September 19, 2026 3:19 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఎవ‌రిదీ పాపం?.. శిక్ష ప‌డేదెవ‌రికి?

అన‌కాప‌ల్లి ప్ర‌మాదానికి అచ్చోసిన నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని చెప్పాలి. మ‌రి ఆ నిర్ల‌క్ష్యం కేంద్రానిదా? రాష్ట్రానిదా? అన్న‌దే ఇప్పుడు తేలాల్సి ఉంది.

July 7, 2021 at 11:33 AM
in Andhra Pradesh, Latest News
Anakapalle Accident
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Who Is Responsible For Anakapalle Accident : 

విశాఖ జిల్లా అనకాప‌ల్లిలో మంగ‌ళ‌వారం చోటుచేసుకున్న ఫ్లై ఓవ‌ర్ బీమ్ కూలిన ప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోగా.. మ‌రికొందరు గాయ‌ప‌డ్డారు. భారీ ప్ర‌మాదాల‌తో పోలిస్తే.. ప్రాణ న‌ష్టం అతి త‌క్కువ‌గానే క‌నిపిస్తున్న ఈ ప్ర‌మాదం యంత్రాంగంలోని అచ్చోసిన నిర్ల‌క్ష్యానికి అద్దం ప‌డుతోంద‌నే చెప్పాలి. ర‌హ‌దారిపై ఫ్లై ఓవ‌ర్ నిర్మాణ ప‌నులు జ‌రుగుతూ ఉంటే.. అటుగా వాహ‌నాలు వెళ్ల‌కుండా డైవ‌ర్ష‌న్ ఎందుకు ఏర్పాటు చేయ‌లేద‌న్న వాద‌న‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఈ ర‌హ‌దారి ప‌నుల‌ను జాతీయ ర‌హ‌దారి ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) ప‌ర్య‌వేక్షిస్తుండ‌గా.. దిలీప్ బిల్డ్ కాన్ అనే సంస్థ చేప‌డుతోంది. ఏపీలో కొన‌సాగుతున్న ఈ ప‌నులకు సంబంధించి త‌మ‌కేమీ బాధ్య‌త లేద‌ని జ‌గ‌న్ స‌ర్కారు చేతులు దులుపుకునేందుకు కూడా అవ‌కాశం లేద‌నే చెప్పాలి. క‌దులుతున్న ఓ కారు, మ‌రో ట్యాంక‌ర్ పై పై నుంచి బీమ్ ప‌డిపోయిందంటే.. ఈ ప్ర‌మాదంలో ఏ మేర నిర్ల‌క్ష్యం ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

డైవ‌ర్ష‌న్ లేకుండా ప‌నులెలా?

జాతీయ ర‌హ‌దారి విస్తరణలో భాగంగా చేపడుతున్న ఫ్లై ఓవ‌ర్ ప‌నుల‌ను దిలీప్ బిల్డ్ కాన్ సంస్థ ద‌క్కించుకుంది. ఈ ప‌నులు ఎన్‌హెచ్ఏఐ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కొన‌సాగుతున్నాయి. అంటే కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ప‌నులు న‌డుస్తున్న‌ట్లే లెక్క‌. అయితే ఏపీ ప‌రిధిలో కొన‌సాగుతున్న ప‌నుల‌పై ఏపీ ప్ర‌భుత్వం కూడా ఓ క‌న్నేసి ఉంచాల్సిందే క‌దా. ఇదంతా బాగానే ఉన్నా.. అస‌లు ఫ్లై ఓవ‌ర్ ప‌నులు చేప‌ట్టేందుకు అర్హ‌త క‌లిగిన కంపెనీకే టెండ‌ర్ ద‌క్కి ఉంటుంది. ప‌నుల్లో భాగంగా ఆ సంస్థ ఎంత వీల‌యితే అంత త‌క్కువ ఖ‌ర్చుతోనే ప‌నులు ముగించాల‌ని భావించ‌డం కూడా సాధార‌ణ‌మే. అయితే.. చిన్న ప‌నులు జ‌రుగుతున్నా.. వాహ‌నాల రాక‌పోక‌ల‌కు డైవ‌ర్ష‌న్ ఇచ్చే అధికార యంత్రాంగం.. ఓ ఫ్లై ఓవ‌ర్ నిర్మాణం జ‌రుగుతున్న ప్రాంతంలో డైవ‌ర్ష‌న్ ఎందుకు ఇవ్వ‌లేదన్న‌దే అస‌లు సిస‌లు ప్ర‌శ్న‌గా మారింది.

ఆ మూడూ బాధ్యులే..

వాహ‌నాల డైవ‌ర్ష‌న్ ఏర్పాటు చేసి ఉంటే.. ఒక‌టి కాదు ఏకంగా పైన అమ‌ర్చిన బీమ్ లు మొత్తం కూలినా పెద్ద‌గా న‌ష్టం ఉండేది కాదు. కార‌ణం ఏదైనా బీమ్ లు ప‌డిపోతే.. అలా నేల‌పై ప‌డిపోయేవి. అలా కాకుండా ఇంత మేర భారీ బ‌రువు క‌లిగిన బీమ్ ల‌ను అమ‌రుస్తున్న ప్రాంతంలో డైవ‌ర్ష‌న్ అన్న‌దే లేకుండా ప‌నులు నిర్వ‌హించిన దిలీప్ బిల్డ్ కాన్‌, ప‌నులు ప‌ర్య‌వేక్షిస్తున్న ఎన్‌హెచ్ ఏఐ, ఆ ప‌నుల‌పై ఓ క‌న్నేసి ఉంచాల్సిన రాష్ట్ర ప్ర‌భుత్వం.. మొత్తంగా ఈ మూడూ ప్ర‌మాదానికి బాధ్యులే క‌దా. ఇదే విష‌యంపై పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. ర‌హ‌దారుల‌పై ఏ చిన్న ప‌ని జ‌రుగుతున్నా.. డైవ‌ర్ష‌న్ ఇస్తుండ‌గా.. ఇక్క‌డ మాత్రం ప‌నులు కొన‌సాగుతున్న ప్రాంతం మీదుగా వాహ‌నాల రాక‌పోక‌ల‌కు ఎలా అనుమ‌తిచ్చార‌న్న‌దే మిస్ట‌రీగా మారింది.

త‌క్ష‌ణ స్పంద‌నేదీ?

ప్ర‌మాదం మంగ‌ళ‌వారం సాయంత్రం జ‌రిగితే.. బుధ‌వారం ఉద‌యానికి కూడా ఎన్‌హెచ్ఏఐ నుంచి స‌మాధాన‌మే లేద‌ట‌. ఇక ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే హుటాహుటీన అక్క‌డికి వెళ్లిన టీడీపీ నేత పీలా గోవింద నాయుడు ప్ర‌మాదం జ‌రిగిన తీరుపై వివ‌రాలు తెలుసుకున్నారు. ఆ త‌ర్వాత గానీ అక్క‌డి లోకల ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ప్రమాదం జరిగిన తర్వాత చాలా సేపటికి గానీ మేల్కోలేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్ర‌భుత్వ తీరు కూడా అందుకేమీ భిన్నంగా లేదు. మంగ‌ళ‌వారం ప్ర‌మాదం జ‌రిగితే.. బుధ‌వారం ఉద‌యం గానీ జిల్లా క‌లెక్ట‌ర్ విన‌య్ చంద్ మేల్కోలేదు. ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌న్న దానిపై స‌మ‌గ్ర వివ‌రాలు తెలియజేయాలంటూ ఆయ‌న ఎన్‌హెచ్ఏఐకి ఆదేశాలు జారీ చేశార‌ట‌. మ‌రి ఈ ప్ర‌మాదానికి బాధ్యులుగా ఎవ‌రిని తేలుస్తారో చూడాలి.

Must Read ;- డీల్ కుదరకపోతే కూల్చుడే.. విశాఖ సాగర‌తీరంలో అధిష్టాన నేత దందా!

Tags: #TheLeoNewsaccidentAnakapalle Accidentanakapalli accidentAnakapalli flyoverAnakapalli flyover accidentandhra pradeshAndhra Pradesh Newsap latest newsap newsbike accident in vizag yesterdaydileep buildconfly overFlyover accidentFlyover beamsLatest Newsnad accident visakhapatnamNational Highway AuthorityNHAINHAI officialsstate governmenttelugu newsvisakhapatnamVisakhapatnam Newsvizag road accident todayWho Is Responsible For Anakapalli Accident
Previous Post

ఆ.. వార్తలను ఖండించిన మెహ్రీన్

Next Post

రేవంత్.. జడ్పీటీసీ టు టీపీసీసీ!

Related Posts

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 18, 2026 10:11 pm

రాష్ట్రంలో మెగా DSC నియామకాలు, ఉద్యోగాల కల్పనపై గత కొంతకాలంగా వైసీపీ చేస్తున్న...

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

by లియో డెస్క్
September 18, 2026 7:30 pm

ఏపీ యువత భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన...

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

by లియో డెస్క్
September 18, 2026 6:21 pm

ఇండస్ట్రియల్ సెక్టార్‌లో ఏపీ దూకుడు కొనసాగుతోంది. రామాయపట్నం పోర్టు సమీపంలో ఏర్పాటవుతున్న ఇండోసోల్...

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

by లియో డెస్క్
September 18, 2026 5:15 pm

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం పక్కా...

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

by లియో డెస్క్
September 18, 2026 2:01 pm

డేటా సెంటర్ల వల్ల ఒక ప్రాంతం ఎలా డెవలప్ అవుతుందనే దానిపై మైక్రోసాఫ్ట్...

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

by లియో డెస్క్
September 17, 2026 5:58 pm

స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా...

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

by లియో డెస్క్
September 16, 2026 9:53 pm

జగన్‌ ప్రభుత్వం హయాంలో ఏపీలో అనుసరించిన విధానాలు, వైసీపీ విధ్వంస పాలన రాష్ట్రాన్ని...

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

by లియో డెస్క్
September 16, 2026 6:12 pm

ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ...

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

by లియో డెస్క్
September 15, 2026 6:41 pm

తమిళనాడులో TVK ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముగ్గురు రెడ్లు..ఇప్పుడు ఈ అంశం తమిళనాట...

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

లెక్కింపు కేంద్రం వద్ద తోపులాట

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

ముఖ్య కథనాలు

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist