June 27, 2026 5:04 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

పాస్‌పోర్టు కోసం హైకోర్టును ఆశ్రయించిన రవిప్రకాశ్..

యాజమాన్యం నుంచి తనను అక్రమంగా తొలగించిన వ్యక్తులు తన పాస్‌పోర్టును కూడా తీసుకోనివ్వలేదని, కొత్త పాస్‌పోర్టు జారీ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.

February 13, 2021 at 6:07 PM
in Latest News, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తనను అన్యాయంగా యాజమాన్యం నుంచి తొలగించిన వ్యక్తులు తన పాస్‌పోర్టును కూడా తీసుకోనివ్వలేదని, కొత్త పాస్‌పోర్టు జారీ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో టీవీ9 సీఈఓగా పనిచేసిన రవిప్రకాశ్‌కి, కొత్త యాజమాన్యానికి మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో కొత్త యాజమాన్యం రవిప్రకాశ్‌పై కేసులు పెట్టింది. ఈ కేసుల్లో రవిప్రకాశ్ జైలుకు కూడా వెళ్లారు. కాగా మరికొన్ని ఇష్యూల్లో ముందస్తు బెయిల్‌ కోసం రవిప్రకాశ్‌ హైకోర్టును ఆశ్రయించి 2019 జూలై 12న షరతులతో కూడిన బెయిల్ ఉత్తర్వులు పొందారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రవిప్రకాశ్ తన పాస్ పోర్టును దిగువ న్యాయస్థానానికి అప్పజెప్పాలి. మెజిస్ట్రేట్‌ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదు. అయితే తన పాస్‌పోర్టు ప్రస్తుతం కనిపించడం లేదని, తమ చేతికి రాగానే.. న్యాయస్థానానికి అప్పజెబుతానని రవిప్రకాశ్ తరఫు న్యాయవాదులు గతంలో న్యాయస్థానానికి చెప్పారు. ఇప్పటి వరకు రవిప్రకాశ్ తన పాస్‌పోర్టును న్యాయస్థానానికి స్వాధీనం చేయలేదు. దీంతో చట్టప్రకారం ఇబ్బందులు ఎదురుకానున్న నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు రవిప్రకాశ్. హైకోర్టులో రవిప్రకాశ్ తరఫు వాదనల ప్రకారం.. ‘తనను అన్యాయంగా డైరక్టర్ పదవి నుంచి తొలగించారు. ఛాంబర్ లోకి కూడా వెళ్లనివ్వలేదని, ఛాంబర్‌లో విలువైన పత్రాలు, కొంత నగదు, పాస్‌పోర్టు ఉండిపోయాయి’ అని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. బెయిల్‌ నిబంధనల ప్రకారం తాను పాస్‌పోర్టును దిగువ న్యాయస్థానానికి స్వాధీనం చేయాల్సి ఉందని, ఈ నేపథ్యంలో తనకు మరో పాస్‌పోర్టు జారీ చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్రీదేవి ప్రభుత్వ వివరణ తీసుకుని చెప్పాలని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాదికి సూచించారు.

‘పాస్‌పోర్టును అక్రమంగా వారి ఆధీనంలో ఉంచుకున్నారు’

ఇదే క్రమంలో రవి ప్రకాశ్ మరికొన్ని అంశాలను న్యాయస్థానం దృష్టికి తెచ్చినట్టు సమాచారం. తన క్లయింట్ పాస్ పోర్టును అక్రమంగా కొందరు వారి ఆధీనంలో అటిపెట్టుకున్నారని రవిప్రకాశ్ తరఫు న్యాయవాది ప్రద్యుమ్నకుమార్ రెడ్డి న్యాయస్థానం దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది. తన క్లయింట్ రవిప్రకాశ్ కుమార్తె అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురైందని, ఇప్పుడు ఆమెకు ఆయన సహాయం అవసరమని, చూసేందుకు వెళ్లాల్సి ఉందని రవిప్రకాశ్ న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. గతంలో ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న న్యాయస్థానం షరతు విధించిన విషయం తెలిసిందే. అయితే, అత్యవసర సమంయలో పూచీకత్తుపై విదేశాలకు వెళ్లే అవకాశాన్ని న్యాయస్థానాలు పరిశీలిస్తాయి. ఈ నేపథ్యంలో తన కుమార్తె రోడ్డు ప్రమాదానికి గురైందని, ఆమెను చూసేందుకు వెళ్లాలంటే పాస్‌పోర్టు కావాలని, పాత పాస్‌పోర్టు తన స్వాధీనంలో లేదని, కొత్త పాస్‌పోర్టు జారీకి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ విషయంపై న్యాయస్థానం కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. పాస్‌పోర్టును అక్రమంగా తమ వద్ద ఉంచుకోవడం లాంటి చర్యలు సరి కాదని, ఒక కంపెనీని స్వాధీనం చేసుకునేందుకు ఇలాంటి నీచమైన పని చేయాలా అని వ్యాఖ్యానించినట్టు కొన్ని వెబ్ సైట్లు కథనంలో పేర్కొన్నాయి. కాగా ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Must Read ;- టీవీ నైన్ రవిప్రకాష్‌కు మళ్లీ పూర్వ వైభవం..?

Tags: journalist ravi prakashjournalist ravi prakash tv9ravi prakashravi prakash actor wiferavi prakash ageravi prakash court caseravi prakash high court caseravi prakash latest newsravi prakash newsravi prakash news updateravi prakash petitionsravi prakash plans for bjp in telanganaravi prakash tv9 journalistravi prakash tv9 latest newsravi prakash tv9 wikiravi praksah filed 3 petitions in high court for passporttelugu newstv9 ravi prakashtv9 ravi prakash birthplacetv9 ravi prakash wifewhere is tv9 ravi prakash now
Previous Post

ప్రేమ ఎంత మధురం.. భజరంగ దళ్ అంత కఠినం?

Next Post

సిక్స్ ప్యాక్ తమ్ముడితో రక్షిత ఫ్యామిలీ ప్యాక్ సినిమా

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Beautiful Actress Amala Paul Stunning Images

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ప్రభాస్ ‘ఆదిపురుష్’ లుక్ ఇదే

కరోనాకు ఎదురెళ్లిన సీ యూ సూన్

ఐపీఎల్-13: చెన్నై జోరు కొనసాగేనా?

కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్..

Actor Narasimha Raju About His Movie Entrance In Tollywood | Akkineni Nageswar Rao

దర్శకుడు క్రిష్ కి పవర్ స్టార్ బర్త్ డే విషెస్

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist