పెరటి మొక్క వైద్యానికి పనికిరాదనే సామెతను నిజం చేస్తూ.. టాలీవుడ్ తెలుగమ్మాయిలు అవకాశాలు అందుకోవడం లో చాలా వెనకబడి ఉన్నారు. అలాంటి వారిలో ఎప్పుడూ ముందుండే బ్యూటీ ఈషా రెబ్బా. అందంలోనూ, అభినయంలోనూ తన టాలెంట్ చూపించే ఈ బ్యూటీ.. ఇప్పటికీ గుర్తింపు లేకుండా టాలీవుడ్ గుమ్మాన్నే పట్టుకొని వేళ్ళాడుతోంది.
అయితే అవకాశాల కోసం హాట్ నెస్ ను ఆశ్రయిస్తోన్న చాలా మంది తెలుగు బ్యూటీస్ సరసన ఈషా కూడా చేరింది. రాను రాను హాట్ నెస్ మోతాదు పెంచుకుంటూ ముందుకు వెళుతున్న ఈషా.. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా.. తనలోని అందాల్ని వివిధ రకాల కోణాల్లో ఆవిష్కరిస్తోంది. బిగినింగ్ తో పోల్చితే.. ఇప్పుడు ఆమె సోయగాల ప్రదర్శనలో మాస్టర్ అయిపోయింది. తరచుగా హాట్ ఫోటో షూట్స్ తో ఇన్ స్టా పై విరుచుకుపడుతూ.. ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది.
Must Read ;- కజిన్ ఆఫ్ అనన్యా పాండే .. ఏంజిల్ ఆఫ్ హాట్ నెస్
తాజాగా ఈషా రెబ్బా పోస్ట్ చేసిన పిక్స్ .. ఇన్ స్టాలో వైరల్ గా మారాయి. నేవీ బ్లూ టైట్ టాప్ ధరించిన అమ్మడు .. ఎద అందాలు ఓ రేంజ్ లో ఎలివేట్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ కు నెటిజెన్స్ నుంచి ఓరేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల తన సినిమాలేమీ రిలీజ్ కాలేదు. పిట్టకథలు వెబ్ సిరీస్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ , అలాగే.. ఓ తమిళ సినిమాలోనూ ఈషా రెబ్బా నటిస్తోంది. మరిన్ని అవకాశాలు వచ్చేవరకూ ఈషా ఇన్ స్టా షోస్ నాన్ స్టాప్ గా సాగుతాయని చెప్పుకోవాలి.