July 8, 2026 10:38 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

తెల్లకార్డుతో పనిలేదు : మైలవరంలో అమ్మకానికి ఇళ్ల పట్టాలు

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే పథకానికి బోలెడు నిబంధనలు పుష్కలంగా ఉన్నాయి. అయితే వాటిని అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నారు.

January 1, 2021 at 2:51 PM
in Andhra Pradesh, Editors Pick
YS Jagan
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  తీసుకున్న 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అక్రమాలు వెలుగు చూస్తేనే ఉన్నాయి. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో 17500 ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి భూమి సిద్ధం చేశారు. ఇందులో ఇబ్రహీంపట్నం విజయవాడకు దగ్గరగా ఉండటంతో అక్కడ పేదల కోసం వేసిన వెంచర్  లో ప్లాట్లు అమ్ముకోవడం ద్వారా  వైసీపీ పెద్దలకు కోట్లు  కొల్లగొడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.  ఇబ్రహీంపట్నంలో ఒకే చోట 400 ఎకరాల్లో వెంచర్ వేయడం, కొండపల్లి రైల్వే స్టేషన్ కు సమీపంగా ఉండటంతో అక్కడ సెంటు భూమి రూ.4 లక్షలు పలుకుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని మైలవరం వైసీపీ ప్రజాపతినిధి చెలరేగిపోతున్నారు. ముందుగా కొందరు వైసీపీ శ్రేణులకు పట్టాలు ఇచ్చి, మిగిలినవి అమ్మకానికి పెట్టారు. దీంతో అర్హులైన నిరుపేదలు రోడ్డునపడ్డారు.

తెల్లకార్డు లేకున్నా ఓకే..

విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంలో వేసిన లేఅవుట్లో తెల్లకార్డు కూడా లేని వారికి 1500 మందికి పట్టాలు అమ్మారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సెంటు భూమిని వైసీపీ ప్రజాప్రతినిధి రూ.1.50 నుంచి రూ.2 లక్షల దాకా విక్రయిస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఇలా ఒక్క మైలవరం నియోజకవర్గంలోనే వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రూ.30 కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సెంటు భూమి పొందాలంటే తెల్లకార్డు కలిగి ఉండటం తప్పనిసరి అయినా ఇక్కడ అలాంటి నిబంధనలు గాలికొదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పేదలకు రిక్తహస్తం

మైలవరం నియోజకవర్గంలో అర్హులైన పేదలను వదిలేసిన వైసీపీ నేతలు, చిలకలూరిపేట, నందిగామ, కైకలూరు నియోజకవర్గాల నుంచి తెచ్చుకున్న రేషన్ కార్డులు, ఆధార్ కార్డులతో ఇళ్ల స్థలాలు కొట్టేశారనే ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే, మంత్రులు లబ్దిదారుల లిస్టు తయారు చేసి రెవెన్యూ అధికారులకు పంపించిన వాటినే ఫైనల్ చేశారని తెలుస్తోంది. అర్హులైన పేదలు వేలాది మంది ఉన్నా వారిని వదిలేసి,  లక్షల  విలువైన ప్లాట్లు వైసీపీ నేతలు పంచుకుని అమ్ముకోవడంపై ప్రతిపక్షాలు ఉద్యమానికి సిద్దం అవుతున్నాయి.

టిడ్కో ఇళ్లు పొందిన వారికీ ఇళ్ల పట్టాలు

మైలవరం నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీలో అక్రమాలు అన్నీఇన్నీ కావు. వైసీపీ నేతలకు ఇప్పటికే ఇళ్లు ఉన్నా వారే మరలా స్థలాలు కాజేశారని పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లు తీసుకున్న కొందరు నేతలు మరలా ఇళ్ల స్థలాలు తీసుకోవడంపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పేదలకోసం ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినా, వాటిల్లో 90 శాతం వైసీపీ నేతలు కాజేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మైలవరం నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల పంపిణీలో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Tags: andhra newsandhra pradeshAndhra Pradesh Govt Schemeandhra pradesh latest newsChief MinisterDistribution Of Houseshousing schemejagan mohan reddyMalpractices in Mylavaram House Distributing Site to Poormylavaramvasantha krishana prasadYCP mla vasantha krishna prasadYS Jagan Mohan ReddyYS Jagan Mohan Reddy latest newsYSR Housing Schemeysr urban housing scheme
Previous Post

రేపు చంద్రబాబు రామతీర్థం సందర్శన..

Next Post

‘క్రాక్’లో రెచ్చగొట్టేస్తున్న శ్రుతిహాసన్ 

Related Posts

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

తానా సభలో వైసీపీ హడావిడి.. తన్నులు తిని బయటకు వచ్చి రచ్చ…!

సెక్స్ పర్వర్ట్ భర్తల్లో వీడు.. నెంబర్ వన్!

యువగళంలో నవశకం, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. లోకేష్‌ హామీ..!!

Lavanya Tripathi

అమెరికా ఎన్నికలు: ట్రంప్‌ మళ్లీ గెలుస్తారా?

‘ఎఫ్‌ 3’ లో మూడో ఎఫ్ అర్థం ఏంటో తెలుసా..?

ముఖ్య కథనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist