June 28, 2026 7:50 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

బెయిల్ రావట్లేదా.. రానివ్వడం లేదా..

January 18, 2021 at 11:38 AM
in Andhra Pradesh, Editors Pick, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

హఫీజ్ పేట భూవివాదం నేపథ్యంలో..బోయిన్ పల్లిలో సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టైన ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్ కోసం చేసిన పలు ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్, మరో నిందితుడు మాడాల శ్రీను అలియాస్ గుంటూరు శ్రీను కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వారు ‘ఇంకా’ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు.  అఖిల ప్రియ బయటకు వస్తే.. సాక్ష్యాల తారుమారవుతాయని పోలీసుల తరపున న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. దీంతో ఇప్పటివరకు మూడుసార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది న్యాయస్థానం. సోమవారం మరోసారి బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ఈ కేసులో జరుగుతున్న పరిణామాలపై పోలీసు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ లు పెట్టి.. కేసు పురోగతిని వివరించడం కూడా ప్రాధాన్య అంశంగా మారింది. అయితే ఈ కేసు విషయంలో రాజకీయంగా పలు కోణాల్లో చర్చ జరుగుతోంది. అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  • అఖిల ప్రియ బయటకు వస్తే.. సాక్ష్యాలు తారుమారు అవుతాయనే సందేహాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ‘నిందితులు అందరూ పట్టుబడితేనే బెయిల్ వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది’.. నిందితులు దొరకకుండా బయటే ఉంటే బెయిల్ రావడం కష్టం అవుతుంది.’ అయినప్పటికీ బెయిల్ రాలేదంటే.. వేరే నేరం చేసే ఉద్దేశం గాని, వేరే పరిస్థితులు తలెత్తుతాయనిగాని కారణంగా భావించవచ్చు. లేదా మరో కేసులో న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే.. నిందితులు దొరికితే బెయిల్ రావడం ఈజీ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అనుమానాలూ వస్తున్నాయి. ఎందుకంటే.. గతంలో ఏపీలో అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్ తో పాటు పలు కేసుల్లో పూర్తి స్థాయిలో నిందితులు దొరకలేదన్న కారణం బెయిల్ అంశంపై ప్రభావం చూపింది.
  • ఇక అఖిల ప్రియ భర్త భార్గవ రామ్ తో పాటు ఆయన తల్లి కిరణ్మయికి పాత్ర కూడా ఈ వ్యవహారంలో ఉందన్న అనుమానాల నేపథ్యంలో.. భార్గవ్ రామ్/అఖిల ప్రియ పాత జీవితానికి సంబంధించిన ఇష్యూలేమైనా ఉన్నాయా అనేది కూడా తెరపైకి వస్తోంది.
  • హఫీజ్ పేటలో భూ వివాదాలు, ఘటనలు చాలానే జరిగాయి. అయితే ఈకేసు కేవలం అఖిలప్రియచుట్టూనే తిరుగుతుంది. కిడ్నాప్ ఘటన కాబట్టి.. అఖిలప్రియ అండ్ కో చుట్టూ తిరుగుతుందని చెప్పినా.. ఇంత భారీ విలువ ఉన్న భూముల రక్షణకు చర్యలు తీసుకుంటామని గాని, ప్రత్యేక కమిటీ లేదా కార్యాచరణ వైపు అడుగులు వేసే విధంగా ప్రభుత్వం ముందుకు రాలేదు. బీజేపీ కూడా ఇదే యాంగిల్ లో ప్రశ్నలు లేవెనెత్తింది. ఈ భూములు ప్రభుత్వానివని, అఖిల ప్రియకు లేదా ప్రవీణ్ రావుకు సంబంధం లేదని, మొత్తం విచారణ జరపాలని డిమాండ్ చేసింది. వారి డిమాండ్ ఎలా ఉన్నా.. భారీ ఆర్థిక విలువ ఉండడం, ప్రజల్లో పలు అనుమానాలు తెలెత్తిన నేపథ్యంలోనూ ప్రభుత్వంనుంచి కీలకమైన అడుగులు పడకపోవడం పలు అనుమానాలకు, ఆరోపణలకు కారణం అవుతోంది. అంటే కొందరు పెద్దలు ఇందులో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
  • ఇదే కేసులో.. కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తలు, కథనాలకు తరువాత కొన్ని గంటల్లోనే పోలీసులు ప్రెస్ మీట్ లలో చెప్పిన సమాచారం కచ్చితంగా ఉంటుంది. ఇదేదో కాన్ఫిడెన్షియల్ సోర్స్ అని వారు చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మీడియా పరిస్థితి, తటస్థంగా, నిజాయితీగా ఉండే ఆ ‘కాన్ఫిడెన్సియల్ ’ సోర్స్ ఏంటనేదే ప్రశ్నగా మారింది. ఆ లీకులన్నీ.. నూరు శాతం అఖిలప్రియకు యాంటీగా ఉంటున్నాయి. అదే మీడియాలో ఈ భూముల వ్యవహారం పై కనీస వార్తలూ రావు.
  • ఇక ఈ కేసులో పోలీసుల విచారణ జాబితాలో ఉంటున్నవిగా చెప్పిన పేర్లు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఏవీ సుబ్బారెడ్డికి ప్రమేయం లేదని పోలీసులు చెప్పినట్లు.. స్వయంగా సుబ్బారెడ్డి కుమార్తె వీడియో విడుదల చేశారు. ఈ కేసులో సుబ్బారెడ్డి దూరంగా ఉన్నారు. ఇదే కేసులో ఇప్పటివరకు 19మందిని అరెస్టు చేశారు. అయితే వీరి గత జీవితంలోని వ్యక్తులు లేదా రాజకీయ, ఆర్థిక, కుటుంబ, వ్యాపార ప్రత్యర్థులు (చాలామంది ఉన్నట్లు సమాచారం) అఖిల ప్రియకు వ్యతిరేకంగా పావులు కదిపే అవకాశం ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
  • ఈ కేసులో అఖిల ప్రియ కుటుంబంనుంచి ప్రస్తుతం బయట ఉన్నది ఆమె చెల్లెలు మౌనిక రెడ్డి మాత్రమే. జగత్ విఖ్యాత్ రెడ్డికీ ఈ కేసుతో సంబంధం ఉందని తేలడంతో.. ఆమె ఒక్కరే ప్రస్తుతం బయటివ్యవహారాలు చూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
Tags: bhuma akhila priyabhuma akhila priya arrestBhuma Akhila Priya arrested in kidnap caseBhuma Akhila Priya Bowenpally Kidnap CaseBhuma Akhila Priya Hafeezpet Land Controversybhuma akhila priya husbandbhuma akhila priya husband arrestedBhuma Akhila Priya Husband Bhargav RamBhuma Akhila Priya latest newsBhuma Akhila Priya Sister Bhuma MounikaBhuma Akhila Priya was arrestedlatest news about bhuma akhila priyaleotop
Previous Post

ప‌వ‌ర్ స్టార్ – మెగా ప‌వ‌ర్ స్టార్.. భారీ మ‌ల్టీస్టార‌ర్ ?

Next Post

పేరులో నేముంది కాదు.. పూరి పంజా పేరులోనే ఉంది

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Tamannaah Bhatia looks gorgeous in a pink dress ,photos viral

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist