June 27, 2026 12:06 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Movie Reviews

30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ( రివ్యూ)

ఇందులోని  నీలి నీలి ఆకాశం అనే పాట విడుదలకు ముందే మిలియన్స్ వ్యూస్ తెచ్చుకుని ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది...

January 29, 2021 at 3:07 PM
in Movie Reviews
Share on FacebookShare on TwitterShare on WhatsApp

బుల్లి తెరమీద యాంకర్ గా బాగా పాపులరై.. మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రదీప్ మాచిరాజు వెండితెరమీద హీరోగా తొలి ప్రయత్నంగా నటించిన ప్రేమకథా చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’? కొత్త కుర్రోడు మున్నా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులోని  నీలి నీలి ఆకాశం అనే పాట విడుదలకు ముందే మిలియన్స్ వ్యూస్ తెచ్చుకుని ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది.  మరి పాట అంత అందంగా సినిమా కూడా ఉందా? ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో మెప్పించింది అనే విషయాలు.. విశేషాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి?

అరకులోయలోని ఒక కొండ ప్రాంతంలో ఒక సిద్ధుడు (శుభలేఖ సుధాకర్ ), అతడి శిష్యుడు (జబర్దస్త్ మహేశ్) సంభాషణల మీద కథ ప్రారంభమవుతుంది. అసలు ఈ లోకంలో నిజమైన ప్రేమ ఎక్కడన్నా ఉందా అని శిష్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా  ప్రేమంటే రెండు శరీరాల కలయిక కాదు . రెండు మనసుల కలయిక అని చెబుతూ.. గతంలో జరిగిన ఓ ప్రేమకథను వివరిస్తాడు గురువు.

మన దేశానికి స్వాతంత్ర్యం రాకపూర్వం అదే ప్రాంతంలో ఒకరి మీద మరొకరికి కోపం కారణంగా ప్రాణంగా ప్రేమించుకున్న ఓ ఇద్దరు ప్రేమికులు చనిపోతారు. అప్పుడు దక్కించుకొలేని వారి ప్రేమను మరో జన్మ ఎత్తి మళ్ళీ ప్రేమలో పడి ఒకటవుతారు. ఆ ఇద్దరూ ఇక్కడికే వస్తారు. అంటూ ఆ ప్రాంతంలో ఒక సర్కిల్ గీస్తాడు గురువు. ఇందులోకి ఆ ఇద్దరూ ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఒక అద్భుతం జరుగుతుందని చెబుతాడు.

ఇక ప్రెజెంట్ కథలోకి వస్తే…

అక్షర ( అమృతా అయ్యర్ ), అర్జున్ (ప్రదీప్ ) ఒకే కాలేజ్ లో చదువుకుంటూ ఉంటారు. కానీ ఆ ఇద్దరికీ ఒకరంటే మరొకరికి పడదు. అర్జున్ అల్లర చిల్లరగా తిరుగుతూ.. చదువుని నిర్లక్ష్యం చేస్తూ .. బాక్సింగ్ మీద ఫోకస్ పెడుతూ.. తండ్రి (శివన్నారాయణ నారిపెద్ది)ని చిరాకు పెడుతూ ఉంటాడు. తల్లి (హేమ) ప్రేమను అర్ధం చేసుకోకుండా ఫ్రెండ్స్ తో లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అక్షరకి మరో సమస్య ఉంటుంది. ఆమె అక్క ప్రేమించి పెళ్లిచేసుకొని తండ్రి నిరాదరణకు గురవుతుంది. తండ్రి ఎప్పటికైనా తన ప్రేమను అర్ధం చేసుకుంటాడనే ఆశతో ఉంటుంది. ఇలా సాగుతున్న ఈ ఇద్దరి జీవితం అరకులోయ టూర్ కు వెళ్ళినప్పుడు విచిత్రం గా మారిపోతుంది.  సిద్ధుడు గీసిన సర్కిల్ లోకి అనుకోకుండా వచ్చిపడేసరికి ఇద్దరి శరీరాలు ఎక్స్  చేంజ్ అవుతాయి. హీరో బాడీలో హీరోయిన్, హీరోయిన్ బాడీలోకి హీరో ప్రవేశిస్తారు. ముప్పై రోజుల్లో మీరిద్దరూ నిజమైన ప్రేమలో పడి .. ఇక్కడికి వస్తే ఎవరి శరీరాలు వారికి వస్తాయని చెబుతాడు. మరి ఆ ఇద్దరూ నిజంగా ప్రేమలో పడతారా? చివరికి ఏం జరుగుతుంది అనేదే మిగతా కథ.

ఎలా చేశారు? ఎలా తీశారు?

ఇది రొటీన్ గా ఉండే ప్రేమకథ కాదని దర్శకుడు ట్రైలర్ లోనే జనానికి హింటిచ్చాడు. అలాగే.. పునర్జన్మల నేపథ్యంలోని కథ అని చెప్పకనే చెప్పాడు. అయితే దర్శకుడు తెలివిగా గత జన్మ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా.. ప్రెజెంట్ కథతోనే ఎక్కువగా సన్నివేశాల్ని రాసుకోవడం..దానికి తగ్గట్టుగానే కథని కామెడీ,  సెంటిమెంట్, ఎమోషన్స్ తోనూ నడిపించాలని ప్రయత్నించాడు.  అయితే అందులో కొంతవరకే సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. సాధారణంగా పూర్వజన్మల నేపథ్యంలోని సినిమాల్లో .. హీరో, హీరోయిన్స్ కి ఏదో ఒక సన్నివేశం వద్ద వారికి గత జన్మల జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. కానీ ఈ సినిమాలో అలాంటిదేమీ కనిపించదు. అసలు హీరో, హీరోయిన్స్  ఒక శరీరంలో ఉన్న మరొకరు .. వారి వారి సమస్యల్ని పరిష్కరించుకోవడం అనే పాయింట్ చుట్టూనే  ఈ మొత్తం కథను రాసుకున్నాడేమోననే సందేహం కలుగుతుంది. నిజానికి ఆ పాయింట్ ను జంధ్యాల గారి ‘రావూ గోపాలరావూ’ అనే సినిమా నుంచి ప్రేరణ పొందినట్టు కూడా  అనిపిస్తుంది.  ఇక ఇందులోని కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. మరికొన్ని సన్నివేశాలు నవ్వు పుట్టిస్తాయి. మరికొన్ని సన్నివేశాలు ఎమోషనల్ గా కదలిస్తాయి.

ప్రదీప్ మాచిరాజు .. టీవీషోస్ లో బిహేవ్ చేసినట్టే తన సహజమైన నటనతో మెప్పించాడు. అలాగే. కథానాయిక అమృతా అయ్యర్ కాస్తంత ఎక్కువ మోతాదులోనే  గ్లామర్ ను ప్రదర్శించింది. అలాగే.. కొన్ని సీన్స్ ను చాలా బోల్డ్ గా నటించింది. అప్పుడు మనకి హెబ్బా పటేల్ గుర్తుకొస్తుంది. ఇక నీలి నీలి ఆకాశం పాట.. మేకింగ్ పరంగా బాగానే మెప్పిస్తుంది. మిగతా పాటలు ఓకే. ఇంకా హర్షా కామెడీ మెప్పిస్తుంది, పోసాని సెంటిమెంట్ సీన్స్ ఆకట్టుకుంటాయి. టోటల్ గా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా స్టోరీ లైన్  కామెడీ అనిపించినా..  సినిమా పర్వాలేదనిపిస్తుంది.

హైలైట్స్ : హీరో, హీరోయిన్స్ శరీరాలు ఎక్స్  ఛేంజ్ అయినప్పుడు వచ్చే సన్నివేశాలు బాగా ఎంటర్ టైన్ చేస్తాయి.

నటీనటులు : ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్ , వైవా హర్షా, శివన్నారాయణ నారిపెద్ది, పోసాని కృష్ణమురళి, హేమ, సమీర్, శుభలేఖ సుధాకర్, జబర్దస్త్ మహేశ్ తదితరులు.

సంగీతం : అనూప్ రూబెన్స్

సినిమాటో గ్రఫీ : దాశరథి శివేంద్ర

బ్యానర్ : యస్వీ ప్రొడక్షన్స్

నిర్మాత : యస్వీ బాబు

దర్శకత్వం : మున్నా ధూళిపూడి

విడుదలతేదీ : జనవరి 29, 2021

ఒక్కమాటలో :  నీలి నీలి ఆకాశమంత గొప్పగా లేదు

రేటింగ్ : 2.5

-ఆర్కే

 

 

 

 

Tags: 30 Rojullo Preminchadam Ela30 Rojullo Preminchadam Ela 202130 Rojullo Preminchadam Ela movie30 Rojullo Preminchadam Ela Movie Download30 Rojullo Preminchadam Ela Movie Full Review30 Rojullo Preminchadam Ela Movie Public Talk30 Rojullo Preminchadam Ela Movie Rating30 Rojullo Preminchadam Ela Movie Review30 Rojullo Preminchadam Ela Movie Review Rating30 Rojullo Preminchadam Ela movie video songs30 Rojullo Preminchadam Ela public talk30 Rojullo Preminchadam Ela Review30 Rojullo Preminchadam Ela songs30 Rojullo Preminchadam Ela Telugu Moviedirrector munnahero pradeep machirajuheroine amrutha ayyarlatest telugu news onlineleotopPradeep Machiraju 30 Rojullo Preminchadam ElaPradeep Machiraju 30 Rojullo Preminchadam Ela Movietelugu newsTollywood movies
Previous Post

‘ఖిలాడి’ విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ 

Next Post

వెంకటేష్ నారప్ప విడుదల తేదీ ఖరారు

Related Posts

యానిమల్ (రివ్యూ)

by Leo Cinema
December 2, 2023 8:15 pm

యానిమల్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత రూపొందిన...

భగవంత్ కేసరి (రివ్యూ)

by Leo Cinema
October 19, 2023 8:47 pm

బాలయ్య సినిమాల పరంగా ఇప్పుడున్న క్రేజ్ వేరు. అలాగే వరుస హిట్లతో దూసుకుపోతున్న...

కింగ్ ఆఫ్ కొత్త (రివ్యూ)

by Leo Editor
August 24, 2023 2:04 pm

తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మంచి క్రేజ్ ఉంది. మహానటి, సీతారామం చిత్రాల...

భోళాశంకర్ (రివ్యూ)

by Leo Editor
August 12, 2023 7:05 am

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల...

జైలర్ (రివ్యూ)

by Leo Editor
August 10, 2023 5:02 pm

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. కానీ కొన్నేళ్లుగా దండగే...

బ్రో ఏంచేశాడు? (review)

by Leo Editor
July 28, 2023 10:26 pm

పవన్ కళ్యాణ్, సాయితేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన బ్రో జనం ముందుకొచ్చింది. ఈ...

మాయా పేటిక (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 2:38 pm

మాయాపేటిక.. ఈ పేరు చూడగానే ఇదేదో కొత్తగా అనిపిస్తుంది.సెల్ ఫోన్ నే ప్రధాన...

నిఖిల్ స్పై మూవీ (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 1:26 pm

నిఖిల్ సిద్ధార్ధ్ నటించిన స్పై సినిమా భారీ అంచనాల నడుమ విడులైంది. భారీ...

పురాణ పురుషుడితో ఓంరౌత్ ప్రయోగం (రివ్యూ)

by Leo Editor
June 16, 2023 1:52 pm

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు విడుదలైంది. ఓంరౌత్ దర్శకత్వంలో ఈ...

హంట్ మూవీ రివ్యూ

by Leo Editor
January 26, 2023 6:37 pm

హీరో సుధీర్ బాబుకు ఈమధ్య సరైన హిట్లు లేవు. అప్పుడెప్పుడో సమ్మోహనంతో హిట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Beautiful Actress Amala Paul Stunning Images

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Sonal Chauhan hottest bikini photos

Nara Lokesh East Godavari District Tour

Priyanka Chopra Latest Hot Gallery

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist