా ఏదీ జరగదు. నిజానికి ఆయన నటుడు అవుదామని అనుకోలేదట. మంచి బిజినెస్ మాగ్నెట్ గా ఎదగాలని అనుకున్నట్లు ఒకానొక సందర్భంలో చెప్పారు. తన రెండో కుమారుడు వెంకటేష్ హీరోగా పనికొస్తాడని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. రామానాయుడుకు ఎందుకు అనిపించిందోగాని ‘కలియుగ పాండవులు’ సినిమాతో వెంకీని తెరంగేట్రం చేయించేశారు. ప్రఖ్యాతి గాంచిన డాన్ బోస్కో స్కూల్లో చదువు, మోంటెరే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, యు.ఎస్.ఎ. ఎంబిఎ పట్టా… ఇవేమీ ఆయనను బిజినెస్ వైపు మళ్లించలేదు. అందుకే జీవితం ఎటు తీసుకువెళుతుంటే అటే వెళ్లాలనే తాత్వికత వెంకటేష్ లో కనిపిస్తుంది. ఆయనలోని అసలు మనిషి కూడా మనకు బయటకు కనిపించడు.

వెంకీ సినిమాలకు ఆయన పాత్రలే ప్రాణమని చెప్పవచ్చు. ప్రతి సినిమాలోనూ ఆయన మేనరిజమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఆయనకు బాగా కనెక్ట్ అవుతారు. శోభన్ బాబు తర్వాత అంతగా మహిళల ఆదరణ చూరగొన్న నటుడు వెంకీ అనే చెప్పాలి. స్వర్ణకమలం, బొబ్బిలిరాజా, చంటి, సూర్యవంశం, ప్రేమ, ప్రేమించుకుందాం రా, క్షణక్షణం, ఇంట్లో ఇల్లాలు – వంటింట్లో ప్రియురాలు, పవిత్రబంధం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గురు, దృశ్యం.. ఇలా చెప్పుకుంటూపోతే ఆయన ప్రత్యేకమైన చిత్రాల చిట్టా చాలానే ఉంటుంది.

వీటిలోని ఆయన పాత్రలను ఎవరూ మరచిపోలేరు. ‘ఘర్షణ’లో సిన్సియర్ పోలీసు ఆఫీసర్ అంటే ఎలా ఉండాలో చూపించారు. ‘సుందరకాండ’లోని మాస్టారి పాత్రగాని, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లోని పాత్రగాని సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. ‘ఆ పూలకుండీని ఎందుకు తన్నావు రా’ అంటూ తమ్ముడు మహేష్ బాబును అడిగే తీరు ఎంతగా ఆకట్టుకుందో అందిరికీ తెలిసిందే.

Must Read ;- తెలుగులో వెంకీతో జీతూ ‘దృశ్యం 2’

ఆధ్యాత్మిక కోణం

వెంకటేష్ కెరీర్ లో మేనమామకు ప్రాధాన్యమున్న పాత్రలేవీ తెలుగు సినిమాల్లో అంతగా రాలేదు. ఒకవేళ వచ్చినా వాటికి అంత ప్రాధాన్యం కూడా ఏర్పడలేదు. వెంకీ చేతిలో ఇలాంటి పాత్ర పడితే ఎలా ఉంటుందో వెంకీ మామ చూపించింది. మేనల్లుడు చైతు కోసం చేసిన సినిమాగా దీన్ని అనుకోవచ్చు. కాకపోతే ఫలితం అంతంత మాత్రమే. నేను ఎవరు – రమణ మహర్షి బోధించిన ఈ మాట వెంకీ నోట పలకడమంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఒక వయసు వచ్చాక తప్ప ఆద్యాత్మికత ఎవరికీ ఒంటబట్టదు. వెంకీ విషయంలో అలా కాదు చన్న వయసు నుంచే సత్యశోధన వైపు ఆయన మనసు మళ్లింది.

హిమాలయ గురువుల బోధనలు ఆయనకు బాగా తెలుసంటే ఎవరూ నమ్మలేరు. చిలిపి వెంకటేష్ లో ఇలాంటి కోణం ఒకటుందా అని తెలిసిన వారంతా అనుకుంటూ ఉంటారు. ‘ఆస్ట్రల్ ట్రావెల్’, అవుటాఫ్ బాడీ ఎక్స్ పీరియన్సెస్ లాంటి అనుభవాల గురించి కూడా బాగా అధ్యయనం చేశారు. కర్మకీ, ఈ మానవ జన్మకీ ఎంత అవినాభావ సంబంధముందో ఆయనను కదిపితే తెలుస్తుంది. ఇదే విషయం మీద ఓసారి కదిపితే ‘రమణమహర్షిగానీ, ఏసుప్రభుకానీ, అల్లా కానీ ఎవరైనా సరే.. అంతా మానవులే.. మనలాంటివారే. మనం వారిలా అవ్వలేకపోతున్నాం… అంతే తేడా.. తలచుకుంటే అందరూ అవ్వొచ్చు’ అని వివరించారు.

అందరికీ అది సాధ్యమా అంటే ‘ఎందుకలా అనుకుంటారు.. రోజువారీ పోరాటం ఎప్పుడూ ఉండేదే. ఈ షూటింగ్‌లు, కవరేజ్‌లు మామూలే కదా.. జీవితంలో కొంతసేపు మనం ఏమిటి? అనేది తెలుసుకోవాలి. ఏదైనా భగవద్గీత, రామాయణంలాంటి పుస్తకానికి ఒక్క అరగంట కేటాయించలేరా? ఎవరైనా మహర్షుల గురించి తెలుసుకోవడానికి కాసేపు టైమ్‌ కేటాయించలేరా? అలా కేటాయిస్తే మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి’ అంటారాయన. క్రికెట్ అంటే ప్రాణం. అవసరమనుకుంటే అక్కడికి వెళ్లి వీక్షిస్తారు కూడా. రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడిన దాఖలాలు లేవు. వెంకటేష్ ను ఓ ఆధ్యాత్మిక గురువుగా ఆయనను ఓ సినిమాలో చూసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

వీలు కుదిరితే హిమాలయాలకు కూడా వెళ్లి వచ్చేస్తుంటారాయన. కొన్ని విషయాల్లో వెంకీకీ, రజనీకాంత్ కూ దగ్గరి పోలికలు కనిపిస్తాయి. 33 ఏళ్ల నట జీవితంలో కాంట్రవర్సీ లు లేకుండా ఎలా సాధ్యం అనే సందేహం ఎవరికైనా వస్తుంది. దీనికి ఆయన సమాధానం ఒక్కటే ‘కాంట్రవర్సీ లేదంటే… గత జన్మలో అంతా అయిపోయి ఉంటుందన్న మాట. అప్పుడే ఈ జన్మలో ఏం ఉండకూడదో అన్నీ అనుభవించి ఉంటాను. అందుకే ఈ జన్మలో అలాంటివాటికి దూరంగా ఉన్నాను. అది కూడా మనం చేసిన పాపపుణ్యాలను బట్టే ఉంటుంది’ అంటూ తాత్విక ధోరణిలోనే సమాధానం చెబుతారాయన. సురేష్ ప్రొడక్సన్స్ లో ఈ అన్నదమ్ముల ఆత్మీయతానుబంధం అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది.

– హేమసుందర్ పామర్తి

Also Read ;- తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వెంకీ!

Tags: #telugucinema#TheLeoNewsactorakhil akkineniakkineni nagarjunaAll India Entertainment cluballuarjunanushka shettybalayyabollywoodChiranjeevidaggubati venkateshdaggubati venkatesh agedaggubati venkatesh and mahesh babu moviedaggubati venkatesh and tamanna moviedaggubati venkatesh biographydaggubati venkatesh birthdaydaggubati venkatesh carsdaggubati venkatesh daughtersdaggubati venkatesh educationdaggubati venkatesh enduko endukodaggubati venkatesh familydaggubati venkatesh fatherdaggubati venkatesh full moviedaggubati venkatesh hit songsdaggubati venkatesh housedaggubati venkatesh lakshmiDaggubati Venkatesh latest moviedaggubati venkatesh moviesdaggubati venkatesh sondaggubati venkatesh wifedaggupati venkateshf3 movie abhijeetf3 movie actorsf3 movie actressf3 movie captionf3 movie castf3 movie directorf3 movie downloadf3 movie full formf3 movie heroesf3 movie heroine namef3 movie latest newsf3 movie launchf3 movie logof3 movie producerf3 movie releaseF3 movie release datef3 movie release date 2021f3 movie talkf3 movie teluguF3 Movie Updatef3 movie venkateshf3 movie wikijrntrKajal Aggarwalkollywoodleo entertainmentlife of venkatesh - theleonews.commaheshbabumega power starnaga chaitanyanandamuri Bala Krishnanandamuri kalyan ramnaninidhi agarwalnithinntrpawankalyanPooja Hegdeprabhaspspkrakul preet singhramramcharanrashi khannarashmika mandannasamanthason of venkatesh daggubatitamannaahtelugumovietollywoodactortollywoodactresstollywoodmovievenkateshvenkatesh daggubati best moviesvenkatesh daggubati castvenkatesh daggubati latest newsvenkatesh daggubati movie listvenkatesh daggubati's sister lakshmivictory venkateshvictory venkatesh movies listvictory venkatesh new moviesvictory venkatesh next filmvictory venkatesh upcoming moviesvijaydevarakondayoung tiger ntrవిక్టరీ వెంకటేష్ - theleonews.com
Previous Post

‘జగన్‌కి చెప్పుకో..’ ఎమ్మెల్యే తమ్ముడి బూతుపురాణం!

Next Post

మళ్లీ ముఖేశ్ అంబానీయే ఆసియా నెం.1

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

గొల్లపూడి మారుతీరావుకి శోభన్ బాబు హెల్ప్! 

Gorgeous Beauty Actress Tridha Choudhury Latest Glamorous Photos

Actress Naina Ganguly Looks Stunning

The most hot sexy beauty ananya sen gupta tempting seducing images

Beautifull Bollywood Actress Janhvi Kapoor Latest Photos

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

ముఖ్య కథనాలు

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

అమరావతికి భారీ సంస్థలు.. ఏపీ రాజధానికి కొత్త హంగులు..!

ఏపీ లిక్కర్ కేసులో సంచలనం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

అమరావతికి భారీ సంస్థలు.. ఏపీ రాజధానికి కొత్త హంగులు..!

ఏపీ లిక్కర్ కేసులో సంచలనం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

అమరావతికి భారీ సంస్థలు.. ఏపీ రాజధానికి కొత్త హంగులు..!

ఏపీ లిక్కర్ కేసులో సంచలనం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist