దేశంలో కరోనా కేసులు మెల్లగా తగ్గుతున్నా కూడా నేటికి చాలా మంది కరోనా కాటుకు గురవుతున్నారు. తాజాగా ప్రముఖ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.
అందరికీ నమస్కారం. ఈ రోజు నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఆరోగ్యంగానే ఉన్నాను..హోం క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసినవారందరూ తగు జాగ్రత్తలు తీసుకోగలరు.
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) January 6, 2021
‘అందరికీ నమస్కారం. ఈ రోజు నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఆరోగ్యంగానే ఉన్నాను..హోం క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసినవారందరూ తగు జాగ్రత్తలు తీసుకోగలరు.’
Must Read ;- ఏమిటీ ‘X’ వ్యాధి? ఇది మరో కరోనా కాబోతుందా?