దేశంలో ప్రతిష్టాత్మకమైన విజయనగరం ఎమ్మార్ కళాశాలలో వెంటనే అడ్మిసెన్స్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక మాన్సాస్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు, విద్యార్థులు మధ్య పెద్దయెత్తున తోపులాట చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి భారీస్థాయిలో చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.
Must Read ;- గుట్టుచప్పుడు కాకుండా ఎమ్మార్ ప్రైవేటీకరణ ..?