హేమసుందర్

హేమసుందర్

నాగ చైతన్య, సాయిపల్లవి ‘లవ్ స్టోరీ‘ (రివ్యూ)

దర్శకుడు శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబినేషన్ లో సినిమా అనగానే ఓ విధమైన హైప్ ఉంటుంది. పైగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారీ అంచనాలతో రిలీజైన...

మెగాస్టార్ చేతులమీదుగా సాయిధరమ్ ‘రిపబ్లిక్’ ట్రైలర్

బైక్ ప్రమాదానికి గురై కోలుకుంటున్న హీరో సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ సినిమా విడుదల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదేలేదంటున్నాడు. మొదట్లో ఈ సినిమాని అక్టోబరు 1కే విడుదల...

ఈశ్వర్ చేతిలో కొత్త పుంతలు తొక్కిన సినిమా పోస్టర్

Senior Publicity Designer Eswar Passed Away :  రోడ్డు మీద గోడలకు అతికించి ఉండే పోస్టర్లే కనిపిస్తాయి. కాలక్రమేణా ఈ పోస్టర్ స్వరూపస్వభావాల్లో ఎంతో మార్పు...

సీఎం జగన్, చిరంజీవి లేకుండానే మంత్రితో భేటీ

సినిమా రంగ సమస్యపై ప్రభుత్వంతో చర్చించడానికి సినీ రంగ పెద్దలు ఎందుకు వెళ్లలేదు అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. అసలు ఈరోజు సమావేశం సీఎం జగన్మోహనరెడ్డితో జరగాల్సి...

చిరంజీవి, అమీర్ ఖాన్ సమక్షంలో ‘లవ్ స్టోరి’ ఈవెంట్

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా "లవ్ స్టోరి". ఈ సినిమా సెప్టెంబర్ ఈ నెల...

‘అఖండ’ పాటతో జనం ముందుకు బాలయ్య

బాలయ్య, బోయపాటి అంటే ఉండే క్రేజే వేరు. వీరిద్దరి కలయికలో వస్తున్న‘అఖండ’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి కారణం అంతకుముందు వీరి కలయికలో సింహా, లెజండ్...

విష్ణు ప్యానల్ నుంచి ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిపై స్పష్టత వచ్చింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ వ్యక్తులందరి పేర్లూ బయటికి వచ్చాయి. మంచు...

శ్రీశ్రీ మహాప్రస్థానంపై త్రివిక్రమ్ చేతికి పవర్ స్టార్ పుస్తకం

Pawan Kalyan And Trivikram Release Srisri Book :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకరచయిత త్రివిక్రమ్.. ఇద్దరూ పుస్తక ప్రియులే అనే సంగతి తెలిసిందే....

‘మా’ ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉపాధ్యక్ష పదవికి హేమ

’మా’ ఎన్నికల బరిలో  ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున పోటీపడుతున్న అభ్యర్థులెవరెవరు అన్నది స్పష్టమైంది. విష్ణు ప్యానల్ అభ్యర్థుల పేర్లు పూర్తిగా రావలసి ఉంది. ఇక అధ్యక్ష...

‘మా’ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబరు 10వ తేదీ ఎన్నికలు జరుగుతాయి. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2...

సామాజిక స్పందనలో ఇతడు ‘మంచి’ మనోజ్!

సినిమాల మాటేమోగాని సామాజిక పరమైన అంశాల్లో మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ స్పందించే తీరు ముచ్చటగొలుపుతోంది. మనోజ్ లో సామాజిక స్పృహ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా...

ఎన్టీఆర్ ముందు హాట్ సీటులోకి దర్శక దిగ్గజాలు

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ టీవీ ప్రసారం చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి మళ్లీ బూస్టింగ్ అవసరమైనట్టుంది. ఎవరైనా సెలబ్రిటీలు హాట్ సీటులో ఆశీనులైనప్పుడు...

మాస్ట్రో మూవీ (రివ్యూ)

నితిన్ హీరోగా రూపొందిన ‘మాస్ట్రో’ చిత్రం ఓటీటీ ద్వారా ఈరోజు విడుదలైంది. బాలీవుడ్ చిత్రం ‘అంధాదున్’కు రీమేక్ గా దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్...

రాజు ఆత్మహత్యపై మెగాస్టార్, మంచు మనోజ్

సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సినిమా రంగ ప్రముఖులు కూడా స్పందిస్తూ ఉంటారు....

ఆ రెండు షోలలో ఎన్టీఆర్ పై నాగ్ దే పైచేయి

తెలుగు రాష్ట్రాల్లో రెండు రియాల్టీ షోలలో ఎవరు ఎక్కువ క్రేజ్ సంపాదించారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బిగ్ బాస్ 5 కు అక్కినేని నాగార్జున హోస్ట్ గా...

వార్నర్ బ్రదర్స్ తో క్రిస్టోఫర్ నోలన్ తెగతెంపులు

క్రిస్టోఫర్ నోలన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటిదాకా ఆయన ప్రయాణం వార్నర్ బ్రదర్స్ తోనే సాగింది. అయితే ఇప్పుడు తాజాగా ‘వరల్డ్ వార్...

దసరా, దీపావళి బరిలోకి పెద్ద సినిమాలు

పెద్ద సినిమాలకు మంచి రోజులొచ్చేశాయి. పాన్ ఇండియా సినిమాల విడుదల జనవరికి వాయిదా పడినా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను విడుదల చేయడానికి రంగం...

చిరంజీవి, బాలయ్య.. త్రిష ఎవరికి ఓకే చెప్పనుంది..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆచార్య ఒక పాట మినహా షూటింగ్ పూర్తయ్యింది. ఇక లూసీఫర్ రీమేక్ గా రూపొందుతోన్న గాడ్ ఫాదర్ ఫస్ట్...

చైతు-సామ్.. పుకార్లపై మాత్రం కామ్

చైతూ, సామ్ ల లవ్ స్టోరీకి బ్రేక్ అప్ మాటేమోగానీ రకరకాల ఊహాగానాలతో జనం మాత్రం జట్టు పీక్కుంటున్నారు. వాళ్లిద్దరూ కలిసి ఉండాలనే కోరుకుందాం. అయినా వాళ్లు...

భగీరథకు అక్కినేని జీవన సాఫల్య అవార్డు

Akkineni Award For Journalist Bhagiratha : పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరావు పేరిట శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఏర్పాటుచేసిన ఉత్తమ పాత్రికేయ జీవన సాఫల్య పురస్కారానికి ఈ...

సినిమా టిక్కెట్లపై సర్కారు నిర్ణయం మంచికా చెడుకా?

ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్లు అమ్మే ఏర్పాటు చేయడంపై తెలుగు చిత్ర పరిశ్రమ మల్లగుల్లాలు పడుతోంది. దీనిపై ప్రభుత్వంలో చర్చలు జరిపితే తప్ప...

యూత్ కి కనెక్ట్ అయ్యేలా ‘లవ్ స్టోరీ’ ట్రైలర్

చైతూ, సాయిపల్లవిల లవ్ స్టోరీ క్లైమాక్స్ కు వచ్చేసింది. ఈరోజు ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 24న థియేటర్లోనే సినిమా విడుదలవుతోంది. దర్శకుడు...

పాజిటివ్ రివ్యూలు వచ్చినా కలెక్షన్లు ఏవి?

సినిమా థియేటర్లకు ఓటీటీ దెబ్బ బాగానే తగులుతోంది. సినిమా బాగుందన్న టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం నిరాశాజనకంగా ఉంది. ఇటీవల విడుదలైన గోపీచంద్ ‘సీటీమార్’ నైజాం,...

నటుడు ఉత్తేజ్ కు భార్య వియోగం

సినీ నటుడు ఉత్తేజ్ భార్య పద్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయసు 48 సంవత్సరాలు. ఆమె గత కొంతకాలంగద క్యాన్సర్ తో బాధపడుతున్నారు. బసవతారకం ఆస్పత్రిలో చికిత్స...

సరయు ఇంటికి.. బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్

బిగ్ బాస్ షోలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసిపోయింది. ఒకవిధంగా ఇది షాకింగ్ ట్విస్టే. అందరూ జస్వంత్ ఎలిమినేట్ కావచ్చని అనుకున్నారు. కానీ ఊహించని...

బైక్ పైనుంచి పడి తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద చెల్లెలు విజయదుర్గ కుమారుడే ఈ సాయిధరమ్ తేజ్....

సీటీమార్ (రివ్యూ)

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ‘సీటీమార్’ చిత్రం ఈరోజు విడుదలైంది. తమన్నా, దిగంగనా సూర్యవంశి, భూమిక, రెహ్మాన్ లాంటి తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కింది....

తలైవి (రివ్యూ)

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ గా తెరకెక్కిన ‘తలైవి’ చిత్రం ఎలా ఉంది? జయ పాత్రను కంగనా రనౌత్ ఎలా పోషించింది? ఎన్నో వివాదాలను ఎదుర్కొంటూ...

స్టార్ డమ్ కి కౌంట్ డౌన్.. చివరికి స్టార్ డామ్!

బాక్సాఫీసు బద్దలైంది.. సర్కారు వారికి ఇక కాసుల వర్షమే. సినిమా రంగానికి కొత్త జీవో రూపంలో ‘సర్కారు వారి పాట’ మొదలైంది. ఎవరికీ నోట మాట రావడం...

సినిమాని ‘బుక్’ చేసేసిన ఏపీ ప్రభుత్వం ‘షో’

థియేటర్లకు జనం రాక నిర్మాతలు కుయ్యోమొర్రో అనుకుంటున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం మాత్రం సినిమాను అడ్డంగా బుక్ చేసేసింది. జనం కూడా సినిమా షో కోసం బుక్...

రామ్ చరణ్, శంకర్ సినిమాకు శ్రీకారం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ ల కలయికలో సినిమా రాబోతుందన్నది తెలిసిన విషయమే. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది....

మార్వెల్ ‘ఇటర్నల్స్’కు ఎట్టకేలకు మోక్షం

సూపర్ హీరోస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో మార్వెల్ సంస్థకు ఉన్న పేరే వేరు. ఎవెంజర్స్ ఎండ గేమ్ తర్వాత మార్వెల్ కొంత స్పీడు తగ్గించిన మార్వెల్...

చావడానికి సమయం లేదంటున్న జేమ్స్ బాండ్

చనిపోవడానికి సమయం లేదు.. సినిమా విడుదల కావడానికి కూడా సమయం రావడం లేదు. కరోనా కష్టాలు జేమ్స్ బాండ్ ను కూడా వదల్లేదు. ప్రస్తుతం ఈ సినిమాకు...

17 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ 5 షో

స్టార్ మా బిగ్ బాస్ 5 ప్రారంభమైంది. యథా ప్రకారం ఈ షోకి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. నాగార్జునకు హోస్ట్ గా ఇది ముచ్చటగా మూడోసారి....

రిషి, పరేష్ రావెల్ ‘శర్మాజీ నామ్ కే’ లుక్ ఇదే

బాలీవుడ్ రొమాంటిక్ హీరో రిషి కపూర్ మరణించి ఏడాది దాటింది. అక్కినేని నాగేశ్వరరావు మాదిరిగానే చివరి వరకూ ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. అక్కినేనిని క్యాన్సర్ మహమ్మారి...

మొగులయ్య కిన్నెర కళ ప్రత్యేకత ఏమిటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏదైనా నచ్చిందంటే అది సినిమాలో ఉండి తీరాల్సిందే. ఇప్పుడు ఆయన భీమ్లా నాయక్ చిత్రం కోసం కిన్నెర సంగీత కళను...

ఫైర్ బ్రాండ్ ‘తలైవి’లో జయ ఫైర్ ఉంటుందా?

Kangana Ranaut Visits Jayalalita Ghat : జయలలిత బయోపిక్ గా ‘తలైవి’ చిత్రంలో ఎలాంటి వివాదాస్పద అంశాలు ఉంటాయన్నదానిపైన ఆసక్తి నెలకొంది. సాధారణం ఎవరి బయోపిక్...

నారి నారి నడు‘మా’ ప్రకాష్ రాజ్?

మా ఎన్నికల్లో మహిళా లోకానికి నటుడు ప్రకాష్ రాజ్ పెద్ద పీట వేయడానికి సిద్ధమయ్యారు. ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ మాట్లాడిన తీరుతో ఆయన...

అమితాబ్ బచ్చన్ ఫ్రీగా సినిమాల్లో నటిస్తారా?

సూపర్ స్టార్ అమితాబ్ తమ చిత్రంలో నటించాలని ఎవరైనా కోరుకుంటారు. వైజయంతీ మూవీస్ ప్రభాస్ హీరోగా నిర్మిస్తున్న భారీ చిత్రంలో అమితాబ్ పోషించాల్సిన పాత్రకు రూ. 25...

ఏడు గంటల పాటు రకుల్ విచారణ

డ్రగ్స్, మనీలాండరింగ్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ విచారణ పూర్తయింది. దాదాపు 7 గంటలపాటు ఆమెను విచారించారు. ఈ నెల 6న జరగాల్సిన విచారణను ఈరోజు పూర్తి...

భీమ్లా నాయక్ పాట హిట్టే కాదు తిట్లు కూడా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టైటిల్ సాంగ్ రాసినందుకు ఆనంద పడాలో, సాహిత్యంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినందుకు బాధ పడాలో అర్థం కాని స్థితిలో...

ఐదు సినిమాలతో ఈ నెల ఓటీటీ వార్

ఈ సెప్టెంబరులో గట్టి ఓటీటీ వార్ జరగబోతోంది. ఇటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కొన్ని కీలక సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఈ నెలలో విడుదలయ్యే...

అప్పుడులేని రకుల్ పేరు ఇప్పుడెలా వచ్చింది?

డ్రగ్స్ కేసులో ఈడీ నుంచి నోటీసులు అందుకున్న 12 మందిలో 11 మంది విచారణ ఒక ఎత్తు, టాలీవుడ్ గ్లామర్ డాల్ రకుల్ ప్రీత్ సింగ్ విచారణ...

పూరి, ఛార్మిల ఈ డ్రగ్స్ కనెక్ట్స్ ఏమిటి?

పూరి, ఛార్మిల కనెక్ట్స్ ఎక్కెడెక్కడికో వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా డగ్స్ కొనుగోళ్ల వ్యవహారంలో మనీలాండరింగ్ కు పాల్పడినట్టు ప్రధాన ఆరోపణం. దీని కోసమే ఈడీ నిన్న పూరిని 11...

సిద్ధార్థ్ శుక్లా జీవితంలో మెరుపులు.. మరకలు

అకస్మాత్తుగా కన్నుమూసిన బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా జీవితం అంత సాఫీగా ఏమీ సాగలేదు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో బాధ్యతలు అతని భుజస్కంధాలపై పడ్డాయి. నిజానికి బిగ్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజున కాపు సందడి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు....

సిద్దార్థ్ శుక్లా మరణంపై అనుమానాలు?

బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ సీజన్ 13 విన్నర్ సిద్దార్థ్ శుక్లా ఆకస్మిక మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. నలభై ఏళ్ల వయసులోనే అతను మృతిచెందాడు. ఈరోజు...

పాటతో భీమ్లా నాయక్ తొడగొట్టేశాడు

‘ఆ కాలి బూటు బిగ్గట్టినాడో.. తొడగొట్టి వేట మొదలెట్టినట్టే.. ’అంటూ భీమ్లానాయక్ గురించి చెబితే అభిమానులు ఊగిపోరూ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భాంగా...

టక్ జగదీష్ పై నాని ఏమన్నాడో తెలుసా?

నాచురల్ స్టార్ నాని  హీరోగా నటించిన 'టక్ జగదీష్' ఓటీటీ ద్వారా జనం ముందుకు వస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా...

మళ్లీ అడవి బాట పట్టిన పుష్ఫరాజ్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప. ఈ చిత్రానికి క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్...

క్షీణించిన సైరాభాను ఆరోగ్యం

బాలీవుడ్ దిగ్గజనం దిలీప్ కుమార్ సతీమణి సైరాభాను ఆరోగ్యం క్షీణించింది. దాంతో ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో చేర్పించారు. గత జులై 7న దిలీప్ కుమార్ కన్నుమూసిన సంగతి...

హిమానీ బుందేలా బన్ గయా కరోడ్ పతి

ఓ అంధురాలు బిగ్ బి అమితాబ్ హోస్ట్ గా కొనసాగుతున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ లో కోటి రూపాయలు గెలుచుకోవడం విశేషమే. కేబీసీ చరిత్రలోనే...

‘ఈడీ’ సంగతి ఎవరు తేలుస్తారో?

వార్తల్లోకి ఎలా ఎక్కాలో బండ్ల గణేశ్ కు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. డ్రగ్స్ కేసు టాలీవుడ్ లో ప్రకంపనాలు పుట్టిస్తుంటే నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ మాత్రం...

జంతుప్రేమను చాటేలా ‘రేణు’ఉపాఖ్యానం

రేణుకోపాఖ్యానం వింటే జంధ్యాల పాపయ్యశాస్త్రి ‘పుష్పవిలాపం’ గుర్తుకొస్తోంది. మనిషిలో ఎప్పుడు ఎలాంటి మార్పు వస్తుందో ఎవరూ ఊహించలేరు. జీవ హింస మహాపాపం అని తెలిసి శాకాహారులుగా మారిపోతున్న...

విషమంగానే తమిళ నటుడు విజయకాంత్ ఆరోగ్యం

తమిళ హీరో, డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆగస్టు 25న ఆయన పుట్టిన రోజు జరుపుకున్నారు. గతంలో కరోనా బారిన...

డ్రగ్స్ కేసులో బ్యాంకు లావాదేవీలే కీలకం?

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి బ్యాంకు లావాదేవీలే కీలకం కానున్నాయి. ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) కార్యాలయంలో ఈరోజు దర్శకుడు పూరి జగన్నాథ్ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే....

ఈడీ ముందుకు విచారణకు పూరి జగన్నాథ్

టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ సంచలనాలకు తెరతీసింది. దాదాపు 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నుంచి నోటీసులు అందాయి. అందులో మొదటిగా దర్శకుడు పూరి జగన్నాథ్...

బికీనీలో ప్రియాంక.. నెటిజన్లకు హాట్ స్నాక్స్

బీచ్ లో బికినీలో ఏ భామ కనిపించినా అందరూ లొట్టలేసుకు చూస్తుంటారు. అలాంటి బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా అలా కనిపిస్తే ఆపడం ఎవరి తరం. బీచ్...

ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా అనివార్యమా?

ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ విడుదల వాయిదా పడితీరుతుందన్న మాట గత కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు అది...

4వ తేదీ ఏపీ సీఎంతో భేటీకి సినీ పెద్దల సన్నద్ధం

సినిమా రంగ సమస్యలపై ఏపీ సీఎం జగన్మోహనరెడ్డితో భేటీకి సినీ పెద్దలు సమాయత్తమవుతున్నారు. సెప్టెంబరు 4న ఈ భేటీ జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు,...

ప్రభాస్ లుక్ పై ట్రోల్స్.. ఎందుకిలా?

కొన్నాళ్ల క్రితం ఏ అమ్మాయినైనా నీకు కాబోయే వరుడు ఎలా ఉండాలి అంటే ప్రభాస్ అని ఠక్కున సమాధానం వచ్చేది. ఆరడుగుల అందగాడు, ఆజానుబాహుడు అయిన ప్రభాస్...

ఇంటిలోనే సినిమా ‘హాలు’.. ఎంతలో ఎంత మార్పు?

వీధి భాగోతాలు పోయి నాటకాలు వచ్చాయి.. ఆ నాటకాలు థియేటర్ల దాకా ఎక్కాయి. రోజులు మారాయి.. నాటకాల స్థానాన్ని సినిమాలు భర్తీ చేశాయి. సినిమా ఆడాలంటే థియేటర్లు...

ఇచ్చట వాహనములు నిలుపరాదు (రివ్యూ)

అక్కినేని నట వారసుడు సుశాంత్ కు సోలోగా సరైన హిట్ పడలేదనే చెప్పాలి. గత ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో అల్లు అర్జున్ పక్కన చోటు దక్కించుకుని...

’పుష్ప’ను ఢీకొనే భన్వర్ సింగ్ ఇతనే!

మలయాళంలో ఫాహద్ ఫాజిల్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అలాగే అల్లు అర్జున్ కు కూడా. అక్కడ మల్లు అర్జున్ గా బన్నీ అభిమానులు...

పవర్ స్టార్ అభిమానులకు బండ్ల గణేష్ ట్రీట్

రిపీట్ రన్.. సినిమా రంగంలో ఒకప్పుడు వినిపించే మాట ఇది. అంటే ఏదైనా ఒక సినిమా విడుదలై థియేటర్లలో నుంచి తీసేసిన తర్వాత కొంతకాలానికి మళ్లీ విడుదల...

ఇంత లేటు వయసులో అంత హాట్ అవసరమా?

ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనిత మళ్లీ హాట్ ఫొటోలతో పోజిచ్చేస్తోంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. నువ్వు నేను సినిమా వచ్చి దాదాపు...

డ్రగ్స్ కేసులో మరోసారి సినీ ప్రముఖుల విచారణ

టాలీవుడ్ డ్రగ్స్ కేసును తెరపైకి తీసుకు రావడంలో రాజకీయ కోణం ఏదైనా ఉందా? అన్న ఆలోచన ఇప్పుడు చాలా మందిలో వచ్చింది. దాదాపు నాలుగేళ్ల క్రితం నాటి...

శ్రీదేవి సోడా సెంటర్ (రివ్యూ)

సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రం ఈరోజు విడుదలైంది. ఇంతకుముందు ‘పలాస 1978’ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక...

కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ ప్రయోగానికి 50 ఏళ్లు

ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుందంటారు. ‘మోసగాళ్లకు మోసగాడు’ అనే సినిమా ఆలోచన సూపర్ స్టార్ కృష్ణగారి జీవితాన్ని ఎలా మార్చేసింది. ఈ సినిమా విడుదలై 50 ఏళ్లు...

అక్టోబరు 10న మా అసోసియేషన్ ఎన్నికలు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీ ఖరారైంది. త్వరగా మా అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించాలన్న ఒత్తిడి పెరుగుతున్నసంగతి తెలిసిందే. ఈ విషయం క్రమశిక్షణ సంఘం దృష్టికి...

వినాయక చవితికి జయలలిత బయోపిక్

తమిళ పురుచ్చి తలైవి జయలలిత బయోపిక్ గా ‘తలైవి’ చిత్రర రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా సెప్బెంబరు 10న విడుదల కాబోతోంది....

యువ హీరో కార్తికేయ ఇంట్లో పెళ్లిసందడి

సినిమా రంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ చాలామందే ఉన్నారు. కరోనా కాలంలో కొంతమంది ఎట్టకేలకు ఓ ఇంటివారయ్యారు. అయినా ఇంకా చాలమంది క్యూలో ఉన్నారు. ఆర్ ఎక్స్...

సెప్టెంబరు 26న మా అసోసియేషన్ ఎన్నికలు?

MAA Elections At The End Of September :  మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలపై స్పష్టత వచ్చేసింది. సెప్టెంబరు నెలాఖరులో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు....

ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఓటీటీ చిచ్చు

ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేలా పరిస్థితి తయారైంది. థియేటర్లలో కాకుండా నిర్మాతలు నేరుగా ఓటీటీలలో తమ సినిమాలను విడుదల చేయటానికి సిద్ధమవుతుండటమే...

ప్రేక్షకుల మనసు దోచేసిన రాజ రాజ చోరుడు

కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ప్రారంభమయ్యాయి. పెద్ద సినిమాలు విడుదలకు ముందుకు రాకపోయినా చిన్న సినిమాలు మాత్రం విడుదలకు క్యూకట్టాయి. దాదాపు ఓ 20 చిత్రాలు...

గ్లామర్ తో కళకళలాడబోతున్న బిగ్ బాస్ 5

బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ కు తెర లేచింది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్లు ఎవరెవరో తెలుస్తోంది. హౌస్ లో అడుగుపెట్టబోయే...

గ్లోరీ బాటలో అషురెడ్డి.. ఆర్జీవీతో భలే ఛాన్సులే

బిగ్ బాస్ లోకి వెళ్లాలా.. అయితే ఓసారి రాంగోపాల్ వర్మను కలిస్తే బాగుంటుందేమో! ఇలా ఆలోచించే వారే ఈ మధ్య ఎక్కువయ్యారు. ఇంటర్వ్యూకి వెళితే యాంకర్లు కూడా...

నియాన్ వెలుగుల్లో ఆలియా మెరుపులు

బాలీవుడ్ లో ఇప్పుడు ఆలియా భట్ హవా నడుస్తోంది. పిల్ల పొట్టిగా ఉన్నా ఆమె రెమ్యూనరేషన్ మాత్రం గట్టిగానే డిమాండు చేస్తుందట. బాలీవుడ్ లో ఆమె ఒక...

ప్రభాస్ పక్కన ‘బెల్ బాటమ్’ భామ

హీరోయిన్ గా వాణికపూర్ పంట పండినట్లే ఉంది. ‘బెల్ బాటమ్’ తో ఆమె ఉబలాటం తీరినా కెరీర్ స్పీడందుకోవాలి కదా. ‘శుద్ధ దేశీ రొమాన్స్’ చిత్రంతో బాలీవుడ్...

బెల్ బాటమ్ (రివ్యూ)

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘బెల్ బాటమ్’ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. పూజా ఎంటర్ టైన్మెంట్, ఎమ్మీ ఎంటైర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి....

Page 1 of 16 1 2 16

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.