July 4, 2026 2:42 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

బడ్జెట్ పై లోకేష్ ఫైర్..

ఏపీ కోసం కాదు.. వైసిపి కోటరీ కోసం రూపొందించిన బడ్జెట్ లా ఉంది - నారా లోకేష్

March 11, 2022 at 6:18 PM
in Andhra Pradesh, Editors Pick, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ ఏపీ కోసం కాక వైసీపీ కోటరీ కోసమే అనేట్లుగా ఉందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు.జగన్ ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి మరో చేత్తో 100 రూపాయలు లాగేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పరవాలేదు, తమ పార్టీ నాయకులు బాగుంటే చాలు అనేది జగన్ ఎజెండా అని..రాష్ట్ర బడ్జెట్ చూస్తే నిజంగా అదే ఆలోచనతోనే రూపొందించినట్లుగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజల్ని ఇంతలా మోసం చేస్తున్న ఆయన జగన్ మోహన్ రెడ్డి కాదు జగన్ మోసపు రెడ్డి అని ఆయన ఎద్దేవా చేశారు.

వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ సర్కార్ బడ్జెట్ లో పొందుపరిచిన అంశాలకు ఎక్కడా పొంతన లేని విధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బడ్జెట్ లో పేర్కొన్న స్కీంలు అన్నీ అబ‌ద్ధమని.. వైకాపా పాలనలో జరుగుతున్న స్కాంలు మాత్రమే నిజమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపించారు.జగన్ ఈ బడ్జెట్ ని ఏపీ కోసం కాక వైసీపీ కోటరీ కోస‌మే రూపొందించినట్లుగా ఉందని ఆయన విమర్శించారు.అందరూ బాగుండాలి అనేది చంద్రబాబు విధానంగా ఉంటే.. కేవలం వైసిపి కోటరీ బాగుండాలి అనేది జగన్ రెడ్డి ఎజెండాగా పెట్టుటకున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం కేటాయించిన నిధుల ప్రత్యేక ప్రస్తావన పొందుపరచని ప్రభుత్వం, బ‌డ్జెట్‌లోనూ ఆ ప్రస్తావన లేకుండా మోస‌గించిందన్నారు. కులాల‌వారీగా కార్పొరేష‌న్లు పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ సర్కార్ వాటికి రూపాయి కూడా నిధులివ్వ‌లేదని..కార్పొరేష‌న్ పాల‌క‌వ‌ర్గం కూర్చునేందుకు కుర్చీ కూడా ఇవ్వ‌లేదని ఎద్దేవా చేశారు.

వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చీకటి బడ్జెట్ అని “అమ్మ ఒడి అబ‌ద్ధం – నాన్న‌బుడ్డీ నిజం”, “వాహ‌న మిత్ర అబ‌ద్ధం – ఆటోడ్రైవ‌ర్ల‌ని మోసం చేయ‌డం నిజం” అంటూ లోకేష్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యార్థినుల‌కు సైకిళ్లు ఇస్తే జగన్ ప్రభుత్వం దానిని నిలుపుదల చేయడం పై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో బెస్ట్ ఎవైల‌బుల్ స్కూళ్లు మూసేసిన వైసీపీ ప్రభుత్వం, ఎయిడెడ్ పాఠశాలలను పూర్తిగా చంపేసిందని మండిపడ్డారు.

అవ్వాతాతలకు ఇచ్చే పింఛ‌ను విషయంలోనూ జగన్ సర్కార్ వంచ‌న‌కి పాల్పడిందని లోకేష్ విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే పెన్షన్ మూడువేలు ఇస్తామ‌ని హామీ ఇచ్చి మోస‌గించారన్నారు. వైఎస్, ఆయ‌న కొడుకు క‌లిపి ఇచ్చిన పింఛ‌ను 625 రూపాయలు అయితే, అవ్వాతాతలపై ఉన్న ప్రేమతో ఎన్టీఆర్, చంద్ర‌బాబు 1850 రూపాయల పెన్షన్ ఇచ్చారని స్పష్టం చేశారు. పాదయాత్రలో 45 ఏళ్లు దాటిన వాళ్లంద‌రికీ పింఛ‌ను ఇస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇవ్వకుండా మహిళల్ని మోసం చేసారని అన్నారు.

ప్రభుత్వం చెప్పిన పేద‌ల‌కు ఇళ్ళు అనే స్కీం వెనుక 7 వేల కోట్ల స్కాం ఉందని లోకేష్ ఆరోపించారు. ల‌క్ష‌ల ఇళ్లు క‌ట్టామ‌ని ప్రభుత్వ పెద్దలు చెప్తునవన్నీ అవాస్తవాలేనని, కేంద్రం వెల్ల‌డించిన లెక్క‌ల ప్ర‌కారం జగన్ సర్కార్ మూడేళ్ల‌లో కేవలం 5 ఇళ్లు మాత్రమే కట్టిందని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే ద‌శ‌ల‌వారీగా మ‌ద్య‌నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన జగన్..ఇప్పుడు మ‌ద్యం ఆదాయంపైనే ఆధార‌ప‌డుతున్నారని విమర్శించారు.టిడిపి హ‌యాంలో ఆబ్కారీపై ప్రభుత్వానికి 6 వేల కోట్లు ఆదాయం వ‌స్తే,
జ‌గ‌న్ రెడ్డి మ‌ద్యంపై 16,500 కోట్లు ల‌క్ష్యంగా పెట్టుకున్నారన్న లోకేష్ మందుబాబుల్ని తాక‌ట్టుపెట్టి 25 వేల కోట్లు అప్పు తీసుకున్నాడన్నారు.

చేనేత‌ల‌కి 3.50 ల‌క్ష‌ల మ‌గ్గాలుంటే కేవ‌లం 80 వేల మందికి నేత‌న్న నేస్తం ఇచ్చి జగన్ ప్రభుత్వం మోసగించిందన్నారు. మూడేళ్ల‌లో 25 మంది చేనేత క‌ళాకారులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డితే ప్రభుత్వం ఆదుకోవ‌డం కాదు క‌దా…క‌నీసం ప‌ట్టించుకోలేదని మండిపడ్డారు. 16 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు చంద్ర‌బాబు ఒకేసారి ఫీజులు రీయింబ‌ర్స్ మెంట్ ఇస్తే.. జగన్ మూడు నాలుగు విడ‌త‌లుగా ఇస్తూ విద్యార్థుల్ని ఆందోళ‌న‌కి గురిచేస్తున్నారు.ఇక బ‌డ్జెట్‌లో విదేశీ విద్య ప్ర‌స్తావ‌నే కూడా లేకపోవడాన్ని లోకేష్ తప్పుబట్టారు. టిడిపి హ‌యాంలో ఉన్నత చదువుల కోసం 3 వేల మంది విదేశాలు వెళ్లారని అయితే..వైసీపీ ప్రభుత్వం ఏర్పాడ్డాక జ‌గ‌న్ చేసిన మోసంతో వారంతా అక్క‌డ ఇరుక్కుపోయారని అన్నారు.

ఇక జగన్ పాలనలో ఆరోగ్య‌శ్రీలో వెయ్యి దాటిన అన్నింటికీ ఉచిత‌వైద్యం అని హామీ ఇచ్చిన జ‌గ‌న్‌రెడ్డి ఆస్ప‌త్రుల‌కు బ‌కాయిలు చెల్లించ‌డం లేదని లోకేష్ తెలిపారు. దీంతో ఆరోగ్య‌శ్రీ పేరు చెబితే ఆసుపత్రుల్లో అస‌లు వైద్య‌మే చేయ‌డంలేదని అన్నారు.

బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాలంటే జగన్ ప్రభుత్వానికి చిన్న‌చూపుని అందుకే వార్షిక బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కోసం బ‌డ్జెట్‌లో నిధుల కేటాయింపు చేయలేదని అన్నారు. అదేసమయంలో స‌బ్ ప్లాన్ నిధులను కూడా ఈ ప్రభుత్వం మ‌ళ్లించేశారని గుర్తుచేశారు.
బీసీ ఫైనాన్స్ కార్పొరేష‌న్‌, క్రిష్టియ‌న్ కార్పొరేష‌న్, మైనారిటీల సంక్షేమానికి, ఎస్సీ కార్పొరేష‌న్ లకు వందల కోట్లు కేటాయించాం అనే చెప్పుకుంటున్న ప్రభుత్వం ఖర్చు చేసింది ఏమీ లేదన్నారు.

మొత్తం మీద జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ కేటాయింపులకు ఖర్చులకు ఎక్కడా పొంతన లేకుండా చీకటి బడ్జెట్ ని తలపిస్తోందని , కేవలం కాగితాల ప్రకటనలకే బడ్జెట్ పరిమితమవుతోంది తప్ప ఎక్కడా రాజ్యాంగ బద్ధంగా లేదని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.అదేసమయంలో గత బడ్జెట్ లో దోచిందెంత, దాచిదెoతో వైసీపీ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Must Read:-వైసీపీ పై ఒక రేంజ్ లో రెచ్చిపోయిన జగన్ అభిమాని | Jagan Fan Fires on YSRCP Government | Leo News

Tags: #topstoriesandhrapradeshap budgetap budget 2022ap govtBuggana RajendranathLatestNewsleotoplokesh fires on ys jagannara lokeshnara lokesh fires ap budget 2022tdpys jaganysrcp
Previous Post

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

Next Post

TDP Leader Jyothsna Tirunagari Fires on YCP Prasanna Kumar Reddy | TDP Anitha | YS Jagan | Leo News

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పోలీసులపై సజ్జల భార్గవ్‌ స్కెచ్‌…?? సీన్‌ రివర్స్‌…!!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

అన్ని పార్టీల వ్యూహమొకటే.. ‘టార్గెట్ కోదండ‌రాం’!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

తెలంగాణ కమలానికి నో పవనిజం!

నానీని అంతలా ఆకట్టుకున్న కామెడీ ఏమిటో?

మైత్రీ బ్యానర్లో చంద్రశేఖర్ యేలేటి కొత్త చిత్రం! 

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist