May 4, 2026 1:33 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

గెలిపించకపోతే ఉద్యోగాలు ఊస్టే.. విశాఖలో అధికారుల హెచ్చరికలు

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించకపోతే ఉద్యోగాలు ఊడతాయని వాలంటీర్లు, మెప్మా ఆర్పిలను అధికారులు హెచ్చరిస్తున్నారని ఎన్నికల సంఘానికి కమ్యూనిస్టు నాయకులు ఫిర్యాదు చేశారు.

March 2, 2021 at 11:39 AM
in Andhra Pradesh, Latest News
విశాఖలో అధికారుల హెచ్చరికలు - theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

 పంచాయతీ ఎన్నికల సమయంలో వాలంటీర్లపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వారిపై దృష్టి సారించింది. ఎన్నికల్లో  వారి సేవలు వినియోగించుకోరాదని స్పష్టం చేసింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మున్నిపల్‌ ఎన్నికలకు వారిని దూరంగా ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. కానీ ఆ ఆదేశాల అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. అలా చెప్పే కన్నా.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటే సబబేమో!.

ప్రచారం చేయాలని వాలంటీర్లకు బెదిరింపులు..

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ucd ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వై శ్రీనివాసరావు, డి ఎం సి నాగరాజు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు రాష్ట్ర ఎన్నికల  కమిషనర్ రమేష్ కుమార్‌కు భారత కమ్యూనిస్టు పార్టీ తరపున జిల్లా కార్యదర్శి లోకనాథం,  ఆర్ కె ఎస్ వి కుమార్ సోమవారం ఫిర్యాదు చేశారు. వారు మెప్మా ఆర్పిలు, వాలంటీర్ల పై ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేయాలని, వాళ్ల పరిధిలో ఉన్న డ్వాక్రా గ్రూపుల లీడర్లతో సమావేశాలు నిర్వహించాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మెప్మా ఆర్పిలను వార్డ్‌కి ఐదుగురు చొప్పున ఋషికొండ వద్ద ఉన్న వైయస్సార్ ఎంపీ విజయసాయిరెడ్డి వద్దకు తీసుకెళ్లి సమావేశం నిర్వహించినట్టు పేర్కొన్నారు. వైఎస్సార్సీపి అభ్యర్థులను గెలిపించడానికి ప్రచారం చేయాలని, లేకుంటే ఉద్యోగాలు పోతాయని బెదిరింపులకు  పాల్పడినట్టు రమేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. కనుక ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, నాగరాజుపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు ముగిసేవరకు వార్డు వాలంటీర్లు ఇంటింటికీ తిరగకుండా చర్యలు తీసుకోవాలని, వారి వద్ద ఉన్న ప్రభుత్వ ఫోన్లను స్వాధీనపరచు కోవాలని సమర్పించిన లేఖలో కోరారు. ఈ లెక్కన విశాఖలో వాలంటీర్ల సాయంతో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని అధికార పార్టీ కుయుక్తులు పొందుతున్నట్టు తేటతెల్లమైంది. ప్రతి ఇంటిలో ఉండే ఓటర్లతో నేరుగా సత్సంబంధాలు కలిగి ఉండే వాలంటీర్లు కచ్చితంగా ఓటర్లను  ప్రభావితం చేసే ప్రక్రియ  ప్రారంభించారని స్పష్టమవుతోంది.

వాలంటీర్ల సేవలను నిషేధిస్తూ..

వాలంటీర్ల సేవలు ఎన్నికల ప్రచారంలో వినియోగించవద్దని ఆదేశాలు ఉన్నప్పటికీ, ప్రచారం నిర్వహిస్తున్నారని తిరుపతిలో రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషనర్ నిర్వహించిన సమావేశంలో గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ పథకాల అందజేత, ఓటర్ల పూర్తి వివరాలు, వారితో మంచి సత్సంబంధాలు కలిగి ఉండే వాలంటీర్ల సాయంతో లబ్ధి పొందాలని చూస్తున్నట్టు కమిషనర్ రమేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వాలంటీర్ల సేవలను ఎన్నికల్లో నిషేధిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. వాలంటీర్లపై పలు ఆంక్షలు విధించింది. వారి ఫోన్లలో లబ్దిదారుల డేటా దుర్వినియోగం అవ్వకుండా చూడాలని ఈసీ నిమ్మగడ్డ అధికారులకు సూచించారు. వాలంటీర్ల కదలికలపై గట్టి నిఘా ఉంచాలని కలెక్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. వారు పత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ.. ఎన్నికల వ్యవహారంలో తలదూర్చకుండా చూసుకోవాలని నిమ్మగడ్డ చెప్పారు. వాలంటీర్ల చేత ఓటరు స్లిప్‌ల పంపిణీ లాంటి పనులు చేయకూడదని కూడా తెలియజేశారు. ఈ ప్రక్రియను కష్టమైనా ప్రభుత్వమే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వాలంటీర్లు ఎన్నికల్లో  పాల్గొన్నట్టు రుజువులతో సహా నిరూపితమైతే.. అది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట కి  వ్యతిరేకమని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. అందుకు వ్యతిరేకంగా హద్దు మీరితే క్రిమినల్ చర్యలకు కూడా అవకాశం ఉందని హెచ్చరించారు. వాలంటీర్లు అంతా ఈ విషయాన్ని గుర్తించి తమ పరిధి దాటకుండా అప్రమత్తంగా  ఉండాలని సూచించారు.

ఇంటింటి ప్రచారంపైనా ఆంక్షలు..

కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ప్రచారానికి ఐదుగురు మాత్రమే అనుమతిస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. ఇంటింటికీ వెళ్లి చేసే ప్రచారంలో 5 గురు మించి అభ్యర్థుల వెంట ఉంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు నిఘా పెంచాలని కలెక్టర్,ఎస్పీ,సీపీ లకు ఎస్ఈసి ఆదేశాలు జారీ చేశారు. డబ్బు,మద్యం పంపిణీలను అడ్డుకునేందుకు ప్రత్యేక పోలీసు టీంలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

Tags: Andhra pradesh election commissioner nimmagadda ramesh kumarandhra pradesh high courtAndhrapradesh election commissioner nimmagadda ramesh kumarap breaking news todayap election commissioner nimmagadda ramesh kumarAP Local body electionsap local electionsap muncipal electionsAP Re NominationsCommissioner Nimmagadda Ramesh Kumardhadi veera badhra raoec nimmagadda ramesh kumarEditorspicklatest news in apmobile phonesMunicipal Electionsnimmagadda rameshnimmagadda ramesh kumarnimmagadda ramesh kumar ap state tournimmagadda ramesh kumar ias biographynimmagadda ramesh kumar latest newsnimmagadda ramesh kumar news todaynimmagadda ramesh kumar vs jagannimmagadda ramesh kumar vs naninimmagadda ramesh kumar vs ysrcpnimmagadda ramesh kumar vs ysrcp leadersofficers threatining mepma rpsofficers threatining volunteersofficers threatining volunteers and mepma rpsofficers threatining volunteers and mepma rps to campaign in electionssec nimmagadda rameshsec nimmagadda ramesh kumarsumoto casetelugu newsto campaign for ycp candidates in gvmcValenteers servicesvizag elections 2021vizag municipal electionsvolunteers about vizag municipal electionsys jaganysrcpఆంధ్రప్రదేశ్‌ హైకోర్లుఏపీ మున్సిపల్ ఎన్నికలుదాడి వీరబద్రరావునిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌నిమ్మగడ్డ రమేష్ కుమార్మన్సిపల్‌ ఎన్నికలుమొబైల్‌ ఫోన్ల స్వాధీనంవలంటీర్ల సేవలువైఎస్‌ జగన్‌సుమోటో కేసు
Previous Post

ఫిబ్రవరిలో టాలీవుడ్ కి రెండు హిట్స్ .. ఒక బ్లాక్ బస్టర్

Next Post

‘ఆదిపురుష్’ లో సీతాదేవి గా ఈమె ఖాయమా?

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Riya Sen Looks Sexy And Seductive In These Throwback Photos

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

మోడీజీ! తెగేదాకా లాగితే తలనొప్పి తప్పదు!

Bollywood Beauty Mannara Chopra’s Milky Thunder Thighs Show Photos

మీరు ఎక్కడ దాక్కున్నా వెంటాడుతా – నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

కష్టాలలో జగన్‌ వీర భక్తుడు ఆసుపత్రిలోనే వదిలేసిన వైసీపీ..?

జగన్ ఏప్రిల్ ఫూల్ హామీలు – నారా లోకేష్

టీమిండియాకు అగ్ని పరీక్ష.. మలి సవాళ్లు ఇవే..!

‘పుష్ప’లో శ్రీవల్లి గా రష్మిక ఎలా ఉందో చూడండి

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist