తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని కొద్ది సేపట్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, వైసీపీ అభ్యర్థిగా వైద్యుడిని ప్రకటించిన విషయం తెలిసిందే.
Must Read ;- జగన్మోహన్‌రెడ్డికి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చింది.. సోము వీర్రాజు











