June 27, 2026 12:32 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

రేవంత్.. జడ్పీటీసీ టు టీపీసీసీ!

రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం.. తన మాస్ ఇమేజ్ తో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. కేసీఆర్ పై నిప్పులు చెరుగుతూ.. ప్రశ్నించే గొంతుకగా పేరు తెచ్చుకున్నారు. ఇవాళ టీపీసీసీ బాధ్యతలు చేపట్టబోతున్న సందర్భంగా ఆయన పొలిటికల్ కెరీర్ పై లియో స్పెషల్ స్టోరీ

July 7, 2021 at 11:47 AM
in Latest News
Special Story On Revanth Reddy
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Special Story On Revanth Reddy : 

ఎక్కడ నెగ్గాలో..ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే అసలైన రాజకీయ నాయకుడు. ఈ మాటలు టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అతికినట్టుగా సరిపోతాయి. ఓటుకు నోటు కేసులో అధికార నేతలు మానసిక క్షోభకు గురిచేసినా.. మంత్రులంతా వచ్చి కొడంగల్ లో ఓడించినా.. కించిత్తు కూడా బెదరలేదు. బంతిని నేలకేసి కొడితే ఎంత ఎత్తుకు ఎగురుతుందో.. అలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. ఇంతింతి.. వట్టుడింతై అన్నట్టుగా ఎంపీగా ఎన్నికై.. మళ్లీ తానేంటో నిరూపించుకున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెస్ డెంట్ గా బాధ్యతలు చేపట్టి.. తిరుగులేని మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. తెలంగాణ లో తమకు తిరుగేలేదని భావించిన అధికార పార్టీకి చుక్కులు చూపించారు. ప్రశ్నించే నైజం.. ప్రజా సమస్యలపై స్పందన.. అధికార పార్టీపై పదునైన మాటలు.. తిరగబడే లక్షణాలు.. ఇవన్నీ రేవంత్ రెడ్డికి మాస్ ఫాలోయింగ్ ను తెచ్చి పెట్టాయి. కాంగ్రెస్ లో మహామహులైన నేతలను వెనక్కి నెట్టి.. టీపీసీసీని సొంతం చేసుకున్నారు.

రాజకీయాల్లో సంచలనం

రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన అనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) సాధారణ కుటుంబం. మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిలో పుట్టారు. చిన్నప్పటి నుండే రాజకీయాల అంటే చెప్పలేని ఇష్టం. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. ఏబీవీపీ స్టూడెంట్ గా పలు సమస్యలపై గళమెత్తారు. డిగ్రీ పట్టా అందుకునే నాటికే.. రాజకీయాల్లో పీహెచ్ డీ చేశారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తెని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

మొదటి అడుగు

2006 లో టీఆర్ఎస్ లో చేరారు. జెడ్పీటీసీ గా పోటీ చేయాలని తీవ్రంగా శ్రమించారు. కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు. తగ్గేది లే అంటూ వెంటనే టీఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పి.. ఇండిపెండెంట్ గా బరిలో దిగి విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యరు. 2008 తర్వాత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. అధికార నాయకుల తీరు వల్ల ఓటుకు నోటుకు చిక్కుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడినా.. ఎంపీగా గెలిచి తానేంటో నిరూపించుకున్నారు. ఇక టీపీసీపీ వర్కింగ్ ప్రసిడెంట్ బాధ్యతలను సైతం సమర్థవంతంగా నిర్వహించి కాంగ్రెస్ లో కీలకంగా మారారు.

వ్యూహాత్మకంగా అడుగులు

సీఎం కేసీఆర్ లక్ష్యంగా పని చేస్తూ.. ఢిల్లీ స్థాయిలో పార్టీ అధినాయకత్వాన్ని ఆకర్షించారు. ఎలాగైనా టీపీసీసీ చీఫ్ కావాలని భావించారు. టీపీసీసీ పీఠం ఇస్తే.. తాను కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొస్తానని.. పార్టీని మళ్లీ అధికారంలో నిలబ్టెటేందుకు ప్రయత్నిస్తానని కాంగ్రెస్ అధిష్టాన్ని ఒప్పించి సక్సెస్ అయ్యారు. కొత్త బాస్ గా ఎన్నిక కాగానే.. ఎవరూ ఊహించని రీతిలో దూసుకుపోయారు. పార్టీ సీనియర్లు, వ్యతిరేకులను ఒకేతాటిపై తెచ్చి సక్సెస్ అయ్యారు. ఎన్నో ఆశలు, మరెన్నో కలలు మధ్య ఇవాళ రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Must Read ;- రేవంత్ స్టైల్.. కాంగ్రెస్‌కు టానిక్ ప్లాన్!

Tags: eve of taking charge of TPCC today here is The Special Story On Revanth Reddyleotoprevanth reddy assembly constituencyrevanth reddy congressrevanth reddy constituencyrevanth reddy dialoguerevanth reddy districtrevanth reddy ed caserevanth reddy hd imagesrevanth reddy hd picsrevanth reddy imagesrevanth reddy interviewRevanth Reddy is a sensation in state politicsrevanth reddy latestrevanth reddy latest newsrevanth reddy liverevanth reddy live showrevanth reddy live speechRevanth Reddy MPrevanth reddy newsrevanth reddy pccrevanth reddy postrevanth reddy special newsrevanth reddy taking charge as tpcc presidentSpecial Story On Revanth Reddytelugu newsTPCCtpcc president revanth reddy
Previous Post

ఎవ‌రిదీ పాపం?.. శిక్ష ప‌డేదెవ‌రికి?

Next Post

బండ్ల ఫ్యూయల్ ధర పెరిగినా మన ఫ్యూయల్ తగ్గిందిగా!

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Beautiful Actress Amala Paul Stunning Images

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

Magha Gupt Navratri 2021 Dates Puja Vidhi And Significance In Telugu | గుప్త నవరాత్రి ఎప్పుడు

Nara Lokesh East Godavari District Tour

వాదనలు పూర్తి, తీర్పు రిజర్వు

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist