August 7, 2026 8:23 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

‘మేము హీరోలం కాదు.. కానీ మీ ప్రాణాల కోసం శ్రమిస్తున్నాం’

థియేటర్లలో 100 శాతం జనాభాను అనుమతిస్తూ తమిళనాడు తీసుకున్న నిర్ణయంపై ఒక వైద్యుడు రాసిన లేఖ వైరల్‌గా మారింది.

January 7, 2021 at 10:55 AM
in General, Latest News
doctorletter

doctorletter

Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఒకవైపు వైద్యులు ప్రాణాలు పణంగా పెట్టి కరోనా కోరల నుండి ప్రజలను కాపాడుతుంటే.. మరోవైపు ప్రభుత్వాలు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కరోనాకు ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా అటువంటి ఒక వివాదస్పదమైన నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. థియేటర్లలో 100 శాతం జనాభాకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించింది. తమిళ హీరో విజయ్ ‘మాస్టర్’ సినిమా విడుదల సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామిని కలిసిన కొన్ని రోజులకే ఇలాంటి నిర్ణయం వెలువడడంతో విజయ్‌పై విమర్శులు వెల్లువెత్తాయి. దీనిపై ఎందరో తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో  హీరో విజయ్, శింబు, తమిళనాడు ప్రభుత్వాన్ని ఉద్దేశించి అరవింద్ శ్రీనివాస్ అనే వైద్యుడు రాసిన లేఖ ఇప్పుడు చర్చానీయాంసంగా మారింది.

Praying for you Tamil Nadu. pic.twitter.com/o5ESlWn8AB

— Joshua Michael (@joshmadj) January 5, 2021

అలసిపోయాం.. ఊపిరి పీల్చుకోనివ్వండి..

‘యాక్టర్ విజయ్, శింబు, తమిళనాడు ప్రభుత్వానికి రాస్తున్న లేఖ.. నేను అలసిపోయాను.. మేము అలసిపోయాము.. వేల మంది వైద్యలు నాలాగే అలసిపోయారు. ఆరోగ్య సిబ్బంది.. పోలీసలు.. పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా అందరూ అలసిపోయారు. మేము ఎంతగానో శ్రమిస్తున్నాము. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడి.. దాని ప్రభావాన్ని తగ్గించడానికి మేము చేయని ప్రయత్నాలు లేవు. మీ కంటికి మేము చేస్తున్న పని అంత గొప్పగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే.. మా ముందు కెమెరాలు లేవు. మేము ఎటువంటి స్టంట్స్ చేయడం లేదు. మేము హీరోలం కాకపోవచ్చు. కానీ కాస్త ఊపిరి పీల్చుకునే సమయాన్ని కోరడానికి అర్హులం అనుకుంటున్నాను. ఎవరి స్వార్థానికో.. ఆత్యాశకో.. మమ్మల్ని.. మా శ్రమను బలి చేయకండి.

నేటీకీ కరోనా కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా అంతం కాలేదనే విషయం గుర్తించండి. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లకు 100 శాతం జనాభాను అనుమతించడం ఆత్మహత్యా సదృశ్యమే. హీరోలుగా పేరు గాంచిన వీరెవ్వరూ.. థియేటర్లలో జనాభా మధ్య సినిమా చూడడానికి వెళ్లరు. డబ్బు కోసం ప్రాణాలు పణంగా పెడుతున్నారు. మా ప్రాణాలపై కాస్త దృష్టి పెట్టి.. కనికరం చూపండి. నేటికీ మనమంతా ఇంకా ప్రమాదంలో ఉన్నామని తెలియజేయడానికే నేనీ పోస్ట్ పెడుతున్నాను.

ఇట్లు

నిస్సహాయుడైన ఓ వైద్యుడు.

ఆలోచంపజేస్తున్న వైద్యుడి పోస్ట్

ఈ పోస్ట్‌ను చదివిన ప్రతి ఒక్కరూ.. అరవింద్ శ్రీనివాస్‌కు మద్దతు తెలుపుతున్నారు. అంతేకాదు.. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పటికే జల్లికట్టుకు అనుమతులు ఇచ్చి పెద్ద దుమారానికి తెరలేపింది ప్రభుత్వం. ఇప్పుడు ఈ థియేటర్ల నిర్ణయంతో ప్రజల్లో మరింత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కరోనా కారణంగా నష్టపోయిన సినీ రంగాన్ని ఆదుకోవడానికి వేరే మార్గాలు అమలుచేయాలి కానీ.. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టకూడదు అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

Must Read ;- జల్లికట్లు జరుపుకోవచ్చు.. కానీ షరతులు వర్తిస్తాయి..

There are times when 50% is way better than a 100%. This is one of them.

— arvind swami (@thearvindswami) January 4, 2021

ప్రముఖులు సైతం..

సామాన్య ప్రజలే కాదు.. కొందరు ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం ప్రభుత్వ నిర్నయాన్ని తప్పుబడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ సినీ నటుడు అరవింద్ స్వామి థియేటర్లలో 50 శాతం జనాభానే అనుమతించాలని తనదైన రీతిలో ట్వీట్ చేశారు. ‘కొన్ని సందర్భాల్లో 100 శాతం కంటే 50 శాతం మంచిది.. అది ఈ సందర్భానికి వర్తిస్తుంది.’ అంటూ చేసిన ట్వీట్‌ని ప్రస్తుతం నెటిజన్లు డాక్టర్ అరవింద్ ట్వీట్‌తో పాటు వైరల్ చేస్తున్నారు.

వెనక్కుతీసుకోండి

తమిళనాడు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం తప్పుపట్టింది. 100 శాతం జనాభాను అనుమతించాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర పరిస్థితులను బట్టి ఆదేశాలు జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నా కూడా ఈ నిర్ణయంపై పునరాలోచించుకుని సూచించింది. ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని, కొత్త రకం కరోనా దేశంలో విస్తరిస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం ఎట్టి పరిస్థితులలో ఆమోదయోగ్యం కాదని తెలిపింది.

Also Read ;- కరోనా కాలంలో డరోనా వ్యాపారం చేసిన ఓటీటీలు

Tags: #covid-19100 percent occupancy in theatresactor vijayaravinth srinivascorona updatesfilm newskollywood newsleotopvijay thalapathy
Previous Post

ఏలూరు ఘోరం అసలు కారణమేంటో తెలిసింది..!

Next Post

నేవీకి సెలక్ట్ కాకపోతే.. ఇంత ఘోరం చేస్తాడా?

Related Posts

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

by లియో డెస్క్
August 4, 2026 5:41 pm

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి...

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

by లియో డెస్క్
July 28, 2026 6:59 pm

కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించి DSC ప్రక్రియపై వైసీపీ చీఫ్ జగన్‌మోహన్...

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Chandana Ramesh joins YSRCP

ఎమ్మెల్యే రోజా రాజీనామా!? శ్రీశైలం మల్లన్నకే తెలియాలి ఆ రాజకీయం!!

Lavanya Tripathi

Naina Ganguly Latest Bold Pics

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

ముఖ్య కథనాలు

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist