June 29, 2026 12:43 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సాకులు చెప్పి, అమరావతికి ద్రోహం చేస్తున్న సీపీఎం!

అమరావతి జనభేరి బహిరంగ సభకు సీపీఎం హాజరు కాలేదు. కానీ అందుకు వారు చెబుతున్న కారణాలు మాత్రం... చాలా అసమంజసంగా ఉన్నాయి.

December 18, 2020 at 8:30 PM
in Andhra Pradesh, Editors Pick, Latest News, Opinion
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏడాది కాలంగా ఒక లక్ష్యం కోసం, ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతికోసం పోరాడుతున్న రైతులు నిర్వహించిన జనభేరి అనూహ్యమైన స్థాయిలో విజయవంతం అయింది. రాజధాని పోరాట సమితి వారు.. ఈ భారీ బహిరంగసభకు వైఎస్సార్ కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలను ఆహ్వానించారు. అందరూ హాజరయ్యారు.. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్‌కు అందరూ సమష్టిగా తమ సంఘీభావం తెలిపారు. ఒక్క సీపీఎం మాత్రం ఇందులో పాల్గొనలేదు. ఎందుకలా జరిగింది.

సీపీఎం అమరావతికి వ్యతిరేకమా?

సీపీఎం అమరావతి రాజధానికి వ్యతిరేకం అని ఏకపక్షంగా అనడానికి వీల్లేదు. గతంలో వారు అమరావతికి మద్దతుగానే వ్యవహరించారు. సీపీఎం నాయకుడు మధు పలుమార్లు అమరావతి రైతుల పోరాట శిబిరాలను కూడా సందర్శించారు. అమరావతినుంచి రాజధానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో సీపీఎం కార్యదర్శి మధు కోర్టులో అఫిడవిట్ కూడా వేశారు. తరలింపు ఆలోచన రాష్ట్రప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్లు వినిపించారు. రాజధాని వ్యవహారంతో తమకు సంబంధం లేదని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన సందర్భంలో.. మధు కేంద్రం వైఖరిని తూర్పారపట్టారు కూడా. మరి ఇంతగా అమరావతి పోరాటానికి మద్దతిచ్చిన సీపీఎం.. రైతులు తమ దీక్షలు ఏడాది పూర్తయిన సందర్భంగా జరిగిన జనభేరికి మాత్రం ఎందుకు డుమ్మా కొట్టాయి. ఇది మిలియన్ డాలర్ ప్రశ్న.

చెప్పే సాకులు చాలా చిన్నవి!

ఎందుకు జనభేరికి హాజరు కాలేదనే విషయంలో సీపీఎం నాయకులు చెబుతున్న కారణాలు, సాకులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. బీజేపీ తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నామని, ఆ చట్టాలను తెచ్చిన బీజేపీ నాయకులు జనభేరి లో పాల్గొంటున్నారు గనుక, మేం జనభేరికి హాజరుకావడం లేదు అని సీపీఎం కార్యదర్శి మధు ప్రకటించారు. నిజానికి బిజెపి ఇన్నాళ్లుగా రాజధాని పోరాటానికి దూరం ఉంటూ వచ్చింది. ఇప్పుడు తొలిసారిగా క్రియాశీలంగా వారి ఉద్యమంలో పాల్గొంది. అమరావతి ఒక్కటే ఏపీకి రాజధానిగా ఉండాలనే వాదనకు తమ మద్దతుంటుందని ప్రకటించింది.

ఏ ప్రయోజనం కోసం అయితే అందరూ కలిసి పోరాడుతున్నారో.. ఆ ప్రయోజనం నెరవేరేందుకు.. ఇన్నాళ్లూ దూరంగా ఉన్నవారు కూడా పోరాటంలోకి కలిసి వస్తే.. సంతోషించాలి. నిజాయితీగా పోరాటంలో ఉన్నవారైతే అలాగే చేస్తారు. కానీ ఏదో ఊర్లలో పంచాయతీల్లాగా, చిన్న పిల్లల గొడవల్లాగా.. వాడికీ నాకూ పడదు గనుక.. వాడు వస్తే నేను రాను అని మొండికేయడం.. అమరావతి రాజధాని వంటి ఒక గొప్ప ప్రయోజనం కోసం పోరాడుతున్న వారిలో ఉంటుందని ఊహించలేం. కానీ.. ఇలాంటి సంకుచితమైన సాకు చూపి సీపీఎం జనభేరికి దూరంగా ఉండడం విమర్శల పాలవుతోంది.

వ్యవసాయ చట్టాల విషయంలో బీజేపీ వైఖరితో ఎవ్వరైనా విభేదించవచ్చు. ఆ మాటకొస్తే ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలోనూ ఏపీని వంచించింది బీజేపీనే. కానీ.. రాజధాని అమరావతి పోరాటం ముందు అవన్నీ ఇతర విషయాలే అవుతాయి.

సీపీఎం తీరుపై విమర్శలేంటి?

సీపీఎం కార్యదర్శి మధు వ్యవసాయ చట్టాల సాకు చూపి.. అమరావతి పోరాటానికి దూరంగా మెలగడం అనేది రకరకాల అనుమానాలకు తావిస్తోంది. మామూలుగా వైఎస్సార్సీపీతో సన్నిహితంగా మెలగుతుంటారనే పేరున్న సీపీఎం నాయకుడు.. వారి సూచనల మేరకే ఇలా కార్యక్రమానికి రాకుండా సైలెంట్ గా ఉండిపోయారా అనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. ముందుముందు కూడా అమరావతి రాజధాని పోరాటానికి సీపీఎం దూరంగా ఉంటుందనే అనుకోవాలి. బీజేపీ పోరాటంలోకి వచ్చిందనే సాకు చూపి దూరం జరగడం అంటే.. అది.. అమరావతి ఉద్యమానికి ద్రోహం చేయడమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read: పొత్తు తప్పదా.. బీజేపీ ట్రాప్‌లో కేసీఆర్‌, ఎంఐఎం పడినట్టే..

Tags: amaravati janabheriamaravati newsamaravati protestAndhra Pradesh Newscpm leadersjanabjeriLatest Telugu Newsonline Telugu newsReasons and Excuses Given by the CPM Leaderstelugu newsTelugu News LIVETelugu News OnlineTelugu news papertelugu news todaytoday Telugu newswhy CPM Leaders on Not Attended Amaravati Janabheri
Previous Post

అమెరికాలో కాల్పులు : పాతబస్తీ సిరాజ్ సేఫ్!

Next Post

హవ్వ! ఎంత వైసీపీ అయితేమాత్రం ఇదేం దాదాగిరీ?

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Tamannaah Bhatia looks gorgeous in a pink dress ,photos viral

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist