July 16, 2026 3:31 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఏలూరు ఘోరం అసలు కారణమేంటో తెలిసింది..!

కూరగాయలవల్లే ఏలూరులో  వింతవ్యాధి ప్రబలినట్లుగా నిపుణులు తేల్చారు.

January 7, 2021 at 9:34 AM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏలూరులో వింతవ్యాధి కలకలం సృష్టంచిన సంగతి తెలిసిందే. దీనిపై అనేక సంస్థలు అధ్యయనం చేసి, ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాలను వెల్లడించారు. దీనిపై సీఎంను కూడా గందరగోళానికి గురిచేశారు. దీంతో ఏలూరు వింత వ్యాధి కారణాలను నిగ్గు తేల్చేందుకు ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ వేశారు. నెల రోజులు అధ్యయనం చేసిన కమిటీ నివేదిక సమర్పించింది. ఏలూరులో వింత వ్యాధికి కారణం స్థానికులు తినే కూరగాయల్లో ఆర్గానో క్లోరైడ్లు అధికంగా ఉండడమే అని కమిటీ తేల్చి చెప్పింది. దీంతో ఏలూరు వింత వ్యాధికి కారణాల మూలాలను కనుగొన్నట్టయింది.

దీర్ఘకాలిక, స్వల్పకాలిక చర్యలు

ఏలూరులో వింతవ్యాధి కారణాలను వెలికితీసేందుకు నెల రోజుల పాటు అధ్యయనం చేసిన ఉన్నతస్థాయి కమిటీ, వింతవ్యాధికి కారణం కూరగాయలేనని తేల్చింది. ఏలూరు మార్కెట్ నుంచి ఇతర ప్రాంతాలకు కూడా కూరగాయలు తీసుకెళ్లడం వల్ల దెందులూరు వంటి ప్రాంతాల్లోనూ వింతవ్యాధి ప్రబలిందని ఉన్నతస్థాయి కమిటీ అభిప్రాయపడింది. కూరగాయల్లో అధిక మోతాదులో ఆర్గానో క్లోరైడ్, ఆర్గానో పాస్పైట్లు ఉండటం వల్లే ఇలా జరిగిందని తుది నిర్ణయానికి వచ్చారు. అయితే కొన్ని జాగ్రత్త చర్యలను కమిటీ సూచించింది. కార్లు శుభ్రం చేసిన నీరు ఏలూరు కాలువలో కలవకుండా చూడాలని వారు సూచించారు. వ్యవసాయ రసాయనాలు కలసిన నీరు కూడా మంచి నీటి కాలువల్లో కలవ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మరికొన్ని నెలలపాటు ఉభయగోదావరి జిల్లాల్లో మంచినీటి శాంపిల్స్ సేకరించి తరచూ పరీక్షలు చేయాలని కమిటీ సూచించింది.

Must Read ;- రీ ఎంట్రీ : ఏలూరులో మరల వింత వ్యాధి కలకలం

వాడకం లేదు, ఎలా చేరింది?

వ్యవసాయరంగంలో చాలా కాలంగా ఆర్గానో క్టోరైడ్లను నిషేధించారు. వాటి వాడటం లేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వ్యాధి లక్షణాల్లో మాత్రం ఆర్గానో క్టోరైడ్ల ప్రభావాలే కనిపించాయని నిపుణులు బలంగా నమ్ముతున్నారు. వింతవ్యాధిబారిన పడిన వారు రెండు, మూడు రోజుల ముందు వరకు మాంసాంహారం తీసుకోలేదని, వారు కేవలం కూరగాయలు, పాలు, పండ్లు మాత్రమే తీసుకున్నారని గుర్తించారు. ఇవన్నీ పరిశీలించిన నిపుణులు ఆర్గానో క్లోరైడ్లు కూరగాయల వల్లే శరీరంలో ప్రవేశించాయని బలంగా నమ్ముతున్నారు. శరీరంలో ప్రవేశించిన 24 గంటల తరవాత ఆర్గానో క్లోరైడ్లు పరీక్షలు చేసినా బయట పడదని కమిటీ అభిప్రాయపడింది. కూరగాయల ద్వారానే ఆర్గానో క్లోరైడ్లు ఏలూరు వాసుల శరీరంలో ప్రవేశించాయనే అభిప్రాయానికి వచ్చారు.

కలుపు నివారణ మందు కొంప ముంచిందా?

పంటల సాగులో కలుపు నివారణ చాలా కీలకం. అయితే కూలీల కొరత కారణంగా కలుపు నివారణకు రైతులు విరివిగా కలుపు నివారణ మందులు వాడుతున్నారని తేలింది. అయితే కలుపు నివారణ మందులు పిచికారి చేస్తే వింతవ్యాధి కేవలం ఏలూరుకే పరిమితం అయ్యేది కాదని,  రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవని కమిటీ అభిప్రాయపడింది. ఒక వేళ కూరగాయలు ఏలూరు మార్కెట్ కు చేరిన తరవాత కలుషితం అయ్యాయా? అనే అనుమానాలు కూడా కమిటీ వ్యక్తం చేసింది. ఏది ఏమైనా ఏలూరు వింత వ్యాధికి కూరగాయల కలుషితం కావడమే కారణంగా ఉన్నత స్థాయి కమిటీ తేల్చింది.

భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి

పంటల సాగులో రసాయనాల వినియోగం తగ్గించడంతోపాటు, పూర్తిగా సిక్కిం తరహాలో సేంద్రీయ సాగును ప్రోత్సహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. ఆ దిశగా వ్యవసాయశాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇది దీర్ఘకాలంలో ఫలితాలిస్తుంది. అయితే ప్రస్తుతం కొన్ని జాగ్రత్తలను కమిటీ సూచించింది. రసాయనాలు తాగే నీటిలో కలవ కుండా జాగ్రత్త పడటం, తరచూ మంచినీటి శాంపిల్స్ లో రసాయలను గుర్తించే పరీక్షలు చేయడంతోపాటు, పంటల సాగులో వాడే రసాయనాల నాణ్యతను కూడా వ్యవసాయశాఖ అధికారులు పరీక్షించాలని సూచించారు. ఏలూరు కాలువను శుభ్రం చేయాలని కూడా కమిటీ అభిప్రాయపడింది. ఇవన్నీ అమలు చేస్తే భవిష్యత్తులో ఇలాంటి వింతవ్యాధులు ప్రబలే అవకాశం ఉండదని నిపుణుల కమిటీ సూచించింది.

Also Read ;- వైసీపీ సర్కారు తీరు.. పీహెచ్‌సీల్లో రోగుల దిగులు

Tags: Andhra Pradesh Newsdaily newseluru health issueeluru latest newsleotopvegetables
Previous Post

చంచల్‌గూడ జైలులో టీడీపీ మాజీ మంత్రి!

Next Post

‘మేము హీరోలం కాదు.. కానీ మీ ప్రాణాల కోసం శ్రమిస్తున్నాం’

Related Posts

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Pooja Bhalekar Ups The Heat

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Lavanya Tripathi

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

లాభమేమీ లేదు గానీ.. సారీ చెప్పించుకోవచ్చు!

భారీస్థాయిలో బరిలోకి దిగుతోన్న ‘సూర్యవన్షి’

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

ముఖ్య కథనాలు

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist