July 6, 2026 4:45 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

మంగళగిరిలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు మంగళం ?

May 17, 2022 at 5:39 PM
in Andhra Pradesh, General, Latest News, Politics, Telangana, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మంగళగిరిలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆర్కేకి అక్కడి ప్రజలు మంగళం పాడబోతున్నారా ? ఎమ్మెల్యే వ్యవహార శైలితో ద్వితీయ శ్రేణి నాయకులు, క్యాడర్ విసిగివేసారిపోయారా ? సొంత పార్టీ నేతలపైనే ఆర్కే ప్రతాపం చూపిస్తున్నారా ? ఆర్కే తీరును నిరసిస్తూ సొంత సామాజికవర్గం నిర్వహించిన రహస్య సమావేశంలో ఏం తేల్చేశారు ?

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి అలియాస్ ఆర్కేకి అక్కడి ప్రజలు మంగళం పాడడం ఖాయంగానే కనిపిస్తోంది. సొంత పార్టీ, సొంత సామాజిక వర్గం నుంచి కూడా ఆయనపై వస్తున్న వ్యతిరేకతతో రాబోయే ఎన్నికల్లో ఆర్కే ఓటమి ఖాయమనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే వ్యవహార శైలితో ద్వితీయ శ్రేణి నాయకులు, క్యాడర్ పూర్తిగా విసిగి వేశారనిపోయారని.. ఈ క్రమంలో వారంతా ఆయనను కనీసం పట్టించుకోవడం లేదని సమాచారం.

వాస్తవానికి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే ప్రతిపక్ష పార్టీని వదిలేసి సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారట.అధికారులను పావులుగా వాడి వేధింపులకు గురిచేస్తున్నారట.తనకు అనుకూలంగా లేరనే కారణంతో సొంత పార్టీ నేతలను ఆర్ధికంగా, రాజకీయంగా దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నారట ఆర్కే. దీనికి తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులు ఇతర అధికారులతో వారిపై దాడులు కూడా జరిపిస్తున్నారట. ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను టార్గెట్ చేసి వారిపై తన మార్క్ వేధింపుల రుచి చూపిస్తున్నారట.

ఉండవల్లి కి చెందిన మాజీ ఎంపిటిసి కళ్ళం సంజీవ రెడ్డి, తాడేపల్లి వైసిపి టౌన్ ప్రెసిడెంట్ వేణు గోపాల్ రెడ్డి, పార్టీలో కీలక నేతలైన గోపిరెడ్డి, దొంతి రెడ్డి వేమా రెడ్డి లు సైతం ఎమ్మెల్యే ఆర్కే టార్గెట్ లో ఉన్నవారేనట. దీంతో వారితో పాటు వారికి మద్దతు గా నిలిచే వారి ఆస్తులు పై అనేక కేసులు, దాడులు చేయిస్తున్నారట. అయితే దీని వెనుక ఆర్ధిక పరమైన అంశాలు కూడా ఉన్నాయనే చర్చ తెరపైకి వస్తోంది. తాడేపల్లి కి చెందిన ఎస్సి నాయకుడు డేవిడ్ కూడా ఆర్కే బాధితుడేనట.ఎన్నికల సమయంలో ఎంతగానో ఉపయోగించుకుని, తర్వాత రాజకీయంగా ఆయనను అణచివేసే ధోరణిలో ఆర్కే వ్యవహరిస్తున్నారనే ఆవేదన ఆయన వర్గీయుల నుంచి వినిపిస్తోంది.

నిజానికి వేణుగోపాల్ రెడ్డి గత ఎన్నికల్లో ఆర్కే గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన వారిలో ఒకరు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఆర్కేకు ఆర్ధికంగా కూడా ఆయన ఎంతో సహాయ పడ్డారు. సుమారు 12 కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు చేశారు. అయితే ఎన్నికల తర్వాత తిరిగి డబ్బులు చెల్లిస్తానని చెప్పిన మాట వట్టి మాట గానే మిగిలిపోగా వడ్డీగా వేధింపులు, బెదిరింపులు ఆయనుకు దక్కాయట.అంతేకాకుండా వేణు గోపాల్ రెడ్డి ఇంటిపై , ఆయన కంపెనీలపై రైడ్స్ విషయంలోనూ ఆర్కే తెర వెనుక యంత్రాంగం నడిపించారని సమాచారం.అలాగే పార్టీలో కీలక నేతలుగా ఉన్న గోపిరెడ్డి, దొంతి రెడ్డి వేమా రెడ్డి ని సైతం ఎమ్మెల్యే ఆర్కే డైరెక్ట్ గా టార్గెట్ చేసి.. వారి ఆర్ధిక మూలాలపై దాడులు , భవనాల కూల్చివేతలు చేయించారట.దీంతో నియోజకవర్గంలో ఆర్కే బాధితుల సంఖ్య రోజురోజుకి చాంతాడు అంత అవుతొందనే వాదన వైసీపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

దీంతో కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వ్యతిరేక వర్గం అంతా ఒక్కతాటి పైకి వస్తోందట.ఆర్కే వ్యవహార శైలి, సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల పైనే వేధింపులు, కేసులు, ఆస్తుల ధ్వంసం వంటి అనేక అంశాలు వ్యతిరేక వర్గాన్ని ఐక్యం చేస్తున్నాయని టాక్.ఈ క్రమంలోనే వ్యతిరేక వర్గం అంతా కలిసి ఇప్పటికే ఒక రహస్య సమావేశం కూడా నిర్వహించుకున్నారట.అదేసమయంలో ఎమ్మెల్యే అరాచకాలకు అడ్డుకట్ట వెయ్యడానికి ప్రత్యక్ష యుద్దానికి దిగాలని నిర్ణయించుకున్నారట.అందులో భాగంగా సీఎం జగన్ ను , సజ్జలను నేరుగా కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆళ్ల చేస్తున్న అవినీతి పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారనే చర్చ వైసీపీ వర్గాలలో జోరందుకుంది.అయితే ఈ విషయం లీక్ అవ్వడంతో ఆర్కే తన వ్యతిరేక వర్గానికి సీఎం అపాయింట్మెంట్ దక్కకుండా వ్యూహం మొదలుపెట్టినట్టు సమాచారం.కాగా, తమకు సిఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బహిరంగ పోరాటం, సహాయ నిరాకరణ స్టార్ట్ అవుతుంది అని వ్యతిరేక వర్గం సవాల్ విసురుతొందట.

ఇదిలా ఉంటే ఆర్కేకు ఇప్పటికే వ్యతిరేక వర్గం సెగ తగిలిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గడప గడపకు కార్యక్రమంలో వైసిపి నేతలకి ఎదురవుతున్న అనుభవాలు నియోజకవర్గంలోని అంతర్గత పోరుకి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఎమ్మెల్యే ఆర్కే ఇప్పటికే ఒంటరి అయ్యారని.. గడప గడపకు కార్యక్రమంలో ముఖ్య నాయకులు ఎవరూ ఆయన వెంట రావడం లేదని, ఇప్పుడు ఆర్కే వెంట ఉన్నది కేవలం ఆయన స్వభావం ఏంటో తెలియని వాళ్ళు, ఎదో ఉద్ధరిస్తాడు అనే నమ్మకంతో కొత్తగా వచ్చిన వారే తప్ప అసలైన వైసిపి నేతలు, క్యాడర్ ఎవరూ ఆయన వెంట కనపడటం లేదు. త్వరలోనే మంగళగిరి లో ఆర్కే కి సొంత క్యాడర్, సొంత రెడ్డి సామాజిక వర్గం నేతలే మంగళం పాడటం ఖాయమని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

Tags: Andhra Pradesh NewsBreaking NewsLatest NewsLatest Telugu NewsleotopmangalagiriMLA Ramakrishnanewsrktdptelangana newstelugu newstheleonews.comtodays newstop storiesviral videosysrcp
Previous Post

చెర్రీ శంకర్ సినిమా రిలీజ్ అప్పుడే

Next Post

భారీ ప్రాజెక్ట్ కొట్టేసిన తాప్సీ

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

అందాల నడి‘బొడ్డు’న పూనమ్ బజ్వా

గుడివాడలో చంద్రబాబు ఎంట్రీ.. కొడాలి నాని టీమ్‌ ఏం చేసిందంటే..??

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

‘మీటూ’ ఆరోపణలు పొలిటికల్ మైలేజీ ఇస్తాయా?

టెన్షన్ లో మహానటి.. ఇంతకీ ఏమైంది.?

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist