కరోనా రోగులకు ఇప్పటికే అపన్నహస్తం అందిస్తున్నఎన్టీఆర్ ట్రస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.అనాథ శవాలకు తమ ట్రస్ట్ ద్వారా అంతిమ సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా టెలీమెడిసిన్,మందుల పంపిణీ, అన్నదానం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తూ కరోనా రోగులను ఆదుకుంటున్నారు.ఈ ట్రస్ట్ ద్వారా రేపల్లె, పాలకొల్లు, టెక్కలి, కుప్పం ఆనుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు.
చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త బాబూ!
తెలుగుదేశం పార్టీ ఓడిపోయి మూడేళ్లయ్యింది. టిడిపి మండల కార్యాలయం నుంచి కేంద్ర కార్యాలయం...