May 13, 2026 6:34 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

దుబ్బాకపై మహాకాన్ఫిడెంట్‌గా గులాబీ దళపతి

దుబ్బాక ఉప ఎన్నిక‌ గెలుపుపై గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ య‌మ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ధ‌ర‌ణి పోర్టల్‌ సేవ‌లు ప్రారంభ కార్య‌క్ర‌మంలో త‌న ప్ర‌సంగాన్ని వింటే మ‌న‌కు ఇదే స్ప‌ష్ట‌మ‌వుతోంది.

October 29, 2020 at 3:54 PM
in General, Latest News, Politics, Telangana
Telangana CM KCR
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అల్లుడు.. టీఆర్ఎస్ పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్‌ మంత్రి హ‌రీష్ రావు మీద న‌మ్మ‌క‌మో లేక తమ ప్ర‌భుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల నేప‌థ్య‌మో గానీ దుబ్బాక ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి, గులాబీ పార్టీ ద‌ళ‌ప‌తి మ‌హా కాన్ఫిడెంట్‌గా క‌నిపిస్తున్నారు. ఈ రోజు మ‌ధ్యాహ్నం మేడ్చ‌ల్ జిల్లా మూడు చింత‌‌ప‌ల్లిలో ధ‌ర‌ణి పోర్ట‌ల్ సేవ‌ల‌ను సీఎం ప్రారంభించారు. అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్ధేశిస్తూ ప్ర‌సంగించారు. సీఎం మాట్లాడిన తీరు చూస్తే ప్ర‌సంగ‌మంతా సాదా సీదాగా మాట్లాడిన‌ట్లుగానే ఉంటుంది. ముఖ్యంగా ధ‌ర‌ణి పోర్ట‌ల్‌, భూ య‌జ‌మానుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ, ఇంకా ఒక‌టి రెండు ఇత‌ర అంశాల‌పైనే మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నిక ర‌ణ‌రంగాన్ని త‌లపిస్తూ రాష్ట్ర ప్ర‌జల దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష పార్టీల ముఖ్య నేత‌లంద‌రూ ప్ర‌చారంలో పాల్గొంటూ టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తున్నాయి. అక్క‌డ గెలుపెవ‌రిదోన‌ని ఉత్కంఠ‌గా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను కొన్ని రోజులుగా నిశితంగా ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య ట్రైయాంగిల్ వార్ గ‌తంలో ఏ ఉప ఎన్నిక‌లో లేనంత‌గా దుబ్బాక‌లో జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ రోజు ధ‌ర‌ణి కార్య‌క్ర‌మం ప్ర‌సంగంలో ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్ చేస్తూ కేసీఆర్ ప్ర‌సంగం ఉంటుంద‌ని అంతా ఊహించారు. కానీ త‌న ప్ర‌సంగ పాఠం ఆ స్థాయిలో క‌నిపించ‌లేద‌నే అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. అంటే.. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఇక ఫైన‌ల్ అని కేసీఆర్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈక్ర‌మంలోనే త‌న ప్ర‌సంగంలో దుబ్బాక ఎన్నిక‌ల‌పై త‌న స్థాయికి త‌గిన‌ట్లుగా మాట్లాడ‌లేద‌ని అనుకోవాల్సి ఉంటుందని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

ధ‌ర‌ణి పోర్టల్‌ను ప్రారంభించిన కేసీఆర్‌..

ఈ రోజు మ‌ధ్యాహ్నం ధ‌ర‌ణి పోర్ట‌ల్ సేవ‌ల‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. రెవెన్యూ సేవ‌ల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ధ‌ర‌ణి పోర్టల్‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఈ పోర్ట‌ల్లో కోటి 45 ల‌క్ష‌ల 58 వేల ఎక‌రాల భూ వివ‌రాలను పొందుప‌రిచిన‌ట్లు సీఎం తెలిపారు. తెలంగాణ యోధుడు వీరారెడ్డి గ్రామం కావ‌డంతోనే మూడు చింత‌ప‌ల్లి నుంచి ధ‌ర‌ణిని ప్రారంభోత్స‌వానికి ఎంపిక చేసిన‌ట్లు తెలిపారు. ఈ పోర్ట‌ల్ దేశానికే ట్రెండ్ సెట్ట‌ర్ అన్నారు. అనేక విష‌యాల్లో తెలంగాణ దేశానికే మార్గ‌ద‌ర్శ‌కంగా ఉంద‌న్నారు. మిష‌న్ భ‌గీర‌థ కార్య‌క్ర‌మాన్ని సాధ్యం చేసి చూపించామ‌న్నారు. సంక‌ల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేద‌ని నిరూపించామ‌ని సీఎం పేర్కొన్నారు. రైతుల భూముల సంపూర్ణ ర‌క్ష‌ణ కోస‌మే ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను తీసుకొచ్చిన‌ట్లు తెలిపారు. నూత‌న సంస్క‌ర‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు చిన్న చిన్న స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని, వాటిని దాటుకుంటూ ముందుకు పోవాల‌ని అన్నారు. రాష్ట్రంలో ఇక అక్ర‌మ రిజిస్ట్రేష‌న్లు జ‌ర‌గ‌వ‌ని సీఎం అన్నారు.

Tags: bjpcm kcrcongressdharani portaldubbaka by electiondubbaka bypoll elections 2020leotoptelangana latest newstelangana newstelangana news livetelangana news todaytelangana news update todaytelugu newstrs
Previous Post

అభిమానులకు తలైవా భావోద్వేగ లేఖ

Next Post

కొవిడ్ కు వాడుతున్న ఔషధంపై కొత్త సందేహాలు

Related Posts

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

సంక్రాంతి పైనే కన్నేసిన ‘బంగార్రాజు’

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సుశాంత్ మరణం : సీక్రెట్టేంటో తేల్చేయనున్న సీబీఐ

అంతుచిక్కని రోగం.. కడతేరుతున్న గిరిజనం

చెలరేగిన రౌడీలు: కేసు లేదు.. మీడియా పట్టించుకోలేదు!

‘బిగ్ బాస్ 4’పై పరుచూరి గోపాలకృష్ణ ఏమన్నారు?

అమెరికాలో ఫైజర్‌కు లైన్ క్లియర్

ముఖ్య కథనాలు

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist