October 29, 2026 12:14 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

అ’స్పిన్’ మ్యాజిక్‌.. టీమిండియా ఉచ్చులో ఇంగ్లాండ్ ఢమాల్‌!

చెపాక్‌లో తొలి టెస్టులో ఎదురైన ఘోర పరాభవాన్ని టీమ్‌ ఇండియా చెరిపేసినట్టే!  తొలిరోజు బ్యాట్‌‌తో సత్తాచాటిన భారత్ టీమ్‌ రెండోరోజు బంతితో హడలెత్తించి 249 పరుగుల ఆధిక్యంతో శాసించే స్థితికి చేరుకుంది.  

February 15, 2021 at 11:37 AM
in Latest News, Sports
Share on FacebookShare on TwitterShare on WhatsApp

చెన్నైలో టీమిండియా లెక్క సరి చేసినట్టే! తొలి టెస్టులో ఎదురైన ఘోర పరాభవాన్ని చెరిపేసినట్టే!  తొలిరోజు బ్యాట్‌‌తో సత్తాచాటిన టీమ్‌ ఇండియా.. రెండోరోజు బంతితో హడలెత్తించింది. మొదటి టెస్టులో ఇదే మైదానంలో నానా అవస్థలు పడిన భారత బౌలర్లు.. ఈసారి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. అశ్విన్ మ్యాజిక్ షోతో రూట్‌ బృందం 134 పరుగులకే చేతులెత్తేసింది. ఫలితంగా.. 9 వికెట్లు చేతిలో ఉంచుకున్న భారత్‌ ఇప్పటికే 249 పరుగుల ఆధిక్యంతో శాసించే స్థితికి చేరుకుంది.

విజయానికి టీమిండియా బాటలు..

చెపాక్‌లో ఇంగ్లాండ్‌పై ప్రతీకార విజయానికి టీమిండియా బాటలు వేసుకుంది. సమష్టి కృషితో భారత్‌ రెండో టెస్టులో తిరుగులేని స్థితిలో నిలిచింది. తొలి టెస్టులో ఎదురైన ఘోర పరాభావానికి ప్రతీకారం తీర్చుకునే దిశగా దూసుకెళుతోంది. రెండో రోజే పర్యాటక జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత జట్టు.. భారీ ఆధిక్యం దిశగా పరుగులు తీస్తోంది. 195 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో చివరి సెషన్లో బ్యాటింగ్ ఆరంభించిన ఆతిథ్య టీమ్.. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది. దీంతో మొత్తం ఆధిక్యం 249 పరుగులకు చేరింది. తొలి ఇన్నింగ్స్‌లో శతక్కొట్టిన ఓపెనర్ రోహిత్ శర్మ (25)తో పాటు ఫస్ట్‌డౌన్లో వచ్చిన పుజారా(7) క్రీజులో ఉన్నారు.

పటిష్ట స్థితిలో భారత్..

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆ జట్టు మరోసారి బ్యాటింగ్‌కు వస్తుందని భావించారు. కానీ.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనే వ్యూహంతో.. ఫాలోఆన్ ఆడించకుండానే భారత్ బ్యాట్స్ మెన్ క్రీజులోకి అడుగుపెట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఓపెనర్ శుభ్మన్ గిల్(14) నిలకడగా బ్యాటింగ్ చేస్తూ.. నిలదొక్కుకునే క్రమంలోనే జాక్ లీచ్ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 42 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది టీమ్ ఇండియా.

అశ్విన్ మాయాజాలం..

స్పిన్నర్ అశ్విన్ మాయాజాలం చేశారు. అశ్విన్ ధాటికి ఇంగ్లాండ్ ఎంతోసేపు క్రీజులో నిలదొక్కుకోలేక పోయింది. కీలక టెస్టులో ఐదు వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించారు. ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు. కెరీర్‌లో మొత్తంగా 29సార్లు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను తీయగా ఇందులో స్వదేశంలోనే 23 సార్లు ఈ ఫీట్‌  సాధించారు. ఈ విషయంలో అతను అండర్సన్‌ (22)ను అధిగమించారు. సొంత గడ్డపై అత్యధికంగా ఐదు వికెట్లను తీసిన వారిలో మురళీధరన్‌ (45), హెరాత్‌ (26), కుంబ్లే (25) అతడికంటే ముందున్నారు. అంతే కాకుండా భారత్‌లో ఎక్కువ టెస్టు వికెట్లు (268) సాధించిన రెండో బౌలర్‌ అయ్యారు. కుంబ్లే (350) తొలి స్థానంలో ఉండగా హర్భజన్‌ (265)ను అశ్విన్‌ అధిగమించారు. దీనికితోడు 200 సార్లు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ను అవుట్‌ చేసిన తొలి బౌలర్‌గానూ రికార్డులకెక్కారు. ఇందులో అత్యధికంగా డేవిడ్‌ వార్నర్‌ (10సార్లు) వికెట్‌ తీశారు.

Must Read ;- రోహిత్ నైన్టీ ఫీవర్.. రితికా హార్ట్ లబ్‌..డబ్‌!

Tags: cricket newsEditorspickind vs england 2021india england series newsindia vs england chennai test 2021india vs england chennai test ticketsindia vs england cricket test in chepakindia vs england live scoreindia vs england live score todayindia vs england live streamingindia vs england match updateindia vs england testindia vs england test matchindia vs england test match live scoreindia vs england test seriesindia vs england test series 2021india vs england test squadindialost first test with england at chepakteam india strong position in second test with englandtelugu news
Previous Post

6 వరోజుకు చేరిన పల్లా శ్రీనివాస్ నిరాహార దీక్ష..

Next Post

నేటి అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి..!

Related Posts

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

by లియో డెస్క్
October 28, 2026 9:20 pm

దశాబ్దాలుగా కడప గడ్డపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన వైఎస్ కుటుంబ రాజకీయ సామ్రాజ్యం.....

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

by లియో డెస్క్
October 28, 2026 7:56 pm

ఒకప్పుడు అధికార మదంతో ప్రత్యర్థుల గొంతునొక్కి, రాక్షసానందం పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

by లియో డెస్క్
October 28, 2026 7:41 pm

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి అప్పట్లో...

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

by లియో డెస్క్
October 28, 2026 5:54 pm

ఏపీ స్థానిక ఎన్నికల వివాదంలో వైసీపీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికలను ఆపాలని, ఏకగ్రీవాలను...

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

by లియో డెస్క్
October 28, 2026 4:21 pm

రాయలసీమ రాజకీయ చరిత్రలోనే ఊహించని సంచలనం నమోదైంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి తిరుగులేని...

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

by లియో డెస్క్
October 28, 2026 3:57 pm

ఆర్నబ్ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెనుగాలులు, కుండపోత...

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

by లియో డెస్క్
October 27, 2026 8:00 pm

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు, నామినేషన్ల గడువు పొడిగింపు పేరిట ప్రక్రియను...

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

by లియో డెస్క్
October 27, 2026 7:34 pm

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి అతిపెద్ద జాతీయ భద్రతా సదస్సుకు వేదిక కాబోతోంది....

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

by లియో డెస్క్
October 27, 2026 5:46 pm

వైఎస్సార్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం మరింత ముదురుతోంది. చెల్లెలు షర్మిలకు దక్కాల్సిన వాటా...

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

by లియో డెస్క్
October 27, 2026 5:42 pm

పోలీసులపై నోరుపారేసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

స్థానిక ఎన్నికలు..జగన్‌ని భయపెడుతున్న ప్రీ పోల్ సర్వే.!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముఖ్య కథనాలు

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

గొడవలు చేయకుండా ఏం పీకుతున్నారు.. చెవిరెడ్డి, బుగ్గన, బైరెడ్డిపై జగన్ సీరియస్..!

మా*, మా** లం**.. దళితులపై వైసీపీ నేత సుధాకర్ రెడ్డి బూతు పురాణం..!

ట్రంప్‌కి షాక్‌ ఇచ్చేలా అమరావతి క్వాంటమ్ కంప్యూటర్‌.. దటీజ్‌ చంద్రబాబు..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist