సోషల్ మీడియాలో నిత్యం హాట్ పిక్స్ తో సందడి చేసే బ్యూటీస్ లో సోనమ్ బజ్వా ముందు వరుసలో ఉంటుంది. ఆమె షేర్ చేసే సెన్సువల్ ఫోటోలకోసం నెటిజెన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూడడం సర్వ సాధారణం. మూడు పదుల వయసుకు చాలా దగ్గరగా ఉన్న ఈమె.. ఉత్తారాఖండ్ వాసి. ఢిల్లీలో చదువుపూర్తిచేసింది. ముంబై లో మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఎయిర్ హోస్టెస్ గా మారింది. ఆపై హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. అత్యధికంగా పంజాబీ సినిమాలు చేసింది సోనమ్.
సుశాంత్ హీరోగా నటించిన ‘ఆడాడుకుందాం రా’ సినిమాతో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్టవ్వకపోయినా.. సోనమ్ అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఆపై పాండవుల్లో ఒకడు డబ్బింగ్ మూవీతో మళ్ళీ తెలుగు జనాన్ని పలకరించింది. అయితే ఇక్కడ సోనమ్ బజ్వాకి సరైన గుర్తింపు రాలేదు. దాంతో అవకాశాలు కూడా అంతగా అందుకో లేకపోయింది.
అయితే అవకాశాల కోసం సోనమ్ బజ్వా.. ఐటెమ్ సాంగ్స్ కు కూడా సిద్ధపడింది. వెంకీ బాబు బంగారంలో ఒక ప్రత్యేక గీతానికి నర్తించిన సోనమ్ కి ఆ పాట అంతగా వర్కవుట్ అవలేదు. అందుకే సోనమ్ బేబ్ సోషల్ మీడియా బాటపట్టింది. తన అందాలకు అడ్డాగా దాన్ని మార్చుకుంది. హాట్ పిక్స్ తో అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్న సోనమ్.. తాజాగా పోస్ట్ చేసిన ఓ పిక్ .. ఇన్ స్టాను వేడెక్కిస్తోంది. ఎద అందాలు ఎలివేట్ అవుతుండగా.. ఆమె ధరించిన జీన్స్ ఫ్యాంట్ బటన్స్.. ఆమె హాట్ నెస్ కు దారిచ్చేశాయి. ఈ ఫోటో ప్రస్తుం వైరల్ గా మారింది.