ఆక్సిజన్‌పై ఉన్నాఆయన ఎన్టీఆర్‌పై,టీడీపీపై ఉన్నఅభిమానాన్నివీడలేదు.కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లికి చెందిన ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు అనే టీడీపీ నాయకుడు ఆ పరిస్థితుల్లో కూడ డిజిటల్ మహానాడును వీక్షించారు.హైదరాబాద్ తన కుమారుని ఇంటిలో ఉన్న ఆయన చంద్రబాబు,బాలకృష్ణల ప్రసంగాన్నిఆసాంతం వీక్షించారు.ఆయనకు ఎన్టీఆర్,టీడీపీపై ఉన్న మమకారానికి ఇదే ప్రబల నిదర్శనం.ఇలాంటి అభిమానులే టీడీపీకి కొండంత బలం.
Must Read ;- రామారావు జీవితం భావి తరాలకు ఆదర్శం : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు











