April 25, 2026 12:41 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

విజయసాయిరెడ్డి పాదయాత్ర.. అసలెందుకో?

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టారు.

February 20, 2021 at 10:49 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టారండోయ్.. ఎందుకు అనుకుంటున్నారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా.. కర్మాగారాన్ని పరిరక్షించడానికి పోరాట యాత్ర చేస్తారంట విజయసాయి గారు. దాదాపు 25 కిలో మీటర్లు యాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారు. జీవిఎంసీ మహాత్మ గాంధీ విగ్రహాం దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ గేట్ వరకు పాదయాత్ర చేపట్టాలని విజయసాయి నిర్ణయించుకున్నారు. ఈ పాదయాత్రలో భాగంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ రూప్ మ్యాప్ తయారుచేసుకున్నారు.

అసలెందుకీ పాదయాత్ర?

పాతయాత్ర  కొత్త ట్రెండేమీ కాదు.. మైలేజీ తగ్గుదుందనో.. లేదా ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందనో అనిపించిన మరుక్షణం నాయకులు ఎంచుకునే తారకమంత్రం పాదయాత్ర. ఇప్పుడు అదే మంత్రాన్ని విజయసాయి రెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో విజయసాయిరెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. అసలెందుకీ పాదయాత్ర.. దీని వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలా రక్షించబడుతుంది అంటే సమాధానం చెప్పడం కష్టమే.

విశాఖ స్టీల్ సంగతి కాస్త పక్కన పెడితే.. రాజకీయ లబ్ధి కోసమే ఈ పాదయాత్ర ప్లాన్ వేసినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశాఖను పోస్కోకు కట్టబెడుతున్నారని ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా పోస్కో కంపెనీ వాళ్లు ముఖ్యమంత్రిని కలిశారని స్వయంగా జగన్ గారే ఒప్పుకున్నారు. వాళ్లు కలిసింది వేరే కారణాలు అని చెప్పినా.. అందరిలో పలు అనుమానాలు మాత్రం వస్తున్నాయి. వీటిన్నంటినీ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా విజయసాయి పాదయాత్ర చేపట్టారని చెప్పచ్చు. రాష్ర్ట ప్రభుత్వం విశాఖ స్టీల్ పట్ల చిత్తశుద్ధితో ఉందని.. అందుకోసమే కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా పాదయాత్ర కూడా చేపట్టాము చూడండి అని ప్రజలలో మైలేజ్ తెచ్చుకోవాడానికే అన్నది విశ్లేషకులు అభిప్రాయం.

Must Read ;- అమరావతి నుంచి.. విశాఖ ఉక్కు వరకు.. రావణ కాష్ఠంలా జగనన్న రాజ్యం!

ఎన్నికలు కూడా ఉన్నాయిగా..

మూడు రాజధానుల ఆటలో.. విశాఖకు కూడా స్ధానముంది.. అసలే స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సందర్భంలో ప్రభుత్వం విశాఖలో ఏమాత్రం సీట్లను కోల్పోయినా.. ప్రతిపక్షాల మాటే నిజమవుతుందనే భయం కూడా ఉంది అధికార పార్టీలో.. అందుకే పాదయాత్ర పేరుతో కార్యకర్తలు.. స్థానిక అధికారులను సమాయత్తం చేయడానికి మంచి అవకాశంగా భావిస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా విశాఖలో అఖండ విజయాన్ని అందుకుని.. ప్రభుత్వ రాజధానుల నిర్ణయాన్ని విశాఖ ప్రజలు అంగీకరిస్తున్నారని చెప్పుకోవడానికి ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి సందర్భంలో విశాఖ ఉక్కు ఉద్యమం.. అధికార పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. ఇక దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కుదరదు. అందుకే పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో కొత్త డ్రామాకు తెరతీసీ ఎన్నికల పబ్బం గడుపుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు.

కేంద్రాన్ని పన్నెత్తు మాట అనరు..

ఎన్ని ప్రసంగాలు చేసినా.. పోరాటయాత్రలకు పూనుకున్నా.. కేంద్రాన్ని మాత్రం పన్నెత్తు మాట అనేంత ధైర్యం చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఏమన్నా అంటే జైతే గతి అని భయపడుతున్నారో ఏమో.. పాపం.. అధికార పార్టీ నాయకులు. విశాఖ ఉక్కు విషయంలో అధికారమంతా కేంద్రానిదే అని అందరికీ తెలుసు. మరి మన హక్కును కాలరాస్తున్న కేంద్రాన్ని కనీసం నిలదీసే ధైర్యం కూడా చేయని వారు పోరాటయాత్ర పేరుతో పాదయాత్ర చేయడం దేనికో మరి. ఇది విశాఖ ఉక్కు కోసమా.. భూముల కోసమా.. రానున్న ఎన్నికల కోసమా.. అని ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Also Read ;- మాటలకు చేతలకు ఉండని పొంతన.. విశాఖలో ‌వైరస్ యాత్ర..!!

Tags: Editorspickleotopvijaysai reddyvijaysai reddy paadayatravishakapatnam steel plantvishakapatnam steel plant privatisationVizag Steel Plantvizag steel plant privatisation
Previous Post

JC Prabhakar Reddy Strong Counter to AP Volunteers | YS Jagan | AP Panchayat Elections | Leo News

Next Post

How Does Diabetes Affect Kidneys? Kidney Problems & Solutions | Nephrologist Dr Anusha | Leo Health

Related Posts

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కేసీఆర్ ఢిల్లీ టూర్ గ్రాండ్ స‌క్సెస్‌!

దివికేగిన దేశ భక్తుడు బిపిన్ రావత్..! ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ కు కారణాలివేనా!!

సంక్రాంతికి ఏపీలో కొత్త జిల్లాలు?

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

Why Big Celebrities Do Not Like to Give Interviews to the Media | Tollywood | Leo Entertainment

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

ముఖ్య కథనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist