బీచ్ లో బికినీలో ఏ భామ కనిపించినా అందరూ లొట్టలేసుకు చూస్తుంటారు. అలాంటి బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా అలా కనిపిస్తే ఆపడం ఎవరి తరం. బీచ్ కనిపిస్తే చాలు ప్రియాంకా చోప్రాకు ఆనందానికి పట్టపగ్గాలుండవు. ఎప్పుడూ షూటింగుల్లో ఉండే ఆమెకు ఇదో ఆటవిడుపు. తన భర్త నిక్ జోసెఫ్ తో కలిపి ఏదో ఒక ట్రిప్ వేస్తుంటుంది. ఆ ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటుంది.

ప్రస్తుతం ఆమె సైటడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. దీని షూటంగ్ కోసం లండన్ వెళ్లింది. అక్కడ సేద తీరడానికి అవకాశం దొరికేసరికి భర్తతో కలిసి బీచ్ కి వెళ్లిపోయింది. బీచ్ లో బికీనీతో దొర్లుతుంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆమె హిప్ పై భర్త నిక్ జోసెఫ్ చాకుతో స్నాక్ పీసులు కట్ చేస్తున్నట్టు పోజిచ్చాడు. వీటిని ఇన్ స్టాలో షేర్ చేసి వాటికి ‘పర్ఫెక్ట్ సండే.. స్నాక్స్’ అని ఓ ట్యాగ్ కూడా తగిలించారు.
ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటులు చూసి మరో నటి పరిణీతి చోప్రా ‘అసలేం జరుగుతోంది?’ అంటూ కామెంట్ చేశారు. స్నాక్స్ తమకు కూడా కావాలంటూ నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ఇలాంటి హాట్ ఫొటోలకు నెట్టింట యమగిరాకీ ఉంది. సోషల్ మీడియాలో ఇలాంటి ఫొటోలు షేర్ చేయడం వల్ల ఆయా నటీమణులకు కూడా బాగా గిట్టుబాటవుతోంది.
Must Read ;- గ్లోరీ బాటలో అషురెడ్డి.. ఆర్జీవీతో భలే ఛాన్సులే











