June 25, 2026 10:16 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

డబుల్ షాక్ దిశగా కేసీఆర్ .. వ్యూహమేంటో?

తెలంగాణలో ఆర్డీసీ చార్జీలతో పాటు విద్యుత్ చార్జీలను పెంచాలన్న అధికారుల ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

September 22, 2021 at 11:30 AM
in Latest News, Politics, Telangana, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp
తెలంగాణ ప్రజలకు త్వరలోనే డబుల్ షాక్ తప్పదా? అన్న వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఓ వైపు ఆర్టీసీ చార్జీలు, మరోవైపు విద్యుత్ చార్జీలను పెంచే దిశగా ఆయా విభాగాాల అధికారులు కేసీఆర్ ముందు ఈ మేరకు ప్రతిపాదనలు పెట్టారు. ఈ ప్రతిపాదనలపై కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట. ఆర్టీసీని నష్టాల బాట నుంచి గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టామని, అయితే ఆలోగానే కరోనా విలయం విరుచుకుపడిందని ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్.. సంస్థను రక్షించే దిశగా కఠినమైనవైనా దిద్దుబాట చర్యలు చేపట్టాల్సిందే కదా అని వ్యాఖ్యానించారట. అదే సమయంలో విద్యుత్ సరఫరా, చార్జీలపై కేసీఆర్ ఇదే తరహా వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ నోట నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో ఇటు ఆర్టీసీతో పాటు, అటు విద్యుత్ చార్జీలు పెంపు తప్పకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.

నిరసనలకు తట్టుకోగలరా?

సరే.. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను గట్టెక్కించేందుకు చార్జీలను పెంచడం ఇప్పుడే కొత్తేమీ కాదు. గతంలోనూ చాలా సార్లు, చాలా మంది సీఎంలు అనుసరించిన వ్యూహం కూడా ఇదే. అయితే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైరి వర్గాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా ఇప్పుడు ఫుల్ దూకుడు మీద ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పుడు దొరుకుతుందా? ఎప్పుడు విరుచుకుపడదామా? అన్నట్లుగా ఆ రెండు పార్టీలు కాసుక్కూర్చున్నాయనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో ఒకే సారి రెండు రకాల చార్జీలు పెంచితే ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యే ప్రమాదం లేకపోలేదు. మొత్తంగా అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజల నుంచి ఒకేసారి నిరసనలు వ్యక్తమయితే కేసీఆర్ సర్కారు తట్టుకుంటుందా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
కేసీఆర్ వ్యూహమిదేనా?
త్వరలోనే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగబోతోంది. కేసీఆర్ నుంచి దాదాపుగా బర్తరఫ్ నకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచి తీరాలి. లేదంటే.. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారిపోతుంది. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు కోసం మంత్రాంగం రచించిన కేసీఆర్.. దళిత బంధు పేరిట సంచలన పథకాన్ని ప్రకటించారు. ఈ పథకాల మాదిరే ఇతర వర్గాలకు కూడా సాయం అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే హుజూరాబాద్ ఎన్నికలంటే భయపడుతున్న కారణంగానే కేసీఆర్ సర్కారు ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు మరో రెండు, మూడు నెలల తర్వాత జరిగేలా ప్లాన్ రచించిన కేసీఆర్.. దళిత బంధు విమర్శల నుంచి తప్పించుకునేందుకే చార్జీల పెంపునకు సిద్ధమయ్యారా? అన్న దిశగా సరికొత్త విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చార్జీలు పెరిగినా.. విపక్షాలు ఆందోళనలు చేసినా.. ఎన్నికల నాటికి అవి తగ్గిపోతాయన్న కోణంలోనే కేసీఆర్ చార్జీల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- కేసీఆర్ గుడిని కొనేదెవ‌ర‌బ్బా!
Tags: #TheLeoNewselectricity chargesLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsleotoprtc chargestelanganatelangana latest newstelangana newstelugu newsTS CM KCR
Previous Post

Tollywood Beauty Tejaswi Madivada Stunning Images

Next Post

చరణ్‌ – శంకర్ మూవీలో హైలైట్ ఇదే

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సోషల్ మంటలు నిజమేనా? రిటైర్మెంట్ వయసు తగ్గిస్తారా?

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

గణేశుడి పందిళ్లు లేవనే బాధే వద్దు!

సొంత పార్టీపైనే నిప్పులు చెరిగిన సుబ్రమణియన్ స్వామి

బీజేపీపై టీడీపీకి ఎందుకంత ప్రేమ?

సోము వీర్రాజుకు కరోనా : హైదరాబాదులో చికిత్స!

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist