June 26, 2026 11:43 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

ప్రభాస్ తో పోటీపడుతున్న ఆ ఇద్దరూ ఎవరు?

స్టార్ డమ్ వచ్చాక ఆచితూచి అడుగు వేయాల్సిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముందు ఇప్పుడు అలాంటి సవాళ్లే ఉన్నాయి. ఆ సినిమాల విడుదల తేదీలతో మరో రెండు సినిమాలు పోటీ పడబోతున్నాయి.

March 2, 2021 at 3:15 PM
in Cinema, Tollywood
ప్రభాస్ తో ఆలియా - theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

box office clashes పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముందు ఇప్పుడు పెద్ద సవాళ్లే ఉన్నాయి. ప్రభాస్ నటించిన రెండు ప్రతిష్ఠాత్మక సినిమాలకు మరో రెండు చిత్రాలు గట్టిపోటీని ఇవ్వబోతున్నాయి. ఆ రెండు చిత్రాలు ఏమిటి? అలా పోటీ ఇచ్చే కథాంశాలేమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందులున్న ప్రేమ కథా చిత్రం ‘రాధేశ్యామ్’ మీద భారీ అంచనాలే ఉన్నాయి. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా అమర ప్రేమికుల కథతో తెరకెక్కింది.

ఈ సినిమాని జులై 30న విడుదల చేయడానికి నిర్ణయించారు. అధికారికంగా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఇంతవరకూ ఎలాంటి సమస్యా లేదుగానీ దీని పోటీ ఇవ్వబోతున్న సినిమా విషయంలోనే సమస్య వస్తోంది. అది కూడా ప్రేమ కథే కావడం కాకతాళీయమే. అలా ప్రభాస్ గట్టి పోటీ ఇవ్వబోతున్నది బాలీవుడ్ నటి ఆలియా భట్. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ రూపొందిస్తున్న ‘గంగూబాయి కతియావాడి’ సినిమా కూడా అదే తేదీన విడుదల కాబోతోంది. సంజయ్ లీలా బన్సాలీ పేరున్న దర్శకుడు.

ఇక ఆలియా ఉన్న క్రేజ్ తెలియంది కాదు. అయితే ప్రభాస్ కు ఉన్న అభిమానల సంఖ్యతో ఆలియాని పోల్చలేం. కాకపోతే కథాపరంగా దమ్మున్న కథనే బన్సాలీ ఎంచుకుంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ రెండు సినిమాలు షూటింగును పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. అరకొరగా మిగిలిన షూటింగుల్లో నటులంతా పాల్గొంటున్నారు. ఆలియా భట్ కు సంజయ్ లీలా బన్సాలీతో ఇది మొదటి సినిమా. ఆలియా క్రేజ్, బన్సాలీ ఫాలోయింగ్ కారణంగా ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ రెండు సినిమాల పరిస్థితి ఇలా ఉంటే వచ్చే ఏడాది ఇలాంటి పోటీనే ప్రభాస్ మరో సినిమా విషయంలో ఏర్పడబోతోంది. అదే ప్రభాస్ ‘సలార్’, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది యాక్షన్ థ్రిల్లర్ కథాంశం. ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతోనే ‘భేడియా’ రూపొందుతోంది. వరుణ్ ధావన్, కృతి సనన్ ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇది హారర్ కామెడీ జోనర్ అంటున్నారు. ఒక విధంగా ‘సలార్’కు ఇది ఎంతమాత్రమూ పోటీ కాకపోయినా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల అవుతోంది. ‘సలార్’ విడుదల తేదీ కూడా అదే. థియేటర్ల విషయంలో క్లాష్ ఏర్పడే అవకాశం తప్పకుండా ఉంటుంది.

అమర్ కౌశిక్ దర్శకత్వంలో భేడీయా రూపొందుతోంది. ఇందులో వరుణ్ ధావన్ పాత్ర తోడేలు మాదిరిగా ఉంటుందట. స్త్రీలను చెరపట్టే పాత్ర అని ఫీలర్లు వస్తున్నాయి. బహుశా ఈ తేదీలో విడుదలయ్యే వేరే సినిమాలు కూడా ఉండొచ్చు. సాధారణంగా ప్రభాస్ సినిమాతో తమ సినిమాలను విడుదల చేయడానికి మిగిలిన నిర్మాతలను సహాసించక పోవచ్చుగానీ సంజయ్ లీలా బన్సాలీ మాత్రం అలా ఫిక్స్ అయిపోయారు. జులైలో ఈ పోరు ఎలా ఉండబోతోందో వేచిచూద్దాం. సాధారణంగా రెండు దమ్మున్న సినిమాలు ఒకే రోజు విడుదలైతే కొంత ఇబ్బంది మాత్రం ఉంటుంది.

Also Read : ప్రభాస్ ‘సలార్’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

Tags: alia bhattalia bhatt agealia bhatt and ranbir kapooralia bhatt and varun dhawanalia bhatt biographyalia bhatt boyfriendAlia bhatt dancealia bhatt factsalia bhatt interviewalia bhatt lifestylealia bhatt moviesAlia bhatt new moviealia bhatt ranbir kapoorAlia bhatt singingalia bhatt sisteralia bhatt songsalia bhatt theleonewsalia bhatt tik tokalia bhatt upcoming moviesalleges Vijaya Saibox office clashesGully Boyleotopprabhas movies will be facing box office clashesPrabhas Radhe Shaymranbir kapoorRanbir Kapoor Alia Bhattranbir kapoor biographyranbir kapoor lifestylesadak 2theleonews.comVelagapudi involved in a number of land grabbing cases
Previous Post

తెలంగాణా యాక్సెంట్ నేర్చుకుంటున్న ‘ఉప్పెన’ బ్యూటీ

Next Post

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ పై అరెస్ట్ వారెంట్

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Beautiful Actress Amala Paul Stunning Images

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

ఈ ఆహారంతో ‘రోగనిరోధక శక్తి’ని పెంచుకోండిలా..

వాదనలు పూర్తి, తీర్పు రిజర్వు

Nara Lokesh East Godavari District Tour

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist