July 7, 2026 6:49 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Culture

దీపావళి పర్వదినం లక్ష్మీ స్వరూపం

దీపావళి పర్వదినానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? లక్ష్మీదేవిని ఈరోజు ఎందుకు ఆరాధించాలి? ఆ విశేషాలను ఈ దీపావళి రోజున తెలుసుకుందాం.

November 14, 2020 at 12:38 PM
in Culture, Spiritual
Speciality of Diwali Festival
Share on FacebookShare on TwitterShare on WhatsApp

‘దీపావళి’ పండుగ ప్రత్యేకం ‘దీపావళి’ అంటే దీపాల వరుస అని అర్థం. జ్ఞానానికీ .. సద్గుణ సంపత్తికి ప్రతీకగా నిలిచే దీపానికి మన సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత వుంది.

లక్ష్మీ స్వరూపంగా భావించే దీపాన్ని వెలిగించడంతోనే ప్రతి శుభకార్యం మొదలవుతుంది. అలాంటి దీపం యొక్క ప్రాధాన్యతను గురించి ‘అగ్ని పురాణం’ మొదలు అనేక పురాణాలు వివరిస్తున్నాయి. ప్రతి పండుగలోను దీపం ప్రధాన పాత్రను వహించినా, దీపాలు వెలిగించడమే ప్రధానంగా జరుపుకునే పండుగగా ‘దీపావళి కనిపిస్తుంది. దీప మాలికలతో లక్ష్మీదేవికి ఆహ్వానం పలికే పండుగ ఇది .. ఆ తల్లికి ప్రీతిపాత్రమైనవి సమర్పించుకుని సంపదలను అనుగ్రహించమని కోరే పర్వదినం ఇది.
ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున వచ్చేదే దీపావళి. నరక చతుర్ధశి .. దీపావళి .. బలి పాడ్యమి అంటూ ఈ పండుగను ఇక్కడ మూడు రోజుల పాటు జరుపుకుంటారు. పూర్వం లోక కంటకుడైన నరకాసురుడిని, సత్యభామ సహితుడైన శ్రీకృష్ణుడు సంహరించినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటూ వుంటారు. ఈ రోజున తెల్లవారు జామునే నిద్రలేచి నువ్వుల నూనెతో తలంటుకుని స్నానం చేయాలి. నూతన వస్త్రాలను ధరించి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. ఇంటిని మంగళకరంగా అలంకరించి శుభ్రంగా .. పవిత్రంగా ఉంచాలి. పూజా మందిరంలో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా అలంకరించాలి.

ఈ రోజున ఉదయం నుంచి ఉపవాస దీక్షను చేపట్టి, సాయంత్రం వేళ లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం కనిపిస్తుంది.వైకుంఠంలో శ్రీమహావిష్ణువును సేవిస్తూ వుండే లక్ష్మీదేవి, ఈ రోజు సాయంత్రం వేళలో భూలోకానికి వచ్చి ప్రతి ఇంటిముందుగా వెళుతుందనే విశ్వాసం వుంది. అందువలన అందరూ తమ వాకిట్లో దీపాలు వెలిగించి ఆ తల్లికి స్వాగతం పలుకుతారు .. అంకితభావంతో ఆరాధిస్తారు. పవిత్రత .. ప్రశాంతత కలిగిన పరిశుభ్రమైన ఇళ్లలో లక్ష్మీదేవి తన ‘కళ’ను ఉంచి వెళుతుందని భావిస్తుంటారు. అందువల్లనే ఆ తల్లికి నచ్చిన అలంకరణలు చేస్తుంటారు .. నచ్చిన నైవేద్యాలను సమర్పిస్తుంటారు.

రావణ సంహారం అనంతరం సీతా సమేతంగా అయోధ్యకి చేరుకున్న శ్రీరాముడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అయోధ్య ప్రజలు బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇక రాక్షస రాజైన బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు పాతాళానికి అణగద్రొక్కబడిన సందర్భంగా కూడా ఆనాటి ప్రజలు బాణా సంచా కాలుస్తూ సంతోషాలు పంచుకున్న ప్రస్తావన ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది. వీధులన్నీ .. వాడలన్నీ దీపకాంతులు వెదజల్లుతూ సందడిగా కనిపించే దీపావళి, సఖ్యతకీ .. సౌభాగ్యానికి .. సంపదలకు సంకేతంగా అనిపిస్తూ .. అసలైన ఆనందానికి ఆనవాలుగా నిలుస్తుంది.

— పెద్దింటి గోపీకృష్ణ

Tags: deepavalidiwali 2020diwali celebrationsfasting on diwaligoddess lakshmigreen crackerslord srimaha vishnulord sriramashort history of diwalisignificance of diwalispiritual storiestelugu newswhy is diwali celebrated
Previous Post

అప్పన్న సేవ అంటే అధికారుల్లో భయమెందుకు?

Next Post

బీజేపీలో ‘తెలుగు’ వెలుగు.. ఐదుగురికి ప్రమోషన్

Related Posts

ఆ ఎమ్మెల్యే కరుణిస్తేనే శివయ్య దర్శనం! దైవ దర్శనాలపై కూడా రాజకీయాలేనా?

by కృష్
March 2, 2022 10:00 am

గుడి, బడికి తేడా లేకపోతే ఎలా? ఈ మధ్య జగన్ పార్టీకి అధికారం...

శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు!

by కృష్
March 1, 2022 7:39 pm

భక్తి భావంతో పరిఢవిల్లుతున్న శివాలయాలు.. కోవిడ్ మూడు వేవ్ లను దాటుకుని ఆరోగ్యకర...

శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

by Leo Editor
February 22, 2022 3:36 pm

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి యగశాల ప్రవేశం చేసి మహాశివరాత్రి...

టాపిక్ డైవర్షన్సకే తెరపైకి చింతామణి నాటకం..! కళాకారుల పొట్టగొట్టె ప్రయత్నాలు ఆపండి!!

by కృష్
January 21, 2022 5:08 pm

ఆలయాల విధ్వంసం, అన్యమత ప్రచారం, సనాతనంపై చిన్నచూపు.. జగన్ రెడ్డి రెండునరేళ్ల పాలనలో...

తిరుమల శ్రీవారి మహాద్వారం వద్ద భక్తుల ఆందోళన!

by కృష్
January 14, 2022 12:30 am

వీఐపీ సేవల్లో మునిగిపోతే.. సామాన్య భక్తుల పరిస్థితేంటి? ముక్కొటి ఏకాదశి పర్వదినాన ఉత్తర...

అర్చకులను ఉద్యోగాలుగా మారుస్తారా? ఇదేక్కడి సాంప్రదాయం??

by కృష్
December 24, 2021 10:30 am

కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నాలు ..! తిరుమలలో పాలక మండలి, ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు...

‘రామ‌ప్ప‌’కు గుర్తింపు.. కిష‌న్ రెడ్డి ప్ర‌భావ‌మేనా?

by Leo Editor
July 25, 2021 7:45 pm

తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్ర‌ముఖ ఆల‌యాలు శిల్ప క‌ళా నైపుణ్యానికి ప్ర‌తీక‌గానే చెప్పుకోవాలి....

వైరస్ లను సైతం పారిజాతం నివారిస్తుందా?

by హేమసుందర్
April 30, 2021 11:50 am

పారిజాతం - ఎంత అందమైన పేరిది. ఓ పుష్పానికి ఇంత అందమైన పేరు...

వేంకటేశుడి అవతార విశేషాలు

by హేమసుందర్
March 5, 2021 5:34 pm

శ్రీ వేంకటేశ్వరుడిని కలియుగ దైవం అని ఎందుకన్నారు? అంటే వేంకటేశ్వరుడు కలియుగానికి చెందిన...

మాఘ పౌర్ణమి స్నానం ఎందుకు అమోఘం?

by హేమసుందర్
February 25, 2021 5:42 pm

మాఘ పౌర్ణమి స్నానం ఎందుకు అమోఘమో తెలుసుకుందాం. తెలుగు నెలల్లో మాఘమాసంకు ఓ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

Beautiful Actress Ruhi Singh is popular among the netizens for her incredible bikini outings

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

జగన్ మార్క్ న్యాయం.. సుగాలి ప్రీతి కేసు అటకెక్కేసిందా?

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

ఈడీకే న‌కిలీ మ‌కిలీ అంటించేశారే

ముఖ్య కథనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist