June 27, 2026 7:53 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

తాగునీటిలో ఎక్కువగా డైక్లోరోమిథైన్‌.. వీడుతున్న ఏలూరు వింత వ్యాధి చిక్కుముడి

తాగునీటిలో డైక్లోరోమిథైన్‌ చాలా ఎక్కువగా ఉండటం ఏలూరులో వింత వ్యాధికి కొంతవరకు కారణమని ప్రాథమికంగా గుర్తించారు. మరిన్ని పరీక్షల నివేదికలు వస్తే  అన్ని విషయాలు వెల్లడికానున్నాయి.    

December 11, 2020 at 4:22 PM
in Andhra Pradesh, General, Latest News
Eluru mystery disease
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏలూరులో ప్రబలిన వింత వ్యాధికి కారణాలను అణ్వేషించే పనిలో నిపుణుల బృందాలు కొంత వరకు పురోగతి  సాధిస్తున్నాయి. తాజాగా వచ్చిన నివేదికలో తాగునీటిలో  మోతాదుకు మించి డైక్లోరోమిథైన్‌ను గుర్తించారు. ఏలూరు వ్యాప్తంగా 20 తాగునీటి శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ఓ ల్యాబ్‌కు పరీక్షలకు పంపించగా ఫలితాలు వచ్చాయి. తాగునీటిలో డైక్లోరోమిథేన్ 5 మిల్లీ గ్రాముల వరకు ఉండవచ్చని, కానీ ఏలూరులో పలు ప్రాంతాల్లో తీసుకున్న శాంపిల్స్‌లో 200 ఎంజీ నుంచి 900 ఎంజీ వరకు ఉన్నట్టు రిపోర్టుల్లో తేలింది. దీంతో తాగునీరు కలుషితం వల్లే వింతవ్యాధి వ్యాపించిందని నిపుణులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

పెరుగుతున్న బాధితులు

ఏలూరులో వింతవ్యాధి బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్క రోజే కొత్తగా 16 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. దీంతో మొత్తం వ్యాధి బాధితుల సంఖ్య 606కు చేరింది. వీరిలో 534 మందిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేశారు. మరో 34 మందిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు, విజయవాడ ఆసుప్రత్రులకు తరలించారు. మిలిగిన వారికి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తాజాగా వింతవ్యాధి కేసులు అధికం కావడంతో ఏలూరు వాసులు కార్పొరేషన్ సరఫరా చేసే మంచినీరు తాగాలంటేనే వణికిపోతున్నారు. చాలా మంది ఆర్వో నీరు కొనుగోలు చేసుకుని తాగుతున్నారు. ఆర్వో నీటిలో కూడా డైక్లోరో మిథేన్ ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాగునీటిలోకి డైక్లోరోమిథేన్ ఎలా చేరింది

ఏలూరు ప్రజలు తాగే నీటిలో డైక్లోరోమిథేన్ మోతాదు మించి ఎలా చేరిందనే దానిపై  నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పెయింట్స్ తొలగించేందుకు వాడే రసాయనాలు, జుట్టుకు వేసే రంగు, పెయింట్స్‌లో డైక్లోరోమిథేన్ ఉంటుందని, వాటిని వినియోగించడం వల్ల అవశేషాలు తాగునీటిలో చేరుతున్నాయని ప్రాథమికంగా గుర్తించారు.

Must Read ;- ట్రీట్ చేస్తూ డాక్టర్లు పడిపోతున్నారు.. ఇది ఇంకో మహమ్మారేనా?

eluru mystery illness
eluru mystery illness

కీలక నివేదికలు ఈరోజు వచ్చే అవకాశం

ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం ఏలూరులో బాధితులు, వారి నివాసాల నుంచి తీసుకున్న శాంపిల్స్ ను హైదరాబాద్‌లోని ఎన్ఐఎన్‌కు పంపించారు. ఆ నివేదిక ఇవాళ వచ్చే అవకావం ఉంది. ఎన్ఐఎన్ నివేదిక వస్తే తినే ఆహారంలో, తాగే నీటిలో విష రసాయనాలు ఎంత ఉన్నాయనేది నిగ్గుతేలనుంది. ఇక సిద్దార్దా మెడికల్ కాలేజీ బృందాలు కూడా ఏలూరులో పర్యటించాయి. వారు కూడా అనేక శాంపిల్స్ తీసుకుని హైదరాబాద్‌లోని ల్యాబ్‌లకు పంపించగా, ఆ నివేదికలు కూడా ఇవాళ రానున్నాయి. నివేదికలు అన్నీ వస్తే వాటిని విశ్లేషించి నీటిలో, తినే ఆహారంలో ఏఏ రసాయనాలు ఉన్నాయి. ఏ రసాయనం వల్ల వింతవ్యాధి ప్రబలిందనే విషయం తేలనుంది.

కూరగాయల్లోనూ పురుగు మందుల అవశేషాల గుర్తింపు

కేవలం తాగునీటిలోనే కాకుండా కూరగాయాల్లోనూ పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు తేలింది. అయితే ఈ నివేదికలను రహస్యంగా ఉంచాలని ఢిల్లీలోని వ్యవసాయ పరిశోధనా మండలి కోరింది. కూరగాయలపై వచ్చిన నివేదికలను బహిర్గతం చేయవద్దని, ఆన్‌లైన్ ద్వారా ఢిల్లీలోని కేంద్ర వ్యవసాయ పరిశోధనా మండలికి పంపాలని ఆ సంస్థ కోరింది. రైతులు పురుగు మందులు పిచికారి చేయగానే వెంటనే కూరగాయలు కోసి మార్కెట్లకు తరలిస్తున్నారని గుర్తించారు. పురుగు మందులు పిచికారి చేసిన తరువాత కనీసం 72 గంటలు కూరగాయలను కోయకూడదు. కానీ ఈ నిబంధన ఎవరూ పాటించడం లేదు. మూడు రోజులకు ఒకసారి కూరగాయల పంటలపై పిచికారి చేయడం, వెంటనే కూరగాయలు కోసి మార్కెట్లకు తరలించడం రైతులకు అలవాటుగా మారింది. పిచికారి చేసిన రసాయనాల ప్రభావం మొదటి మూడు రోజులు తీవ్రంగా ఉంటుంది. అలాంటి కూరగాయలను సరిగా కడగకుండా వండుకుని తింటే ఆ విష రసాయనాలు శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్ని నివేదికలు వస్తే వింతవ్యాధి గుట్టు బయటకు రానుంది. ఆ తరవాత ఏలూరు ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Also Read ;- జీవనశైలి, రోగ నిరోధక శక్తి.. కరోనాకు ఆ నాలుగు పల్లెలు దూరం

Tags: dichloromethine in drinking water is one reason for eluru epidamiceluru diseaseeluru mystery illnessmystery diseasetelugu newsWater is Mixed With Dichloromethane
Previous Post

సలార్’ కోసం ఆడిషన్స్ .. ఎవరైనా ట్రై చేయొచ్చునట!

Next Post

పాపం .. పరశురామ్ కి అగ్ని పరీక్షే!

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Beautiful Actress Amala Paul Stunning Images

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్..

Check Telugu Movie Review and Rating | Nithin | Priya Prakash Varrier | Leo News

జై లోకేష్.. జై జై లోకేష్ | Nara Lokesh Craze in Mangalagiri | TDP | Leo News

ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

స్టూడెంట్స్‌కు కూటమి మరో గుడ్‌న్యూస్‌..!

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist