February 15, 2026 2:15 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఆ ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు..!! సస్పెండ్ కాదు, ఏకంగా డిస్మిస్..??

September 2, 2024 at 6:21 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ముంబయికి చెందిన కాదంబరీ జెత్వానీ కేసులో ఆమెను వేధించిన ఐపీఎస్ అధికారులపై వేటుకు రంగం సిద్ధం అవుతోంది. వేటు అంటే కేవలం సస్పెండ్ చేసి వదిలేయడం కాకుండా.. వారు చేసిన మాఫియా తరహా అఘాయిత్యాలకు ఏకంగా డిస్మిస్ చేసేలా ఏపీ ప్రభుత్వం చర్యలకు సిఫార్సు చేస్తున్నట్లుగా తెలిసింది. ఆ హీరోయిన్ ను వైసీపీ నేతలు తమ ప్రయోజనం కోసం వేధించిన వ్యవహారంలో ఈ ముగ్గురు ఐపీఎస్ లు కూడా భాగం అయ్యారు. ఆ ఘటన జరిగిన ఇన్నాళ్లకు జెత్వానీ కేసులో వైసీపీ కుట్ర మొత్తం బట్టబయలు అయిపోయింది. ఇప్పుడు ఏపీ పోలీసుల ఆధారాలతో సహా అన్ని సాధించారు.

వేటుకు గురవుతున్న వారిలో కాంతిరాణా టాటా (విజయవాడ మాజీ సీపీ), విశాల్ గున్ని (మాజీ డీసీపీ), పీఎస్ఆర్ ఆంజనేయులు (ఇంటెలిజన్స్ మాజీ చీఫ్) ఉన్నారు. కుక్కల విద్యాసాగర్‌ తనపై పెట్టిన దొంగకేసును విచారించే సమయంలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు… తనను తీవ్రంగా వేధించారని బాధితురాలు వాపోయింది. జెత్వానీకి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఎప్పుడో పరిచయమే కానీ.. ఆమెపై నమోదు చేసిన ఫోర్జరీ కేసు ఉత్తి బూటకమని పోలీసులు తేల్చారు. పైగా భూమి అమ్మకాలు, డాక్యుమెంట్లతో ఆమెకు ఏ సంబంధం లేదని.. అవి పోలీసులే తయారు చేశారని గుర్తించారు. జెత్వానీ అమ్మకానికి పెట్టారంటున్న భూమికి అడ్వాన్స్ ఇచ్చారని పోలీసులు పేర్కొన్న వ్యక్తి.. స్వయంగా వాంగ్మూలం ఇచ్చారు. అసలు తనకు జెత్వానీ ఎవరో తెలియదని.. ఆమెకు తాము డబ్బులివ్వలేదని స్పష్టత ఇచ్చారు. ఆ డాక్యుమెంట్లు రెడీ చేసిన రైటర్ కూడా.. తనను బెదిరించి పోలీసులు ఈ డాక్యుమెంట్లు తయారు చేయించారని చెప్పేశారు.

ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని ఈ కేసు నమోదవడానికి ముందే తన బృందంతో ముంబైకి వెళ్లారు. జత్వానీ ఇంటిదగ్గర రెక్కీ చేశారు. రెండో తారీఖు కేసు నమోదు కాగానే ఆమెను ఆమె కుటుంబాన్ని కిడ్నాప్ చేసుకొని విజయవాడకు తీసుకొచ్చారు. అందుకోసం వారికి స్టార్ హోటల్స్ లో బస, లగ్జరీ కార్లను ఏర్పాటు చేశారు. ఏవరు ఏర్పాటు చేశారో కూడా వివరాలను పోలీసులు బయటకు తీశారు. జెత్వానీ కుటుంబాన్ని విజయవాడకు తీసుకు రావడం, 40 రోజుల పాటు నిర్బంధించడం.. కోర్టులో రిమాండ్ విధించిన విషయం కూడా బయటకు తెలియకుండా జాగ్రత్తపడటంతో మొత్తం గూడుపుఠాణిపై క్లారిటీ వచ్చేసింది.

ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు చేసిన ఇదంతా పూర్తి అధికార దుర్వినియోగం. ఇలాంటి నేరాల్లో పట్టుబడితే వారిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసేలా చర్యలు ఉంటాయని అంటున్నారు. వారు చేసిన నేరాలు చాలా తీవ్రమైనవవి కాబట్టి, సర్వీస్ నుంచి తీసేయించేలా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేస్తుందని అంటున్నారు. అదీకాక, ఈ ముగ్గురు ఐపీఎస్ లపై ఇదొక్క ఆరోపణే కాక, వారి ట్రాక్ రికార్డ్ అంతా అధికార పార్టీ కోసం పని చేసినట్లే ఉంది. అందుకే వారిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Tags: 3 IPS Officers Dismissed3 IPS Officers Dismissed in Kadambari Jethwani Caseap politicsKadambari Jethwani CaseLatest Newsleonewsleotop
Previous Post

ఆయన అంతే.. నిద్రపోడు.. నిద్రపోనివ్వడు.. ప్రజల కష్టాలు తీర్చే ముఖ్యమంత్రి…!!

Next Post

మోదీ, షా దగ్గర చంద్రబాబు సూపర్‌ సక్సెస్‌.. అమరావతికి గుడ్ న్యూస్..!!

Related Posts

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

by లియో డెస్క్
February 10, 2026 8:00 pm

అసెంబ్లీ మెట్లు ఎక్కే ప్రసక్తే లేదని ప్రతిజ్ఞ చేసిన వైసీపీ అధినేత జగన్‌...

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

by లియో డెస్క్
February 10, 2026 3:14 pm

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ అమిత్ షా...

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

by లియో డెస్క్
February 9, 2026 7:40 pm

రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఎంతకైనా దిగజారుతుంది. తాజాగా హెరిటేజ్ సంస్థను ఆ...

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

by లియో డెస్క్
February 9, 2026 2:16 pm

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇప్పట్లో జైలు నుంచి విడుదలయ్యే...

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

by లియో డెస్క్
February 7, 2026 7:18 pm

జగన్‌ పరామర్శ యాత్రలతో.. ఆ పార్టీ నాయకులకు ఏం ఒరుగుతుందో కానీ.. ఆయన...

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

by లియో డెస్క్
February 6, 2026 1:45 pm

కల్తీ నెయ్యి పాపం ఒక్క తిరుమలకే పరిమితం కాలేదు. వైసీపీ హయాంలో శ్రీశైలం...

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

by లియో డెస్క్
February 5, 2026 7:24 pm

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడింది కల్తీ నెయ్యే. జగన్‌ బాబాయ్‌.....

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

by లియో డెస్క్
February 4, 2026 7:58 pm

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంగళవారం...

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

by లియో డెస్క్
February 2, 2026 1:21 pm

సీఎం చంద్రబాబు నాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత...

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

by లియో డెస్క్
January 30, 2026 4:38 pm

అమరావతిపై వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నుతున్నా, దేవతల రాజధానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Divyabharathi Latest Mind Blowing Stunnig Photos

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

Kalyani Priyadarshan Hot Pics

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

కాకినాడ టీడీపీలో విభేదాలు..

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

మానవ సంబంధాలు ప్రతిఫలించే ‘కుంబలంగి నైట్స్’

ముఖ్య కథనాలు

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist